S.NO. QUESTIONS ANSWERs 1 ఒక కూడలివద్ద మీరు కుడివైపునకు తిరగాలనుకుంటున్నారు ఆయితే మీ వాహనం యొక్క ఇండికేటర్ లైటు ఆందరికి స్పష్టానంగా కనబడటం లేదని భావిస్తే మీరేం చేస్తారు ? ఇండికేటర్ తో పాటు కుడివైపునకు తిరుగుతున్నట్లు చేతి తో కూడా సూచించాలి. 2 పొగమంచు ఎక్కువగా వున్న పరిస్థితి లో ప్రయాణించాల్సి వస్తే మీరేం చేస్తారు ? మీ ప్రయాణానికి సరిపోయేంతటి సమయాన్ని కేటాయిచుకొవాలి. 3 మీ వాహనానికి ముందు గుర్రపు సారీ చేస్తున్న వారు ఎదురైతే మీరు ముందుగా చేయాల్సిన పనేమిటి ? వేగాన్ని తాగించేందుకు సిద్ధమవాలి. 4 పార్క్ చేసిన కార్లు వరుసగుండా పోతున్న సమయంలో మీ ముందున్నరోడ్డు పైన ఒక బంతి దొర్లుకుంటూ వెళ్లడం కనిపిస్తే ఏంచేయాలి ? వేగాన్ని తగ్గించి ఎవరేనా చిన్న పిల్లలు ఎదురయితే ఆపడానికి సిద్ధంగా ఉండాలి. 5 సైకిల్ పై వెళ్తున్న వక్తి ముందుంటే జరిగే ఆవకాశమ్మున ప్రమాదమేది అతడు రోడ్డు పైకి దూసుకురావొచ్చు. 6 ఈ తరహా వాహనాల్ని ఓవర్ టెక్ చేసేటపుడు మరింత జాగ్రత్త అవసరం. ఎల్ బోర్డు ఉన్న వాహనాలు. 7 ఎల్ బోర్డు వున్నా (వాహనం నడపడం నేర్చుకుంటున్న )వారి వాహనాన్ని ధాటి ముందుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ? వాళ్ళు కంగారుపడొచ్చు . దానివల్ల ఏదైనా ప్రమాదం జరగొచ్చు. 8 గతుకుల రోడ్డు పై ఒక ద్విచక్ర వాహనం వెనకే ప్రయాణించాల్సి వొచినపుడు ఎం చేయాలంటే ? ముందు వాహనానికి ఏకువ దూరంగా వుండేటట్టు జాగ్రత్తపడాలి. 9 ఇలాంటి సందర్భంలో ఎదుటి వాహనాన్ని ధాటి ముందుకుపోకూడదు? ఎడమపక్క తిరిగేముందు 10 ఎపుడు ఒక సైకిల్ ను ఓవర్ టెక్ చేయడానికి ప్రయత్నించకూడదు ? ఎడమవైపునకు తిరిగే మలుపుకు కాస్త ముందర 11 బస్ స్టాప్ నుండి బయలుదేరుతున్నట్లు సిగ్నల్ ఇస్తున్న బస్సు దగ్గరపడినపుడు ఎం చేయాలి ? ఏ ప్రమాదం లేదనిపిస్తే ఆ బస్సు బయలుదేరేందుకు ఆవకాశమివ్వాలి 12 ఒక మేటర్ సైకిల్ మీవాహనానికి అతి దగ్గరగా దాటుకుంటూ ముందుకుపోవడం గమనించారు. మీరేం చేస్తారు ? ఇద్దరి మధ్య సురక్షితమైన దూరం ఉండేటట్లు జాగ్రత్త పడతారు 13 గాలి ఆకువగా ఉన్న పరిస్థితి లో మాటర్ వే లో ప్రయాణిస్తున్నపుడు ఎత్తుగా ఉన్న వాహనాన్ని దాటవలిసి వొస్తే ఎంచేయాలి ? ఒక సారిగా వీచే గాలి తో జాగ్రత్తగా ఉండాలి 14 మీరు సిగ్నల్ లైట్ లేని కూడలిని సమీపిస్తునారు . కొంతమంది పాదచారులు రోడ్డును దాటుతున్నారు . అలంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి ? ఆగి, పాదచారులను రోడ్డు దతనివ్వాలి 15 ట్రాఫిక్ లైట్ ధ్వారా నియంత్రించబడుతున్న ఒక కూడలిలో మీరు యూటర్న్ తీసుకోవాలనుకుంటే ఎం చేయాలి ? ఆకు పచ్చ లైట్లు వెలిగేవరకు ఆగి ఆ తరువాత యూటర్న్ తీసుకోవాలి 16 మీరు రొండు లైన్లున వీధిలో ప్రయాణిస్తున్నారు. మీ ముందున్న వాహనం చాల నెమ్మదిగా వెళ్తుంది దాని ముందు రోడ్డు అంత కలిగే ఉంటే మీరేం చేయాలి ? ముందున్న వాహనం కుడి వైపునుండి ముందుకు పోవాలి 17 మీరు కూడళ్ళ దగరకు చేరుతున్న సమయంలో మీ కుడి ఎడమల ట్రాఫిక్ ను గమనించాలి. ఇది ఏ సందర్భంలో వర్తిస్తుంది ? కూడళ్లకు వెళ్లే ప్రతిసారి 18 మేటర్ వె పై వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడం వల్ల మీ వేగాన్ని తాగించాల్సి వొస్తే ఎంచేయాలి ? హాజర్డ్ లైట్' ను వెలిగించండి 19 మీరు ఒక మూలవరకు ప్రయాణిస్తున్నపుడు రోడ్డు మీద బురద ఉండటాన్నిగమనించారు. అప్పుడు మీరేం చేయాలి? వేగాన్ని తాగించాలి 20 మీరు మీ ముందు ఉన్న కారును ధాటి వెళ్లాలనుకున్నారు, మీరు ఆ కారు యొక్క కుడి ఇండికేటర్ వెలుగుతుండడం గమనించారు అపుడు మీరు ఎంచేస్తారు ? మీ అద్దం లో చూసుకుంటూ కారు వెనుకాలే వెళతారు 21 రోడ్డు మధ్యలో విరిగిన తెల్లటి గీత దేనిని సూచిస్తుంది ? మీరు సురక్షితంగా దాటగలం అని బావిస్తునపుడు ఈగీతను క్రాస్ చేసి మీ ముందు వాహనాన్ని దాటినా తర్వాత వెంటనే మీ లైన్లోకితిరిగి చేరుకోవాలి 22 రోడ్డు మధ్యలో నిరంతరంగా ఉండే పసుపు/తెలుపు గీతను దాట వొచ్చా ? ఎటువంటి సందర్భంలోను ఈ గీత ధాటి వెళ్లకూడదు 23 రోడ్డు మధ్యలో నిరంతరంగా ఉండే రొండు పసుపు రంగు గీతాలకు అర్ధం ఏమిటి ? ఓవర్ టేకింగ్ మరియు కుడి మలుపు తిరగరాదు. 24 సాధారణ పరిస్థిత్లులో వెళ్లాల్సిన వేగం యొక్క అత్యధిక స్థాయిని వేగా పరిమితి చిహ్నం సూచిస్తుంది? నిజం 25 ట్రాఫిక్ సిగ్నల్ తో నియంత్రించబడుతుంది జీబ్రా క్రాసింగ్ కు చేరువవుతున్న సమయంలో ఆకుపచ్చ లైటు వెలిగింది. కానీ ఇంకా కాలినడకన వెళ్లే వాళ్ళు రోడ్డు పైనే వున్నారు . మీరేం చేయాలి ? వేగాన్ని తాగించి వారికీ ధరి వదలాలి. 26 సిగ్నల్ లైట్ మీరు ముందుకు పోవడానికి అనుకూలంగా ఉన్నఏ పరిస్థితులు ఎదురైతే మీరు అక్కడే ఆగిపోవాలి? రొండు మూడు మార్గాలు కలిసే ప్రదేశంలో రోడ్డుకు మరమ్మత్తులు జరుగుతున్నపుడు. 27 రొండు మూడు మార్గాలు కలిసే కూడలి వద్ద ఎరుపురంగు లైట్ వెలిగి ఆరుతూ ఉంటే ఏమని అర్ధం ? వేగాన్ని తగ్గించి ఎంతో జాగ్రత్త గా వాహనాన్ని నడపాలని అర్ధం. 28 రొండు లేదా మూడు రోడ్లు కలిస్తే ఇంటర్సెక్షన్ దగ్గరపడుతున్న సమయంలో ఆకుపచ్చ రంగు సిగ్నల్ అప్పుడే పసుపు రంగుకు మారితే ఎం చేస్తారు ? వెనుక వొస్తుంది వాహనములను రియర్ వ్యూ మిర్రర్ లో గమనించి మీరు సిగ్నల్ వద్ద గీసిన స్టాప్ లైన్ కు ముందే ఆపాలి 29 కింది లైట్ల లో ఏ లైట్ పసుపు లైట్ తరువాత వొస్తుంది? ఎరుపు 30 స్టాప్ లైన్ సమీపించే సమయంలో సిగ్నల్ లైట్ పసుపుపచ్చ రంగుకు మారితే ఎంచేస్తారు? ముందుకు వెళ్లడానికి సిద్ధమవాలి 31 వాహనాన్ని నడుపుతూ హఠాత్తుగా ఆగాలనుకుంటే చేతితో సూచించే పద్దతి ఏది? కుడి చేతిని బయటికి జాపి మోచేతి వద్ద లంబకోణంలో పై కి మడిచి అరచేతిని ముందుకు తిప్పాలి. 32 పసుపు రంగు లైట్ ప్లాష్ అవుతున్న ఒక జుంక్షయం ఎదురైనపుడు ఎం చేయాలి? వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ముందుకెళ్లాలి. 33 మీ వాహనాన్ని రోడ్డు పైన మలుపు తిప్పేటపుడు మీరేం చేయాలి ? మీ వాహనం చుటుపక్కల ఇంకెవరైనా రోడ్డు మీద వెళ్తున్నారేమో పరిశీలించాలి. 