అవ్యవస్థీకృత రంగం నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2009 -2010 సంవత్సరంలో చేపట్టిన సర్వే ప్రకారం దేశంలో మొత్తం 46.5కోట్లమంది ఉద్యోగులు ఉండగా వారిలో సుమారు 2.8కోట్లమంది వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. తక్కిన 43.7 కోట్లమంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఈ అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారు 24.6 కోట్ల మంది వ్యవసాయ రంగంలో, 4.4 కోట్లమంది నిర్మాణ రంగంలో, మిగిలిన వారు వస్తూత్పత్తి, సేవా రంగాలలో పనిచేస్తున్నారు. ఇంకా..... పథకాలు ఆమ్ ఆద్మీ బీమా యోజన రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన (జాతీయ ఆరోగ్య బీమా పథకం) - నిరుపేద ప్రజలకు ఆరోగ్య బీమా ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు