భారత ప్రభుత్వం, సూక్ష్మ, చిన్న మరియు మద్య తరగతి పరిశ్రమల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ భాగం -॥, విభాగం - 3 , ఉప విభాగం (ii) ప్రకారం ఆయా సంస్థలను నూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలుగా విభజించడానికి గాను వాటి పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్ రెండింటిని సంయుక్తంగా గుర్తింప్రగా తేద్ 01.07.2020 నుండి పరిగణించాలని 26-06-2020 తేదీన నోటిఫై చేసారు. ఈ కొత్త నిర్వచనం అమలుకు మరియు వ్యాపారం సులభతరం చేయడానికి గాను ఎం. ఎస్. ఎం. ఇ. లన్నియు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనబడే శాశ్వత రిజిస్ట్రేషన్చేయించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యాంశాలు వారి వారి సంసల కోనం, ఎవరైనా ఈ ఉద్యమ్ రిబ్మి ప్రేషన పొంద వచ్చును. దీని కోసం Udyam Registration అనే వెబ్ సెట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చును. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితముగా డిజిటలైజ్ చెయ్యబడింది. ఎలాంటి పత్రాలు అప్ లోడ్ చెయ్యనవసరం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఎవరికీ ఎటువంటి సొమ్ములు చెల్లించనవసరం లేదు. రిజ్మిస్టేషన్ ప్రక్రియ పూర్తైన తరువాత ఉద్యమ్ రిజ్మి స్టేషన్ సర్జిఫికెట్ పేరు తో e-సర్హిఫికెట్ జారీ చేయబడుతుంది. ఆఅ సర్టిఫికేట్ మైన ఒక స్పష్టమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది . దాని సాయంతో మా వెబ్ సైట్ ద్వారా ఆ సంస్తకు సంబంధించిన వివరాలను పొంద వచ్చును. ఉద్యమ్ రిజ్మిస్టేషన్ ప్రక్రియ గాని, అప్ డేట్ చేసినప్పుడు గాని ఎవరైనా ఉద్దేశ పూర్వకముగా తప్పుడు వివరాలు ఇచ్చినా, స్వయం నిర్దారిత విషయాలలో లేదా అంకెలలో తప్పులున్నా ఈ చటం, సెక్షన్ 27 (ప్రకారము పెనాల్టీ విధించబడుతుంది. ఈ ఆన్హైన్ వ్వవస్థ ఇన్ కం టాక్స్, GSTIN (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఐడెంటిఫికేషన నెంబర్) వెబ్ సైట్లతో పూర్తిగా అనుసంధానింపబడి ఉంది. ఆయా సంసలకు సంబంధించిన పెట్టుబడుల మరియు వార్సిక టర్నోవర్ల వివరాలు ప్రభుత్వ డేటాబేస్ నుండి వాటంతట అవే తీసుకోబడతాయి. వార్షిక టర్నోవర్ అక్కింపులో ఎగుమతులను పరిగణించరు. ఇదివరకే ఇ.ఎం-॥ లేదా యుఏయమ్ రిజ్మి స్రేషన్ లేదా ఎం. ఎస్. ఎం. ఇ. మంత్రిత్వ శాఖకు లోబడి ఇతర విభాగ అధికారులు జారీ చేసిన ఎటువంటి రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నప్పుటికీ, వారందరూ 31-03-2021 లోపల ఇక్కడ రీ రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంది . ఏ సంస్థ కైనా ఒకటికి మించి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చెయ్యకూడదు. అయితే ఆ సంస్తకు సంబంధించి ఉన్న అన్ని కార్యకలాపాలను అంటే ఉత్పత్తి లేదా సేవా లేదా రెండింటినీ కలిపి ఒకే రిజిస్ట్రేయన్ లో చూపించవచ్చు. రిజిస్ట్రేషన్ కు అర్హతలు : రిబ్మి స్టేషన్ కోసం కేవలం ఆధార్ నెంబర్ సరిపోతుంది. తేది 01-04-2021 