34 మీరు వాహనం నడుపుతున్న సమయం లో మీ మొబైల్ ఫోన్ మోగితే ఎం చేయాలి ? సరైన ప్రదేశం లో వాహనాన్ని ఆపాలి 35 మీరు డ్రైవింగ్ చేసే సమయం లో మీ ఏకాగ్రతను కచ్చితంగా కొలిపోయే సందర్భం ఏమిటి ? మొబైల్ ఫోన్ ఉపయోగిస్తునపుడు. 36 మీరు జీబ్రాలైన్ల దగ్గరకు చేరుతున్న సమయంలో చాలామంది పాదచారులు వేచి ఉండటం గమనించారు. మీరేం చేయాలి ? వాహనం యెక్క వేగం తగ్గించి వాహనం ఆపడానికి సిద్ధంకావాలి 37 వాహనాన్ని ఆపడానికి ముందు మీరేం చేయాలి? రియర్ వ్యూ , సైడ్ వ్యూ మిర్రర్లను గమనించాలి 38 పార్క్ చేసిన కారు వెనక నుండి వెళ్ళేటపుడు నీవు ఎం చేయాలి ? చుటూ పక్కల గమనించాలి. 39 మీవెనక నీలం రంగు లైటు వెలిగించి ఆర్పుతూ ఒక అంబులెన్సు రావడం గమనిస్తే ఎం చేయాలి? మీ వాహనాన్ని జాగ్రత్తగా పక్కకు జరిపి వీలైనంత వేగంగా దానికి దారి వదలాలి. 40 మీ వాహనాన్ని ఆపి, వదిలి వెళ్లవలిసి వస్తే ఎం చేయాలి ? స్టీరింగ్ లాక్ వేయాలి. 41 కింది వాహనాల్లో వేటిని దాటి ముందుకెళ్లే సమయంలో ఏకువ చోటు వదలాలి ? మోటార్ సైకిల్ , సైకిళ్లకు 42 మోటార్ వే' లో మీ వాహనం ఎపుడు ఆపాలి? ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపురంగునకు మారినపుడు 43 ఈ కింది ప్రదేశాలలో మీరు కారును పార్క్ చేయడం లేదా ఆపి ఎదురుచూడటం చేయకూడదు బస్ స్టాప్ వద్ద 44 మీ వాహనాన్ని వొదిలి వెళ్లాల్సి వొస్తే దానిని ఎక్కడ పార్క్ చేయాలి ? సురక్షిత పార్కింగ్ ప్రదేశంలో 45 ఈ కింది ప్రదేశం లో ఎక్కడ వాహనాన్ని పార్క్ చేయకూడదు? షాపింగ్ మాల్ వద్ద, బస్ స్టాప్ వద్ద లేదా దగ్గరగా, జంక్షన్ కు పది మీటర్ల (32 అడుగుల ) దూరంలో 46 జంక్షన్ కు పది మీటర్ల (32 అడుగుల ) దూరంలో పార్క్ చేయకూడదు? వన్ వే ఉన్న వీధిలో 47 మీ వాహనాన్ని కొద్దినిమిషాల పాటు రక్షణ లేకుండా వొదిలివెళ్లాల్సి వస్తే ఎం చేయాలి? వాహనానికి తాళం వేసి తాళం చెవి తీసుకోవాలి 48 ఎటువంటి గుర్తులు, మార్కింగ్ లు లేని కూడలి వద్ద రొండు వాహనాలు ఒకే సరి దగ్గర వొచ్చాయి . ఏది ముందు వెళ్లాలి ? కుడి వైపు నుండి వస్తున్న వాహనం ముందు వెళ్లాలి 49 జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులు రోడ్డుదాటేందుకు పేవ్ మెంట్ పైన నిలబడి ఉన్నారు. సాధారణంగా మీరు ఎం చేస్తారు ? స్టాప్ లైన్ కంటే ముందే ఆగి , వాళ్ళు రోడ్డు దాటే వరకు ఓపిగ ఎదురుచూస్తారు 50 ఈ కింది పేర్లున్న ఏ సందర్భంలో మీ వాహనాన్ని వెన్నకి నడపకూడదు? రద్దీ రోడ్డు పై , వన్ వే ఉన్న రోడ్డు మీద 51 మీ వాహనం వెనక్కి నడపడం సురక్షితం కాదని మీకనిపిస్తే ఎం చేయాలి ? వాహనం దిగి పరిశీలించాలి 52 సందుల్లో నుండి ప్రధాన మార్గం లోకి ఏ సమయంలో మీ వాహనాన్ని రివర్స్ చేయొచ్చు ? ఏటి పరిస్థితిలోను ఆలా చేయకూడదు 53 రద్దీ గ ఉన్న ప్రాంతం లో కుడి వైపునకు తిరగదల్చుకున్నారు , సిగ్నల్ లైట్ వెలిగించిన, మీ ఉదేశ్యం ఆందరికి తెలిసేలా చేయడానికి భద్రత కోసం ఇంకా ఎం చేయాలి ? చేతితో కూడా సిగ్నల్ ఇవ్వాలి 54 ట్రాఫిక్ సిగ్నళ్లు సరిగ్గా పనిచేయని సమయం లో మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి ? ఆగి.... కుడి, ఎడమలను బాగా గమనించి జాగ్రత్తగా ముందుకు పోవాలి. 55 మీ వాహనము వెనుక ఒక పోలీస్ కార్ వొస్తుంది. పోలీస్ అధికారి హెడ్ లైట్ ను వెలిగించి ఆపి ఎడమ వైపును చూపిస్తే మీరేం చేస్తారు ? ఎడమ వైపున ఆగాలి. 56 చుట్టూ తిరిగి వెళ్లాల్సిన మార్గానికి చేరువవుతున్న సమయం లో వెతికి దారి ఇవ్వాలి ? మీరు కుడి వైపున ఉన్న వాహనాలకు 57 ఒక సందు లోకి మీరు వాహనాన్ని రివర్స్ చేస్తున్నారు. అప్పుడు మీరు ప్రహనంగా దేని పై ద్రుష్టి పెట్టాలి ? ప్లేట్ ఫామ్ అంచుకు దగ్గరగా ఉన్న సైడ్ మిర్రర్ మీద. 58 పార్కింగ్ స్థానం నుండి సురక్షితంగా వాహనాని బయటకు తీసేటప్పుడు మీరేం చేయాలి ? అన్ని అద్దాల నుంచి చుట్టూ అన్ని వైపులా పరిశీలించాలి. 59 రోడ్డు పనులు జరుగుతున్న ప్రదేశాల వద్దకు చేరుకుంటున్నపుడు మీరేం చేయకూడదు ? ఓవర్ టెక్ చేయడం మొదలు పెట్టాలి. వేగాన్ని పెంచాలి. 60 ముందు వెళ్తున్న వాహనాలను మీరు దగ్గరగా అనుసరించక పోవడానికి సహేతుకమైన కారణం ఏమిటి? ఎదుటి వాహనం లో నుంచి వోచే పొగను తాగించుకోవడానిక 61 మీరు సిగ్నల్ వద్దకు చేరే సమయానికి రెండు లైన్లలో వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. అపుడు మీరేం చేస్తారు? సరైన లైన్ లో ఉన్న ఆఖరి వాహనం వెనుక మీరు ఆగాలి. 62 ఒక పాదచారి ఎటువంటి గుర్తులు (మార్కింగ్స్) లేని కూడలి వద్ద రోడ్డును దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. అపుడు మీరేం చేయాలి ? పాదచారుల రోడ్డును ఉపయోగించే హక్కును గౌరవించాలి. 63 వాహనాని నడుపుతున్న సమయం లో ఒక లైన్ నుండి మరో లైన్ కు మారాలంటే ఎం చేయాలి? సురక్షితమని బావిస్తునపుడు మాత్రమే సరైన సిగ్నల్ ను ఇస్తూ లైన్ ను మారాలి 64 ట్రాఫిక్ లైట్లు కానీ, పోలీస్ అధికారి కానీ, ఎటువంటి ట్రాఫిక్ గుర్తులు కానీ లేని కూడలి ధగరపడుతుంటే ఎంచేయాలి ? వేగం తగ్గించి జాగ్రత్తగా ముందుకెళ్లాలి 65 మీరు ఫ్రీ వే నుండి బయటకు పోయే మార్గం దాటిపోయినట్లయితే ఎంచేయాలి? మరో సరైన బయటికి పోయే మార్గం వోచే వరకూ అలాగే ముందుకు వెళ్ళాలి. 66 కూడలి ప్రదేశాల్లో కుడి వైపునకు తిరిగేందుకు మీకు అనుమతివుంది ఇంతలో కొన్ని ఫైర్ఇంజిన్ మీమల్ని ఓవర్ టెక్ చేయడానికి ప్రయత్నిస్తే ఎంచేయాలి ? ఆగి , ఫైరింజన్ ను ముందుకు పోనిస్తారు. 67 మీరు రోడ్డు ఎడమ ఆంచుకు దగ్గరగా భారీగా నీళ్లు నిలిచిపోయిన ప్రదేశానికి దగ్గరగా వెళ్తున్నారు. కొంత మంది పాదచారులు అటుగా వొస్తూ కనిపించరు మీరేం చేస్తారు ? నీరు నిలిచినా ప్రదేశానికి చేరుకునే ముందే వేగాన్ని తగ్గించి నీళ్లు పాదచారుల మీద చిందకుండా నివారించాలి. 68 వృద్దులు రోడ్డు దాటుతుంటే మీరేం చేస్తారు ? సహనం తో ఉండి వారికీ రోడ్డు దాటడానికి సరిపడా సమయాన్ని ఇవండీ. 69 నల్ల కళ్ళజోడు పెట్టుకొని, చేతిలో కర్ర ను పట్టుకున్నా ఓ వక్తి కాళీ నడకన రోడ్డు దాటడానికి ప్రయత్నించడం కనిపించింది. మీరెలా అర్ధం చేసుకుంటారు? ఆ వక్తి అంధుడు 70 పిల్లలు ఆడుకుంటున్న లేదా నడుస్తున్నరోడ్డు ఆంచుల్లో డ్రైవ్ చేస్తున్నపుడు మీరేం చేయాలి ? వహనం వెగన్ని థగించి, సురక్శిథంగ ఆపెంధుకు సిగ్ధం కవలి 71 పాదచరులు ఎకువగ వున బుస్ స్తొప్ వంతి ప్రధెశల్లొ వహనలు నదుపుథునపుదు ఇల చెయదం చాలా ముక్యం ? వేగాన్ని తగ్గించి, వారు రోడ్డు పైకి వోచే అవకాశాన్ని పరిశీలించాలి 72 మీ ముందు పాదచారులు రోడ్డు ధాటి ప్రాంతం లో ఒక వాహనం ఆగి ఉంది అప్పుడు మీరు ... ఆ వాహనాన్ని ఓవర్ టెక్ చేయకూడదు 73 రోడ్డు పై వాహనాన్ని నడిపేటప్పుడు ? రోడ్డుకు ఎడమ చేతి 74 మీరు రోడ్డు పై వాహనం నడుపుతున్నపుడు ఎదురుగా వొస్తుంది వాహనాలకు ఎటు వైపునుండి ధరి ఇవ్వాలి ? కుడి చేతి వైపు 75 మీరు రోడ్డు పై ఎడమ వైపునకు తిరగాల్సి వొచినపుడు, నీవు ఎలా డ్రైవ్ చేయాలి ? ఎంత వీలైతే అంత రోడ్డుకు ఎడమ చేతి వైపునకు వెళ్ళాలి. 76 మీరు రోడ్డు పై కుడి వైపునకు తిరగాల్సి వచ్చినపుడు, మీరు ఎలా డ్రైవ్ చేయాలి ? కుడి వైపు సిగ్నల్ ఇవ్వాలి 77 మీ ముందు వెళ్తున్న వాహనాన్ని మీరు ఓవర్ టెక్ చేయాలి అనుకున్నారు మీరు ఎటు పాక నుండి ఓవర్ టెక్ చేస్తారు ? ఆ వాహనం కుడి వైపు నుండి మాత్రమే 78 మీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఎడమ వైపు నుండి ఓవర్ టెక్ చేయొచ్చా ? ముందు వాహనం డ్రైవర్ కుడి చేతి వైపు వెళ్లడానికి సిధమైనపుడు, ఆ వాహనాన్ని రోడ్డు మధ్యకు తీసుకువెళ్లినపుడు. 79 మీరు మీ ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టెక్ చేద్దమని అనుకున్న సమయం లో మీ వెనక వోచే వాహనం మీ వాహనాన్ని ఓవర్ టెక్ చేస్తుండడం గమనించినప్పుడు మీరు ఏమి చేస్తారు? ప్రమాదకరం అని తెలిసి మీ ముందునా వాహనాన్ని ఓవర్ టెక్ చేయడం మానేస్తారు 80 ఈ కింది ప్రదేశాలలో ఎక్కడ ఓవర్ టీచింగ్ చేయకూడదు? ఇతర వాహనాలకు ఇబ్బందికరంగా లేదా ప్రమాదకరంగా వున్నపుడు. 81 మీ వాహనాన్ని వెనుక వోచే వాహనం ఓవర్ టెక్ చేయుచున్నపుడు మీరు ఏమి చేయాలి ? వేగాన్ని తగ్గించి, ప్రమాదం లేని సమయం లో వెనుక వాహనానికి ఓవర్ టెక్ చేయడానికి అనుమతిస్తావు. 82 నీవు ని వాహనం వేగాన్ని ఎపుడు తాగిస్తావ్? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పసుపు రంగు లైట్ వెలిగి ఆరుతున్నపుడు 83 మీరు ఒక ప్రధాన రహదారి కూడలి వద్ద ప్రవేశించినపుడు ? ప్రధాన రహధరి లో వెళ్లే వాహనాలకు ధరి వొదలాలి 84 మిరు రోడ్డుపై వహన్నని నడుపుతున్నపుడు ఎ వహనలకు ప్రధన్యతహ ఇవలి ? అగ్ని మాపక వాహనములు , అంబులెన్సులకు 85 ట్రాఫిక్ సిగ్నల్ తో నియంత్రించబడుతున్న జీబ్రా క్రాసింగ్ కు చేరువవుతున్న సమయం లో ఆకు పచ్చ లైట్ వెలిగింది. కానీ ఇంకా కాలినడకన వెళ్లే వాళ్ళు రోడ్డు పైనే వున్నారు. మీరేం చేయాలి ? పాదచారులు ధాటి వెళ్లేంత వరకూ వేచి ఉండాలి 86 ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మీరు యూ టర్న్ తీసుకోవాలనుకునపుడు? ముందుగా కుడి వైపు సిగ్నల్ ఇచ్చి అద్దం లోంచి చూస్తూ టర్న్ తీసుకోవాలి 87 నీవు వాహనం నడుపుతున్నపుడు నెమ్మదిగా వెళ్లవలిసి వచ్చినపుడు, నీవు ఇచ్చే చేతు సిగ్నల్ ఏమిటి ? కుడి చేతిని వాహనపుబయటకు చాపి కిందికి పైకి ఊపుతూ సిగ్నల్ ఇవ్వాలి 88 రోడ్డు పై వాహనాన్ని నడుపుతున్నపుడు ఆగడానికి ఇవావలిసిన సిగ్నల్ ఏమిటి? కుడి చేతిని వాహనం బయటికి చాపి మోచేతిని పైకి ఎత్తి ముందుకు చూపుతూ సిగ్నల్ ఇవ్వాలి 89 వాహనం నడిపేటప్పుడు కుడి వైపుకు తిరగాలంటే చేతితో ఇచ్చే సరైన సిగ్నల్ ఏది ? కుడి చేతిని వాహనం బయటకు చాపి ఆరచేతిని ముందుకు చూపుకు సిగ్నల్ ఇవ్వాలి 90 వాహనం నడిపేటప్పుడు ఎడమవైపు తిరగాలంటే చేతితో ఇచ్చే సరైన సిగ్నల్ ఏది ? కుడి చేతిని వాహనం బయటకు చాపి గడియారపు వెతిరేక దిశలో తిప్పుతూ సిగ్నల్ ఇవ్వాలి 91 ఈ కింది వాటిలో ఏ ప్రదేశం లో మీ కారును పార్క్ చేయవొచ్చును పైవి ఏవి కావు 92 ఈ కింది వాటిలో ఏ ప్రదేశం లో మీ కారును పార్క్ చేయవొచ్చును పైవి ఏవి కావు 93 ఈ కింది వాటిలో ఏ ప్రదేశం లో మీ కారును పార్క్ చేయవొచ్చును పైవి ఏవి కావు 94 విభజన అయి ఉండే రహదారి పై వాహనం నడిపేటప్పుడు? సరైన సిగ్నల్ లేచి లైన్ దాటావోచ్చును 95 ఒక పసుకు గీత చే రోడ్డు విభజించినపుడు? ని ముందరి వాహనములను పసుపు గీత దాటకుండా ఓవర్ టెక్ చేయవొచ్చును. 96 మీరు రద్దీ ఉన్న రోడ్డులో వేరొక వాహనము వెనకాల వెళ్తున్నారు, మీరు ఏమి చేయాలి? మీ ముందు వాహనమునకు ప్రమాదం జేరగా కుండా సరిపడా దూరం ఉండాలి. 97 నీవు ఇరుకైన కొండా మార్గం నుండి కిందికి దిగుతునపుడు, ని ముందు నుండి వేరొక వాహనం వొస్తునపుడు, నీవు ఏమి చేయాలి ? కొండా పైకి వొస్తుంది వాహనములు ధరి ఇవ్వాలి 98 మీ వాహనము ముందునా బస్సు స్టాప్ వద్ద ఒక బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. దాని కుడివైపు ఇండికేటర్లు వెలుగుతూ ఉంటే మీరేం చేయాలి ? వేగాన్ని తగ్గించి, ఎటువంటి హాని జరగదనుకుంటే బసును ముందుకు వెలివాలి 99 అప్పటికే ఆకుపచ్చ లైటు వెలుగుతూఉన్న కూడలికి చేరువవుతున్న సమయం లో ఎం చేయాలి ? ఆగడానికి సిద్ధం కావాలి 100 మీరు బారి సరుకులు రవాణా వాహనం వెనక వెళ్ళుతున్నారు. ముందునా వాహనం ఎడమకు తిరుగుతున్నట్లు సిగ్నల్ ఇచ్చి కుడికి తిరిగితే ఎం చేస్తారు ? వేగాన్ని తగ్గించి ఆ వాహనాన్ని తిరగనివ్వాలి 101 ఒక గొర్రెల కాపరి మీమల్ని ఆగమని అంటే ఎం చేయాలి? ఆగి మీ ఇంజన్ ఆపేయండి 102 వాహనాన్ని రివర్స్ చేసుకునేటప్పుడు మీరు వెనకకు స్పష్టంగా గమనించలేరు. అప్పుడు మీరేం చేయాలి ? ఇతరుల సహాయంతో వాహనం వెనుక పరిస్థితులు తెలుసుకోవాలి 103 మీరు ఇద్దరు సైకిలిసూట్లను అనుసరిస్తున్నారు. వాళ్ళు ఎడమ లైన్ నుండి చుట్టూ తిరిగి వెళ్లే ప్రదేశానికి చేరుతున్నారు. వాళ్లు ఎటువైపు వెళ్తారని ఊహించవొచ్చు? ఎటువై పైన 104 ఓ ఇరుకైన సందులోంచి రాత్రి వెళ వెళ్తున్నారు. ముందు నెమ్మదిగా పోతున్న ఓ వాహనం కుడి వైపునకు వెళ్తున్నట్లు కొంత సేపటి నుండి సిగ్నల్ ఇస్తోంది అప్పుడేంచేయాలి ? సిగ్నల్ ఆప్ వరకూ ఆగి ఓవర్ టెక్ చేయాలి. 