తర్వాత పాన్ మరియు జి. ఎస్. టిన్ లను తప్పునిసరిగా కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ వలన కలిగే ప్రయోజనాలు : పరిశ్రమలకు ఇది శాశ్వత గుర్తింపు మరియు మౌలిక గుర్తింపు సంఖ్య. ఎం. ఎస్. ఎం. ఇ. రిజిస్ట్రేషన్ కేవలం కాగిత రహితమే కాదు, స్వయం ప్రకటితం కూడా. ఈ రిజిస్ట్రేషన్‌కు మళ్ళీ పునరుధరణ అవసరం లేదు. సంఫు చేసే ఎన్ని కార్యకలాపాలైనా ఉత్పత్తి మరియు సేవారంగం లేదా రెండింటినీ కలిపి ఒకే రిజిస్ట్రేషన్ లో పొందుపర్పవచ్చును. ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌తో పాటు, సంస్థలు తమను తాము జెమ్ (గర్నమెంట్ ఐ- మార్కెట్ పేస్ మరియు నమాధాన్ (ఆలస్యపు చెల్సింపుల పరిష్కరణకు ఉద్దేశించిన పోర్షల్ ) వెబ్ సెట్లలో రిజ్మిస్టేషన్ చేసుకోవచ్చును. దానితో పాటు ట్రేడ్స్ TReDS వేదికను కూడా పంచుకొనవచ్చును. దీనికి గాను 1. Invoice Mart 2. M1xchange వెబ్సైటను ఉపయోగించవచ్చును. కెడిట్ గ్యారంటీ స్కీం , పబ్లిక్ _ప్రాక్యూర్మెంట్ పాలసీ, ప్రభుత్వ కెండర్లలో అదనపు సౌలభ్యం, అలన్యప్ర చెల్లింపుల నుంచి రక్షణ వంటి పలురకాల ఎం. ఎస్. ఎం. ఇ. మంతిత్వ శాఖ పథ కాలను అందు కోవడానికి ఈ ఉద్యుమ్ రిజ్మిస్టేషన్ ఉపయోగపడవచ్చును. బ్యాంకుల నుండి ప్రాధాన్యత విభాగపు రుణాలు పొందడానికి అర్హత పొందుతారు. పాధాన్యతా రంగాలకు బుణ సౌకర్యం సర్కులర్ నంబర్; RBI/FIDD/2020-21/72 మాఫ్టర్ డైరెక్షన్స్ :FIDD.CO.Plan.BC.5/04.099.01/2020-21 తేద్. సెప్టెంబర్ 04,2020 ద్వారా పాధాన్యతా విభాగాల కొరకు రుణాల మారదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారము వ్యవసాయం, నూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు , ఎగుమతి రంగాలు, విద్య, గృహాలు , సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ), ఇతర రంగాలు అనే విభాగాలపై రుణాలను ప్రాధాన్యత జాబితాలో చేర్చారు. దీని వల్ల ఎం. ఎసి. ఎం. ఇ. రంగ పర్మిశమలు ప్రాధాన్యతా విభాగపు రుణాల జాబితాలో కి వచ్చాయి. భారత ప్రభుత్వ గజిట్ నోటిఫికేషన్ నెంబర్ : 8.0.2119(9 తేదీ. 26-06-2020; సర్కులర్ నెంబర్ : RBI/2020-2021/10FIDD.MSME& NFS.BC.No. 3/06.02.31/2020-21 తేదీ. 02-07-2020, తేదీ. 21-08-2020 (కలిపి చదువు కోవలయును) ప్రకారము విడుదల చేసిన ఎం. ఎస్. ఎం. ఇ. ల నిర్వచనాలను పరిగణన లోనికి తీసుకొని సులభ రీతిలో ప్రాధాన్యతా రంగాలకు గాను రుణాల మంజూదీ మరియు ఈ విధానాలను ఎప్పుటికప్పుడు అప్టేట్ చేస్తూ ఉన్నారు. ఈ సౌకర్యాలను వినియోగించుకోవడానికి ఎం. ఎస్. ఎం. ఇ. లు ఇండఫ్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, 1951 ను అనుసరించి ఏవిధంగా నైనా సరకులు ఉత్పుత్తి చేయడములో గాని లేదా సేవారంగంలోనైనా నిమగ్నమై ఉండి ఉండాలి. రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా నిబంధనల మేరకు ఎం. ఎస్. ఎం. ఇ. లకు అన్ని బ్యాంకులు అందించే రుణాలు ప్రాధాన్యతా విభాగపు రుణాల నిబంధనలకు లోబడి ఉండాలి. ఆధారం : Udyam Registration