105 మోటార్ వేలోకి చేరేముందు మీరేం చేయాలి? అప్పటికే మోటార్ వేలో వున్న వాహనాలకు ధరి వదలాలి 106 మోటార్ వేలో నడుపుతున్నపుడు పొరపాటున మీరు తిరగాల్సిన మలుపు ధాటి ముందుకు పోతే ఎంచేస్తారు ? తర్వాత మలుపు వరకు ముందుకు వెళ్తారు 107 రోడ్డు పైన మీ వాహనాన్ని పార్క్ చేసి వెళ్తున్నారు. ఏ పరిస్థితుల్లో మీ ఇంజన్ ను రన్నింగ్ లో ఉంచాలి ? ఎటువంటి పరిస్థితిలోను ఇంజన్ ఆన్ చేసి ఉంచకూడదు. 108 చుట్టూ తిరిగి వెళ్లే ప్రదేశం లో నేరుగా ముందుకు వెళ్లాల్సి వస్తే ఎంచేయాలి ? చుట్టూ తిరిగి వెళ్లే ప్రదేశం వదిలే ముందు ఎడమ ఇండికేటర్ ను వేయాలి. 109 కొండా పై ప్రయాణించేటప్పుడు ఎవరికి ధరి ఇవ్వాలి? పైకి వెళ్లే వాహనాలకు 110 కూడలి వైపు వెళ్లేటపుడు ట్రాఫిక్ లైట్ గ్రీన్ నుండి యెల్లో కి మారితే ఎం చేయాలి ? ప్రమాదం లేకుండా ఆపగలిగితే కూడలికి ముందే ఆపాలి 111 ఏదన్నా కూడలి నుంచి కూడలివైపునకు మలుపు తిప్పాలంటే మీరు తప్పని సరిగా చేయాల్సిందేమిటి ? మలుపు తిరగడానికి కనీసం 3 సెకండ్ల ముందర కుడివైపుకు సిగ్నల్ ఇవ్వాలి 112 వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నపుడు, మీ ముందు ఒక జంతువు హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా పరిగెత్తడం గమనించారు. అపుడేం చేయాలి? వెనక వొస్తుంది ట్రాఫిక్ ను చెక్ చేసి ఆ జంతువు రోడ్డు దాటేందుకు వీలుగా వేగాన్ని తాగించాలి,లేదా ఆగాలి. 113 వర్షం పడుతున్నపుడు మరియు రోడ్డు తేమగా ఉన్నపుడు బ్రేక్ వేయాల్సి వస్తే ఎం చేయాలి ? బ్రేకులు తరచుగా వేయాలి 114 మీరు ఓ కొండా నుండి ఏటవాలుగా కిందికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీ వాహనం యొక్క వేగాన్ని నియంత్రించడానికి తప్పనిసరిగా చేయాల్సిందేమిటి 'లో గేర్' ను ఎంచుకొని బ్రేకులు జాగ్రత్తగా వేయాలి 115 కొండా మీది నుండి కిందకు డ్రైవ్ చేస్తున్నారు. అప్పుడు ఎం చేయాలి ? కొండపైకి వేలేటపుడు ఏ గేర్ ను వాడుతారో దిగేటప్పుడు కూడా అదే గేర్ వాడాలి 116 జీబ్రా క్రాసింగ్ దగర వేచి వున్న పాదచారుల కోసం ఆగారు, వారు రోడ్డు దాటడం మొదలు పెట్టాక పోతే మీరేం చేస్తారు ? సహనం తో వేచి ఉండాలి 117 ఎపుడు సైకిలిస్టును ఓవర్ టెక్ చేయడానికి ప్రయత్నించకూడదు ? ఎడమకు తిరిగే ముందు 118 గాలి ఆకువగా వీస్తోంది. మీ ముందునా మోటారుసైక్లిస్టు ఒక పెద్ద వాహనాన్ని ఓవర్ టెక్ చేస్ ప్రయత్నం లో వున్నాడు అప్పుడు మీరేం చేయాలి ? బాగా వెనుకనే ఉండాలి 119 మీరు కుడి వైపున వున్న ఒక సందులోకి తిరగాలనుకుంటున్నారు తిరగడానికి కొద్దిగా ముందుగా మోటార్ సైకిలిస్టులను చెక్ చేయాలి ఎందుకంటే అతను? కుడి నుండి ఓవర్ టెక్ చేయవొచ్చు 120 బారి వాహనాన్ని దాటేందుకు తగిన దూరం ఉంచాలని మీరు ప్రయత్నించినపుడు మరొక కారు మధ్యలోకి దూసుకు వస్తే ఎంచేస్తారు ? మరింత దూరం పెంచుతారు 121 పాదచారులను రోడ్డు దాటవలిసిందిగా ఎపుడు తొందరపెట్టావోచు ? ఎపుడు అలా చేయకూడదు 122 మీ ముందు ఒక మోటార్ సైకిల్ మెల్లగా వెళ్తుంది.అది ఏ వైపు తిరుగుతుందో తెలియనప్పుడు మీరేం చేయాలి? వెనుకనే వుండాలి 123 మలుపులో వేగంగా వెళుతూ గట్టిగా బ్రేక్ వేస్తే? అదుపు తప్పుతుంది 124 పొడవైన, బరువుతో వెళుతున్న లారీ మీ వాహనాన్ని ధాటివెళ్లేందుకు ఏకువ సమయం తీసుకుంటే ఎం చేస్తారు ? వేగం తాగిస్తారు 125 సైక్లిస్ట్ వెనుక వెళ్తున్నపుడు మధురయే ప్రధానమైన ప్రమాదం ఏమిటి ? హఠాత్తుగా రోడ్డు పైన ఎటువైపైనా తిరగవోచు 126 లైటింగ్ బాగా ఉన్న మోటారు వేపై రాత్రి సమయంలో వెళ్తున్నపుడు? ఎపుడు హెడ్ లైట్ ఉపయోగించాలి. 127 మీ ముందు సైక్లిస్ట్ వెళ్తున్నాడు మీరు రాబోయే ఎడమ వైపు సందులోకి తిరగాలనుకుంటున్నారు అపుడు మీరు ఎం చేయాలి ? సైక్లిస్ట్ జంక్షన్ దాటే వరకు ఆగివుండాలి. 128 పెద్ద లారీని ఓవర్ టెక్ చేయాలంటే మొట్ట మొదట మీరు చేయవలసినది ? రోడ్డు స్పష్టానంగా కనబడేట్లు తగినంత దూరం లో ఉంచాలి. 129 మీరు పాదచారుల క్రాసింగ్ దగ్గర ఆగారు. పాదచారులు రోడ్డు క్రాస్ చేస్తున్నారు అప్పుడు మీరు ఎం చేస్తారు ? పాదచారులు రోడ్డు దాటే వరకు వేచి ఉంటారు 130 కూడలిలో ఎడమ వైపునకు తిరగాలనుకున్నారు అప్పటికి పాదచారులు రోడ్డు దాటుతున్నారు అపుడు మీరేం చేయాలి? వారికీ ధరి ఇవ్వాలి 131 ఒక పాదచారి సరిగా రోడ్డు పైకి మీముందు వచ్చాడు. అప్పుడు మొదట మీరేం చేయాలి ? బ్రేక్ వేయాలి 132 మీరు ఒక రౌండ్అబౌట్ ప్రదేశానికి చేరారు. ఒక సైక్లిస్ట్ కుడి వైపు తిరుగుతున్నట్లు సిగ్నల్ చూపాడు మీరు ఎం చేస్తారు ? సైక్లిస్ట్ కు ధరి వదులుతారు. 133 ట్రాఫిక్ సిగ్నల్ నీకు అనుకూలంగా ఉన్న, మీరేంచేయాలి ? ట్రాఫిక్ సిగ్నల్స్ పటించుకొని డ్రైవర్లను గమనించాలి 134 ట్రాఫిక్ సిగ్నల్స్ పటించుకొని డ్రైవర్లను గమనించాలి? వస్తున్న వాహనాలకు ధరి ఇవ్వండి 135 ఎత్తయిన ప్రదేశంలో మీ వాహనాన్ని కొద్దీ సేపు ఆపాలంటే మీరు ఎం చేయాలి? ఇంజిన్ ఆపిన తరువాత పార్కింగ్ బ్రేకును ఉపయోగించాలి 136 ఒక వక్తి చేతులో ఎర్ర రంగు ఉన్న తెల్ల కర్రెతో రోడ్డు దాటుతున్నపుడు మీరేం చేయాలి ? అతను రోడ్డు దాటేంత వరకు వేచి ఉండాలీ. 137 మీరు టి జంక్షన్ దగ్గర ఎదురుచూస్తునారు. కుడివైపునుండి ఎడమ సిగ్నల్ వేసుకుంటూ ఒక వాహనం వస్తున్నది. మీరేం చేయాలి ? ఆ వాహనం మలుపు తిరిగేదాకా ఆగండి 138 వరుస స్పీడ్ బ్రేకర్లునా రోడ్డు లో మీరు వెళ్తున్నారు . మీరేం చేయాలి ? వెళ్తునంతసేపు వేగం తగ్గించి అంతే వేగం తో నడపాలి 139 కుడి చేతి మలుపు వద్దకు చేరుకునపుడు నీవు ఎడమ వైపునకు ఉండాలి, ఎందుకు? మీ ముందు మార్గం బాగా కనపడానికి 140 మీరు పొడవైన కొండదిగుడు ప్రాంతం లాంటి చోటా ఉన్నారు. మీ వాహనం వేగాన్ని అదుపులో ఉంచడానికి మీరేం చేస్తారు ? లోయర్ గేర్ కు మారుస్తారు. 141 క్రాసింగ్ దగ్గరికి చేరుకునేటపుడు డ్రైవర్ చేయవలసిన పని ఏమిటి? వేగం తగ్గించి ఆపడానికి సిద్ధపడాలి 142 మీరు సైక్లిస్ట్ వెనక ఉన్నారు. ట్రాఫిక్ లైట్ మారినపుడు మీరేం చేస్తారు? సైక్లిస్ట్ కు తగినంత స్థలాన్ని, సమయాన్ని ఇవ్వండి 143 ట్రాఫిక్ లైట్ల దగ్గర మీరు ఎడమ వైపునకు వెళ్లాలని అనుకున్నారు. మలుపు తిరిగే ముందు మీరు ఏమి చేయాలి? మీ ఎడమ వైపు ఉన్న దివచ్చేక్ర వాహనాలను పరిశీలించాలి. 144 మీరు ఒక సైకిల్ వెనక వెళుతున్నారు కొంచెం ముందర మీరు ఎడమవైపునకు తిరగాలి అపుడు ఎం చేస్తారు సైక్లిస్ట్ జంక్షన్ దాటే వరకు అతని వెనకే వెళ్తారు 145 మీరు పట్నంలో వాహనం నడుపుతున్నారు. రోడ్డుకు అవతలి వైపు బస్సు స్టాప్ దగ్గర ఒక బస్సు ఆగి ఉంది. ఆ సమయంలో మీరెందుకు జాగ్రత్తగా ఉండాలి ? బస్సు వెనకనుండి పాదచారులు రోడ్డు దాటడానికి వస్తుండవచ్చు 146 మీరు ఒక చిన్న రౌండ్ఎబౌట్ ని సమీపిస్తునారు. ముందుండే పొడవాటి వాహనం ఎడమవైపునకు సిగ్నలిస్తూ కుడివైపునకు వెళ్తుంది. మీరేం చేయాలి ? బాగా వెనక్కి ఉండండి. 147 రోడ్డు పక్కన మీకు ఒక అవాంతరం కనిపించింది. మీరేం చేయాలి? వస్తున్న వాహనాలకు ధరి ఇవ్వాలి. 148 రోడ్డు పక్కన పొడవుగా ఉన్న తెల్లని గీత? రోడ్డు అంచున సూచిస్తుంది 149 మీరు టి జంక్షన్ వద్ద వేచి ఉన్నారు. ఎడమవైపునకు సిగ్నలను ప్లాష్ చేస్తూ ఒక వాహనం కుడి వైపునకు వస్తోంది. అపుడు మీరేం చేయాలి వాహనం మలుపు తిరిగే దాకా వేచి ఉండండి 150 ఏధెనా ఎత్తయిన ప్రదేశానికి వెళ్ళినపుడు కొద్దీ సేపు ఆగాల్సి వస్తే ఎం చేయాలి ? పార్కింగ్ బ్రేక్ ను ఉపయోగించాలి 151 గొర్రెలు రోడ్డు దాటుతున్నపుడు ఎం చేయాలి ? వాహనాన్ని నెమ్మది నడపాలి 152 యూ టర్న్ తీసుకునేటపుడు ఎలాంటి హ్యాండ్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది? కుడి వైపు తిరుగుతున్నట్లు సూచించే సిగ్నల్. 153 మీ వాహనాన్ని ఇంకో వాహనం ఓవర్ టెక్ చేస్తున్నపుడు? మీరు మీ వాహనం వేగాన్ని పెంచకూడదు . 154 మీరు ఒక ఇరుకైన వంతెన వద్దకు వస్తుండగా, వంతెన పై ఇంకో వాహనం ఎదురునుంచి వస్తుందనుకోండి. అప్పుడు మీరేం చేయాలి ? ఎదుటినుంచి వచ్చే వాహనం వంతెన దాటే వరకు ఆగి , ఆ తరువాత వెళ్ళాలి 155 మానవ రహిత రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్దకు వాహనం వచ్చినపుడు ఎం చేయాలి ? డ్రైవర్ వాహనం నుంచి దిగి, ఏదయినా రైలు వస్తుందా అన్నది చూసి , ఏమి రావడం లేదని నిర్ధారించుకున్నాక ముందుకు వెళ్ళాలి 156 కొండా వాలులోపార్కింగ్ చేయాలనుకుంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? స్టైర్రింగ్ వీల్ ను రోడుఆంచు వైపునకు తీపి ఉంచి, హ్యాండ్ బ్రేక్ గట్టిగా వేసి ఉంచడం . 157 సరైన లైసెన్స్ లేని వక్తికి నడిపేందుకు మన వాహనాన్ని ఇవ్వడం సరైనదేనా ? ఇది తీవ్రమైన నేరం 158 యూ టర్న్ అక్కడ నిషేధించబడినది ? నో యూ టర్న్ ఉన్న సిగ్నల్ ఉన్న రోడ్డు పై 159 రోడ్డు మలుపు తిరిగే చోటా పాదచారులు రోడ్డును ఎందుకు దాటకూడదు ? మలుపుల దగ్గర రోడ్డు క్రాస్ చేసేవారిని డ్రైవర్లు గమనించలేకపోయే ప్రమాదం ఉంది. S.No Questions Answers 1 వాహనాన్ని నడిపే సమయంలో మూడు పనుల్ని చేస్తుండాల్సి వస్తుంది ఆ పనులని చేసే సరైన వరుస క్రమం ఏది ? గమనించడం పనిచేయడం మరియు పనిచేయడం 2 వాహనాన్ని నడుపుతున్న సమయంలో ఈ కింద పేర్కొన్న వానిలో వాటిలో ఏ పని నిరంతరం చేస్తూనే ఉండాలి ? రోడ్ పై ఎదురవబోయే పారిస్తుతులను అందనా వేస్తూ ఉండాలి 3 వాహనాన్ని నడిపిన సమయంలో ఆలసిపోయినట్లు అనిపిస్తే ఎంచేయాలి? విశ్రాంతి కోసం వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపాలి 4 సీటు పై భాగంలో వున్నా హెడ్ రెస్టులను సరిగ్గా అమర్చడం వాళ్ళ ఏంలాభం ? మెడకు దెబ్బ తగలకుండా కాపాడుతుంది 5 మీరు ఏ సమయంలో మాత్రమే మొబైల్ ఫోన్లను ఉపయోగించాలి? మెడకు దెబ్బ తగలకుండా కాపాడుతుంది 6 వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఇవ్వి నిరోధించాలి? స్పందించకూడదు మరియు హీర్డింగులను 7 ఎక్కువ దూరం ప్రాణాంచాల్సి వచ్చినప్పుడు మధ్యలో తరచూ ఆగుతూ ఉండాలి అంతేకాదు కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి 8 రక్షణాత్మక భోజనం (డిఫెన్సెన్గ్ డ్రైవింగ్ )అంటే ఏమిటి అప్రమథంగా ఉండటం జరగబోయేది ముందుగా వూహించగలగడం 9 లెర్నర్స్ రోడ్ పై వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఇవి కలిగి ఉండాలి లైసెన్స్ కలిగి వుబడాలి 10. రాత్రి వేళల్లో వాహనాలను నడిపేటప్పుడు ఈరకం కళ్లజోళ్లను ఉపయోగించరాదు టింటేడ్ 11. కార్ లోపలి అద్దంపై వేలాడే వస్తువులు మీ దృష్టికి అడ్డొచ్చి మీ ధ్యాసను మళ్లిస్తాయి 12. డ్రైవింగ్ సమయంలో అలసటను తగ్గించుకోవాలంటే మంచి మార్గం ఏది ? విశ్రాంతితీసుకునేందుకు ఆగండి 13. బ్రేక్ వేసిన తర్వాత వాహనం ఆగే దూరం ఏ పరిస్థితులలో ఎక్కువగా ఉంటుంది వర్షం పడుతున్నప్పుడు 14. సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ వాహనం యొక్క హెడ్డులైట్లను "లో భీమ్ "లోకి మార్చాలి 15. ఈ కింద పేర్కొన్న వారిలో ఎవరికి రోడ్ కూడళ్లలో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని సమాధానాలు సరైనవే 16. ఇతర వాహనాల వారు ఏపరిస్తితులో వారి హెడ్డులైట్లను మీపై ఫ్లాష్ చేయవచ్చు వాణి ఉనికిని మీకు తెలియజేయడానికి 17. రోడ్డు అందునుండి బయలుదేరి వెళ్లి సమయంలో ఇతర వాహనాలను మనుషులను లేదా జంతువులను ఢీకొట్టకుండా ఉండాలంటే ఏంచేయాలి బయలుదేరే ముందు మిర్రర్లనుంచి భుజాలపైనుంచి చుట్టూ గమనించాలి 18. ఈ క్రిందివాటిలో ఏ ప్రకటన సరైనది? పాడదారుల హక్కు వారు రోడ్డు పై దాటినంతవరకు ఆగాలి 19. తేమ వాతారవనంలో వాహనాన్ని నడిపే సమయంలో మీరేం చేయాలి వేగంగా, ప్రమాద భరితంగా రోడ్డు దాటుతున్న పాడదారులను గమనించాలి 20. మీకు ఆదేశాలను జారీచేసి సైన్ బోర్డులను గమనించి వాటిని ఖఠితంగా పాటించాలి .ఆ బోర్డులను సాధారణంగా ఏ రంగులో ఆకారంలో ఉంతవి నీలం రంగు 21. ఎరుపు ట్రాఫిక్ లైట్ ఏమని అర్థం తెల్లని స్టాప్ లైన్ వెనకే ఆగాలని అర్థం 22. మీరు లెర్నర్ లైసెన్స్ మాత్రమే కలిగివున్నారు మీరు కారును ఏ సందర్భంలో నడపకూడదు పర్మనెంట్ లైసెన్స్ వున్నా వ్యక్తి మీ వాహనంలో లేనప్పుడు 23. ఈ కింద పేర్కొన్న ఏ సందర్భంలో మీ వాహనాన్ని ఆపివేయాలి పై అన్ని సందర్భాల్లోని 24. మలుపు తిరిగిన వెంటనే ఇండికేటర్‌ను ఎందుకు ఆపుచేయాలి ఇతర వాహనాల వార తప్పగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు 25 మీ ముందన వాహనాన్ని మీ వాహనాన్ని ఎంతదూరం ఉండేటటు చోసుకోలి ముందు వ్లలిశిన వాహానిని హఠాతుగా వేగం తాగించిన లేదు ఆగిన మీరు దాని ఢీకొనకుండా ఉండాలి చోసుకోలే 26. మీ వాహనము ఆగి ఉన్నపుడు హోరెన్ మోగించకుండా కొని కింది పరిస్దితుల్లో మోగించవోచు కడుతునం వాహనం వాలా మీకు ప్రమాదం కల్గుతుంది అనే భావించఎప్పుడు 27 ఇతర వాహనాలను నడుపుతున్న వారి హెల్మెట్లను మీపై న చైస్తున్నారు దరనుమాం ఏమిటి అక్కడ తమానతు మేమాలిని హెచ్చిరిస్తున్నారు 28 వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఇన్స్ట్రమెంట్స్ పానల్ మీద హెచ్చరికలాగా ఒక లైట్ వెలగడం మొదలు పెడితే ఏంచేయాలి ? వెంటనే అసలు సమస్య ఎక్కడవుందో జాగ్రత్తగా పరిశీలించాలి 29. మీ వాహనాన్ని నడపాలంటే వీటిలో ఏది సరిగ్గా పనిచేస్తూ ఉండాలి ? అన్ని సమాధానాలు సరైనవే 30. రియర్ మ్యా విర్గెర్ ఎందుకు? వెనకనుండి వచ్చా వాహనాలను గమనించందుకు 31. హ్యాండ్ బుక్‌ను ఎందుకు ఉపయోగిస్తారు వాహనాన్ని పార్క్ చేయడానికి 32. ఏదేని ప్రమాదం సంబివస్త ప్రయాణికుల రక్షికోవడంలో సమృద్రింగా పనిచేసి సాధనం ఏది? సీట్ బెల్ట్‌లు 33. మీరు మీ స్నేహితోది కార్ ను తీసుకొన్నారు. అయితే దాని డ్రైవింగ్ సీట్ నుంచి సీటరింగ్ సీల్ ఇతర కొట్టాన్స్ మీకు అనువేగా లావు అనే పిస్తా మెరుమ్ చేయిస్తారు మీకు అనువుగా 34. రియర్ వ్య సీడ్ వ్య విరేర సాధారణంగా కాస్ట్ ఉబైతంగా ఏందుకుఉంటాయి ? కనిపించే ప్రదేశాలు విస్తరణం పెరగడానికి 35. ప్రైవేట్ వాహనాల నెంబర్ ప్లేట్ ఎరుంగులో ఉండాలి? తెల్లని ప్లేట్ ఫై నల్లని అంకెలుఉండాలి 36. వివాడు దిచకే వాహనాలును నడిపండుకు లీర్నెర్ లైన్సుస్ ఉండుట మీకు దానికి అనుమతి ఉంటది? ఎపుడు ఐన అక్కడ ఐన డిచాక వాహనాన్ని నడపవోచు కానీ డ్చక వాహనాన్ని నే నడిపండుకు శాస్త్రివా లైన్స్ వక్తి మాత్రమూ మీ వెనుక ఉండాలి 37. మీకు లేట్ మోటర్ వాహనాలను నడిపేందుకు అవసరమైన లైసెన్స్స్ ఉంటా మీరు ఏ వాహనాలను నడపొచ్చు ? మోటార్ కార్లను మాత్రమే 38. స రైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతా ప్రమాదానికి గారెట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంచస్తుంది? జగిరిన నష్టానికి ఎటువంటి నష్టఫరిహారిణే చాలించాడు 39. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డుమీద వాహనాన్ని నడుపుతా ఎపుడు మీపై చాటబడమున్నా చర్యలు జెరిగి అవకాశండి పోలీస్ అదికారి మేమాలిని నియతించినపుడు 40. లెర్నర్ లైసెన్స్ ఎంత కాలము చెలితుంది ఆరు నెలలు 41. 'పియసిసి' అంట ఏమిటి పోల్కపేన్ అండర్ కోటెల్ సర్టిఫికెట్ 42. కార్ డ్రైవింగ్ లైసెన్స్ పోడానికి కనీస వైసుపరిమితము ఎంత? 18 సంవత్సరాలు 43. మీ కార్ ఢీకొని కొంతమందికి గాయాలయ్యాయి . ఎపుడు మీయం చేయాలి? గాయపడిన వారిని ఆస్పతిరికి తరలించి డాగ్రగా ఉన్న పోలీసుస్టేషన్లలో తెలిజేయాలి 44. మీ వాహనం నెంబర్ ప్లేట్ స్పష్టింగా కనిపించకుండా చేయడం నేరం? అవును అది ఎప్పుడూనా నేరము 45. కారును నడుపుతున్న సమియంలో మొబైల్ ఫోనెను ఛాతిలో పట్టుకొని ఉపయోగించవోచు? ఎలా ఎపుడు చేయకూడదు 46. ఏడైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే చేయవలిసిన ప్రధానమున పనివీటి? పైవన్ని 47. అతివస్రముగా వైద్య సహాయం అవ్సరమైన అంబులెన్సు ఫోన్ చయాలుంటే ఏ నెంబర్ ఉపయోగించాలె? 108 48. ప్రదము జరిగిన ప్రాంతానికి చారికోన వంతెన మీరు ఆమె చేయాలి? ఇతర వాహనాల వారిని హచిరాంచిలో 49. సాధారణంగా ఏకువ ప్రమాదాలు ఇలా జరుగుతూ ఉంటాయి. వాహనాలు నడిపే వాలా పొరపాటు వాలా, వాహనాలు సరిగా పని చేయకపోవడం వాలా, రోడ్ వాతావరణ పరిస్థుతలు అనుకోలేముగ లేకపోవడము వల 50. ఏ వయసులో ఉన్న డ్రైవర్లు తరుచూ రోడ్ ప్రమాదాలకు కారకులుతారు? 17 నుంచి 25 ఏలువాలు 51. వయసు పెరిగిన వారితో కనిపించే ఈ లక్షణము వల వారు వాహనాన్ని నడిపే నేశాము దేబతింటుంది? వేగంగా సంపదంచిలరు 52. వాహనాన్ని నడిపే సమయంలో ఎపుడు మొబిలిఫోన్ ఉపయోగిచుకోదు అందుకు? వీమందాన రోడ్ మీద మీ దూకిన అది తాగిస్తుంది కాబట్టి 53. మీ దేవింగునా ప్రభావతీము చేసి మందులో మీరు వాడుతునాతులైతే ఎం చెయాలి? వాహనం నడిపేముందు విద్యలు సెలవు తీసుకోవలె 54. మీరు ప్రయాణం పార్బించ ముందు ఎవరితోని హడుతది వస్తున్నారు అందువల్ల మీకు చాల కోపంగా ఉంది అసమాయతో విరం చేయిస్తారు మానుసాకి అలజడి తరవాతైనా వాహనం నపడానికి పరిణిస్తారు 55. ఇంకో డ్రైవర్ ప్రవర్ధ్నా మీకు ఇబంది కలిగించింది కిందివిదంగా చేయిస్తా మీకు సహాయం సహాయకారిగా వొంటది? కాస్టి ఆగి విశ్రాంతి తీసుకొంటే 56. భారత దైశంలో ఏ రాష్ట్రంలో తీసుకొన డ్రైవింగ్ లైసెన్స్ అప్పును? భారతదైశంమాత్ చైబడుతుంది 57. హార్న్ ఎపుడు ఉపయోగించాలి మీ ఉనికి ఇతరులకి తాలీజయ్యాడనికి 58. కొత వాహనాన్ని నడిపే ముందు డ్రైవర్ ఎంచెయాలి ఆ వాహనం లోని కొట్లోన్ అనియూ తలిసువొందలి 59. మద్యం వటు మొదిట్ఠిసరిగా దానిపై ప్రభావం చోపిస్తుంది నెరియమాత్రికు శక్తి 60. ఒక పబ్ లో భోజనానికి ఆవహిణము అందింది. సాయంతరం ఇంటికి వాహనాన్ని నడుపునుకుంటా వల్సాసి ఉంటా. మేరుం చెయాలి ? అసలు మద్యాన్ని సమంచికోడదు 61. ఒక పార్టీలో మద్యం సవించన డ్రైవేకు వేరేచ సలహా ఏంటి? సిటీబస్సులని ఉపయోగించి ఇంటికి చారికోవాలి 62. మద్యం కాకుండా మేమాలిని అధికారంగా ప్రభావితం చైస మరో విషయాలుఏమిటి? అలసట,పెద్దగా శబ్దం చేసా సంగీతం 63. మేవాహనం డోర్ యొక్క డోర్ తరిచాపుడు మీరు అటువొంటి జాగరటాలు తీసుకోలి? ట్రాఫిక్కుకి ను ఆడుకొని లేదు ప్రమాదంకలిగించ అవకైశంన్నపుడు మీరు తలపు తరించకూడదు 64. అతివసర వాహనాలు సెరీనా విన్నపుడు ఏం చెయాలి ? అతివసర వాహనం దాటిపోయాడక మీ వాహనాన్ని రోఅడుకు ఎడమవైపుకు ఆపాలి 65. ఇతర వాహనాలను హైచరించిలే ఇతర వాహనాలను హైచరించిలే 66. కింద పేర్చికున ఏమోకారి విమమ్లిన్ సరికొత్తవిగా డ్రైవెర్జ్ చేసింది నను వాహనాన్ని నడిపేటప్పుడు న్బదయతోపాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతరులు బాధ్యత కూడా న బాధ్యతని భావిస్తున్న 67. హముపై మళ్తుండగా మీ వాహనం ఉన్తున్దిఉంది పాడై ఆగిపోయింది. అపుడు మేరుం చెయాలి? మిగితా ట్రాఫిక్ ను హిచ్చరించాలి 68. ఈకిందివాటిలో దానిని మీ వాహనం తో ఉంచకూడదు? మందాగ్రాణం కలిగిన పైడిరాడ్లు 69. ఈ కింది వానిలో ఏది సిరినది పాడ్ చారిలకు అని పాడ్చారలు కలిసిగ్ వాడు దాటి హక్కు ఉంది 70. మర్మాతకు గారైన వాహనాన్ని తీసుకోనపుడు పాటించిలసిన గరిష్ట వేగం ఎంతు? 24KMPH 71. ఈ కింది వాటిలో ఏది సిరినది ఏకువ శబ్దం చైస వాహనాల్ని నడప రాదు 72. నీకు కొంత మంది పనివారు పనిచేయకున ప్రదేశానికి చారకున్నావు, నే వేగం ఎంతకు మించి ఎక్కువ గ ఉండరాదు? 25KMPH 73. మీటింగ్స్, మార్చిలో జరుగుతున్నా ప్రాంతాలలో నే కార్ యొక్క గరిష్ట వేగం పరిమితం ఎంత? 25KMPH 74. సరకు రహణ వాహనంలో ప్రయాణికులను తీసుకవలవోచ? ఎటి పారిస్తులోన తీసుకోవాలాకోడదు 75. ఈ కింది వాటిలో వాహనంతో పాట్ తీసుకొని వలనవసరం లేని డాకుమెంట్స్ ఏవి? ఇంవ్యాన్స్ 76. ఈ కిందివారిలో ఎవరికీ నే వాహనం యొక్క కగితాలను చోపించమని అడిగి హక్కు ఉంది? యానిపోలో ఉన్న పోలీస్ అదకారికి 77. రోడ్ పై దేపచక్ వాహనం యొక్క గరిష్ట వేగం పరిమతం ఎంత? 50KMPH 78. గేర్లను ఉపోయగొంచి వాహనాన్ని ఆగేలా చేయడం ఎలా? ఒక గిరును తాగించకుండా లోయర్ గిర్నాకు రావాలి 79. కింది పేర్కొర్ణం ఏ కేరణం వేలి పరిగా వాహనం నడపడంపై దృష్తిని సారించడం సాధ్యపడదు? ఏకువ శబ్దంతో కూడిన సంగీతం 80. మోటార్ వైఫై చాలా దూరం ప్రయాణించే సమయంలో మీకు వొస్తున్తు అనిపిస్త ఏ చెయాలి? మోటార్ వేనే వొదిలి అంవున్నా ప్రదేశంలో చాలని తగగాలి మీ వాహనంలోకి వెళ్తారు చెయాలి 81. ఈ కిందివాటిలో ఏవి కంచితంగా మంచి పరిస్థిలో ఉండి తీరాలిని చెతం చెబతుంది? సీట్ బెల్ట్‌లు, ముందు అద్దాలు 82. 13 సంవతరాల వైసున ఎదురు పపిల్లలు. వారి తలిదండ్రులు మీ కారులో ప్రయాణిస్తున్నారు. పిల్లలు సీట్ బెల్ట్ ధరించయిల ఛాయాలిసిన భదత్ర ఎవరిదీ? వాహనాన్ని నడిపే డ్రైవర్ ది 83. శుబ కలిష్యుం ప్రబ్రవం ఎలా ఉంటుంది? డ్రైవర్ యొక్క ఏకగ్రిత దబతింటుంది 84. ఎవరైనా డ్రైవర్ మీకు చికాకు తపించాలా వావిస్తిర ఎం చెయాలి? ఏ విధంగానూ సంపాదించావోద్ 85. అనుభవం లని డ్రైవర్ మీరలా సందించాలి? పరిస్థితల్కు తొందరగా సందించలేరు కాబట్టి మీరు సెహణం కొలిపోకూడదు 86. మీ హెడ్డుటల్ను ఇతర వాహన చోదకులు పై ఎందుకు పాస్ట్ చెయాలి? మీరు అక్కడ ఉన్నారు అనే తలియడ్చపడానికి 87. డ్రైవ్ చేసినపుడు క్లచ్ పైడల్ ను నొక్కడం గని న్యూట్రల్ లో చాలాదూరం వాలడం కానీ చేసినపుడు వాహనంపై నియంతర్ణి తాగుతుంది 88. మీ వాహన వాగాని నియతంచందుకు గార్లని ఎలా వాడాలి? లోయర్ గేర్ కామార్చాలి 89. మీరు ఒక న్యూట్రాన్ కొండనుండి కిందకు దిగుతున్నారు. అపుడు కోచ్ ను ఆదివిస్తాడం లేదు ఎక్కువ సాపు న్యూట్రల్ లో వాహనాన్ని నడపడం ఎందుకు ప్రమాదకరం? వాహనం వేగం అమాంతంగా పెరిగుతుంది 90. బారి వారిశం లో ప్రయాణిస్తున్నపుడు బేక్ వేసిన తరవాత మీ వాహనం ఆగడారం? పెరిగుతుంది 91. పబ్లిక్ మార్కులను ఉపయోగచడానికి చట్టప్రకారం మీరు ఛాయాలిసిన కనీస బెమ ఏది? దర్ద్ పార్టీ మాత్రమ్హ్ 92. ఒక సెకండ్ హెకోడి వాహనాన్ని కొన్నారు. ఆ విషయం నే సంభిందింత అధికారులకు ఎప్పటిలోగా తలిజేయాలి? 14 రోజలు లోపు 93. ప్రమాదం జరిగిన ఒక ప్రేదిశానికి ప్రదముగా మీరు వెలిరు. అసందర్భంలో మీరు కింద పరికున ఏయో పనిలు చెయాలి? వాహనపు ఇంజిన్ ఆపాలి 94. అపుడా ఒక ప్రమాదానం జరిగింది. గాయపడిన వక్తి రోడ్డుపై పది ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో మీరు ఛాయాలిసింది? ఇతర వాహనాలను హెచ్చిరాంచిలో 95. ఓ రోడ్ ప్రమాదాన్ని చోసిన వంతెన సమాయం చసిందుకు మీరు ఆగారు. అపుడు ఈకిందివాటిలో మేరుం చెయాలి? గాయపడినివారిని ఒంటరిగా ఉండకుండా చోడాలి 96. పగటిపూట మేరీస్ వాలితురితో ఎదుటి వాహనపు ఇండికేటర్లను గురితండము కష్టం. అపుడు చెయాలి? ఇండికేటర్‌ను వేస్తున్న చైతూతో సిగ్నల్ ఇవ్వాలి 97. వాహనం నడిపేటప్పుడు ఎల్లపెడ మీతో ఉంచొకొలిసిన డాకుమెంట్స్ ఏవి? డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సురన్సు సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ 98. లేఆర్నేర్ లైసెన్స్ ఎంతకలం చలితుంది? 180 రోజలు 99. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్సును రినివెల్ ఛాయాడనికి ఉండే గ్యాస్ పరయందు ఎంత? 30 రోజలు 100. ఎటువొంటి పరిస్థిలో మీ యొక్క కార్ని సెజ్ చేయవొచ్చును? రిజిస్ట్రేషన్ లేనిప్పుడు 101. ఆల్కహాల్ డ్రైవింగ్ ను ఎలా ప్రభావితం చస్తుంది? మీ ఏకగ్రితన్యూ తాగిస్తుంది 102. నియంతనంలో లేని కోసింగ్ దాటటపుడు ఏలాంతి జరగటాలు తీసుకొలిసివొస్తుంది సుస్చొస్తుంది? ఆగి, అపుడకి పడిస్ట్రియన్ క్రాసింగ్ పై ఉన్న వారికీ దరి వాడాలి 103. రాత్రి వాళ్లలో ఇతర వాహనాల హెడ్ లైట్ కాంతివల కాళ్లు చెదిరినపుడు మేరుం చెయాలి? రోడ్డుకు ఏడమవైపునకు చాసి వాగాని తాగించి, హెడ్ లైటుని లాబీలో వెలిగించాలి 104. కేరెవర్నోట్ అనాది మీరు దానిని అందుకొని మందు జారీ చెస్ పటం? ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ 105. మీ వాహనంలో మంటలు రగినటు వాసనా పసిగట్టిన, లేదు కనిపించిన మేరుం చెయాలి? వాహనాన్ని వంతెన రోడ్ పక్కకు ఆపి ఇంజిన్ లో పాట్ ఎలక్ట్రికల్ స్విచ్ లెన్నిటినీటి ఆఫ్ చేసి కాలిన వీరెను ఇసక 106. డ్రైవ్ చాసీతాపుడు అవసరమైన సమయం కాన ఏకువ సాపు క్లచ్ మీద కాళ్లు ఉంచకూడదు. ఎందుకు? వాహనంపై నియంతన తాగుతుంది. ఫలితంగా క్లచ్ ముందుగానే విఫలమైతుంది 107 చోక్ పై పని చైస్తుంది? ఇంధనాన్ని, గాలిని సెరీనా వత్తిడితో కలుపుతుంది 108 మీకు దర్ద్ పార్ట్ ఇన్సూరెన్స్ ఉంది. అది వాటిని కవర్ చైస్తుంది ఇతర వైక్తియొక్క గాయాలకు,ఇతర ఆస్తికి జరిగిన నష్టాన్ని 109. బరివర్షిం తరవాత మీకు బ్రేక్ వేసినపుడు ఏకువదురం వాలి ఆగుతుంది. అందుకు ? టైర్లకు రోడ్ పై పటు తక్కువగా ఉంటుంది. 110 మీ వాహనం తో సరుకులు తీసుకోనివాళినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలి? సరుకులు జారిపడకుండా ఉండేటటు సరిగా తాటితో కట్టుకోవాలి 111. పాదచారి ఛాతిలో తాలిని కార దానికి గుర్తు? గుడివాడి 112. రోడ్ పని జరుగుతున్నా ప్రాంతం లోకి ప్రవిశించారు. అక్కడ తాటికాలిక గరిష్ట వేగం పరిమితం ఉన్న చివనని గామినిస్ట ఎం చెయాలి? అన్నిసమయంలోన ఆ అదశినే పాటించాలి 113. వాహనం పైభాగంలో తీసుక వాలి సమానం విషియంలో తీసుకోవాలిసిన జాగీరథలు? గట్టిగా కటి ఉండాలి 114. కారును దాటందుకుట లారీని ఓవర్టేక్ చేయడం ప్రమాదకరం. ఎందుకుని? కార్లు కంట లారీలు పొడవుగా ఉంటాయి 115. వాహనాన్ని స్టార్ట్ చేసినపుడు డ్రైవర్ ఎం పరిశీలించాలి? నెంబర్ ప్లేట్ శుబ్రింగా ఉండ లేదు చోడాలి, నాట్లు గట్టిగా ఉన్నాయి లాదుల, ఇంధనం ఉండ లేదు,టైర్లు చోసుకోలి గాలి ఉండ లేదు ఆహ్ 116. కార్ డ్రైవింగ్ లో ఏది చాట వాటిరాకుం? పైవి రొండూ 117. వాహనం నడిపే టపుడు ఏ కింది అనే దృష్టిలో పటికోలి రోడ్ యొక్క పరిస్థితి మరియు వాతావరణం, ట్రాఫిస్ పారిస్తూట్లు మరియు వాహనం యొక్క పరిస్థితి 118. మీ వాహనాన్ని మరొక వాహనం ఓవర్ టేక్ చేసినపుడు మీరు ఇవి చెయాలి? చాటి సిగ్నల్స్ ఇవ్వాలి, మీ వాహనం స్పీడ్ తాగించాలి, హెడ్ లైట్ వాడాలి. 119. వాహనంతో బరువు ఏకువ కాకుండా చోడలిసిన బాధిత ఓవరిది? వాహనపు డ్రైవర్ ది 120. పొగమంచు కపి ఉన్న రోడ్ పై మీ వాహనాన్ని పార్క్ ఛాయాలిసి వొస్తా ఎంచయాలి? సైడ్ లైట్లను వాసి ఉంచాలి 121. మీ మొబైల్ ఫోన్ నే ఈ కింది ఏ సమయంలో వడవొచ్చు? సరికొత్త ప్రదేశంలో ఆగినప్పుడు 122. వేగంగా వెళ్తున్నా బారి వాహనాన్ని చొసి గందగోళం వలన కింది వాటిలో ఓవరీకి ప్రమాదం? మోటార్ స్కెస్క్స్ 123. బారి వర్షంలో మీరు ప్రమాదం చోసినారు. మీ సెట్టరింగ్ అకస్మాతుగా తేలికగా అనిపించింది. అపుడు మీరు యాక్సలేటర్నేను వొదలివయిలి 124. మీరు ఒక పాడినా బారి వాహనాన్ని వర్షం పడుతున్నపుడు అనుసేరించుతున్నారు బారి వాహనం టైర్లు పడగలత్న బోరుబావిలో మీకు రోడ్ కనబడుట లేదు ఎం చెయాలి? బాగా కనపడరు వెనుకకి వలలో 125. మ్యాచులోమీరు వాహనం నడుపుతున్నారు. ముందున్న వాహనంకుంటా మెరుఅందుకు బాగా వెనుకకి ఉండాలి? ఒకవేళ అది ఆకాస్తమెట్లగు ఆడిపోవచ్చు 126. రోడ్ ప్రమాదం జరిగిన చోటకు మెరువలేరు. అక్కడ ఒకరు కాలిన గాయాలతో బాధపుటున్నారు. అపుడు మేరుం చేయిస్తారు? కాలిన గాయాలని నేతితో తడపాలి 127. వాయు కలిశయం ప్రభావము ఈ కింది పేర్కొన వారితో ఎవరి పై ఉంటుంది? మనిషులు, మోకాలు, జంతువులు 128. బాలన్స్ లేని చక్రాలు కారుపై ఎలాంటి ప్రభావం చోపుటవి? స్టీరింగ్ అటూ ఇటూ ఉండిపోతుంది 129. క్లోక్ రెడీడ్న్గ్ అంట ఏంటి? డ్రైవ్ చస టపుడు కాలనీ క్లచ్‌పై ఉంచడం 130. వాహనం నడుపుతున్నపుడు స్టీరింగుతో పక్పనిలు అందువల్ల కలుగుతాయి? చక్రాలు సరిగా లేనందుకు 131. డ్రైవర్ తన డ్రైవింగ్ ల్కిసెన్సు ను ఇంకొక వక్తికి ఆహ్ పారిస్తుతోలో ఎవ వొచ్చు? అతిపరిస్థితిలోను ఎవ కూడదు 132. మీ వాహనాన్ని ఒక పొందారుడిని డీకొట్తి మేరుం చెయాలి? గాయపడినవారిని సాయం చేసి మీ వివరాలు చాపి ఆ తరవాత పోలీసులకు తలిజేయాలి 133. విండ్స్ట్రేట్స్పైస్టైకెర్స్, పోస్టర్స్, ఇతర అందరిక వస్తివాలు అతికించావోడు ఎందుకుంటా? దాని వాలా డిర్వేర్కి సరిగా కనిపించిదియు 134. డ్రైవింగ్ లైసెన్స్ రదురిత అయితే అలంటి డిర్వేర్ ఎం చెయాలి? అతి పరిస్థితిలోకూడా డ్రైవ్ చేయకూడదు 135. డ్రైవింగ్ లైసెన్స్ గడువు పూర్తియాయెకా రిణీవాల్ చయంచుక్లోవడానికి అపరాధ రుసుమ లేకుండా అనే రోజలు చేయంచావొచ్చు? 30 రోజలు 136. ఒక వక్తి అని లైసిన్స్ లను కలిగి ఉండవొచ్చు? ఓకా ఒక లెసన్స్ 137. సెరీనా లైసెన్స్ లేని వక్తికి నడపండుకూ మన వాహనం ఇవ్వడం సెరినాధనా? ఇది నేరం 138. చటం నీరశించిన పరిమితులు కన్నా ఎక్కువ కిలిశుమ్ స్థాయి ఉన్న వాహనం నడపవోచ? ఇది చాటరితకే నేరం 139. వాహనానికి మల్టిట్యూన్ ఉన్న హార్నెన్ అమర్చుచు? ఇది శబ్ద కలిశుమ్ కలిగిస్తుంది కాబటి ఇది చాటరిత నేరం 140. ప్రధమ చికిత్స లెక్కలూ ఏవితి? తొరగా కొలకు నెలా చేయడం 141. అలోచోల్ వల్ల ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి? చికాకు కలుగుతుంది, విసుగు కలుగుతుంది, కోపం వొస్తుంది 142. మద్యం ఈ కింది పకారణా వాటితో దానిని ప్రభావితం చస్తుంది? నిర్ణయం తిస్వనుకొన సామర్భ్త్యం 143. అలోచోల్ ఇజం వల్ల కలిగే ఫలితాలు? నిర్యాణం తీసుకోలేకపోడవం 144. అల్క్ హాల్ ఈ కింది సమర్థితలను తాగిస్తుంది? చురుకుదనం తాగుతుంది, నిర్ణయం తిస్వనుకొన సామర్భ్త్యం తాగుతుంది 145. నేడిప వేగం పెరిగుతా బండిని నిలిపాందుకు అవసరమైన దూరం పై ఎలాంటి ప్రభావం పడుతుంది స్పీడ్ పెరిగే కోది శపింగ్ డిస్టిన్స్ పెరిగుతుంది 146. స్టార్ట్ చేసి సమయంలో ఈ దిగువన్స్ సూచించిన వాటితో ఏ పనులు చెయాలి? గేర్ న్యూట్రల్ లో ఉండాలి 147. ఏ వాహనానికి ముందు ప్రాదినాథ ఇవ్వాలి? అతివసర సవాలు వాహనాలు 148. పోగ తూకటపాలన ఏ సందబరంలో ఉపయోగించాలి? పొగ మంచు డితంగా ఉన్నపుడు 149. జాబ్ కాసింగ్ ఎవరికోసం అరపాటుయ్యాయి? పాదచారులు కోసం 150. వాహనాలు కదలుతునపుడు నాకడం లేదు దిగడం? ఎలాంటి వాహనాలున్నా ఎలా అకి దిగడం నిషేధం 151. దిచెక్ వాహనాలతో ఇద్దరి కన్నా ఎక్కువమంది ప్రయాణంచిడం ఇది చాట వ్రిదూరం 152. రిజిస్ట్రేషన్ లేని వాహనాలను బిహారంగా ప్రదిశలో ఉపయోగించడం ఇది చాట వ్రిదూరం 153. అతంత వేగంగా వాళ్లడంవల ప్రమాదాలు ఎదురులైనపుడు ప్రతిస్పందించడానికి తగినంత సమయం ఉండాలి 154. హైవే మీద ఉన్నపుడు మీ ప్రాధిమిక కర్థివమ్ ఏవిటి దాటేటపుడు తిప్ప రోడ్డుకు ఏదోవైపు భాగం లో ఉండాలి 155. వాహన కలిషునికి ప్రధాన కారనుమ్ ఏమిటి? ట్రాఫిస్ జామాలు 156. కిందివాటిలో బైకేనోకీజై తర్వతా మీ వాహనం అగప్రభివితం చేసి అస్సలుఅమిటి? మీరు వెళ్తున్నా వేగం, మీ వాహనపు టైర్లు, వాతావరణం 157. రోడ్ పై ట్రాఫిక్ రాడ్డుని తగిచందుకు ఎంచయాలి? అవకాశం వొచినపుడు ఎవరి కార్ ఐన పాఱ్ చైసుకోలి 158. పరాయవర్ణ కలిసుల నివారణకు మీరు ఎలా దొరపాడుతారు? టైర్లలో సరిపడా గాలి ఉండాలి చోసుకోలి 159. సక్రమంగా సర్వీస్ చేసిన వాహనం వాలా మీకు...? మెరుగైన ఇంధన పొదుపు మరియు శుభ్రమున ఏడుగుదలని ఇస్తుంది