కరోనా వైరస్ (COVID-19) ముప్పు ఇప్పట్లో తొలగే పరిస్థితి లేదు. ఇది భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉన్నది కాబట్టి ఉద్యోగులు, కార్మికులు, వినియోగదారులపై (COVID-19) ప్రభావాన్ని తగ్గించేందుకు పటిష్ట ప్రణాళిక కావాలి. PHDCCI, ASSOCHAMMHA, FICCI,CII, NASSCOM వంటి సంస్థలు మరియు రాష్ట్ర, కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖల వెబ్‌సైట్స్ ద్వారా ఇచ్చే అధికారిక సమాచారాన్ని (ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్ల గుర్తింపు కోసం) వ్యాపారులు యాజమాన్యాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. (COVID-19) వైరస్ విసిరే సవాళ్లను ఎదుర్మునేందుకు యాజమాన్నాలు వారి ఉద్యోగులు, యూనియన్ లతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకుంటూ సమన్వయంతో పనిచేయాలి. పై మార్గదర్శకాల మద్దతుతో వారు అవసరమైన చర్యలకు సన్నద్ధం అయ్యి, వాటి అమలుకు కట్టుబడి ఉండాలి మరియు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ఈ ప్రణాళిక. ఆయా వ్యాపారాలు, పని ప్రదేశాలు, విధానాలకు అనుగుణమైనది ఉండాలి. COVID-19 సోకే ముప్పు ఉన్న ప్రాంతాలు, విధులను గుర్తించగలిగేదిగా ఉండాలి. ముప్పును అరికట్టేందుకు మరియు తగ్గించేందుకు నివారణ చర్యలతో కూడుకొని ఉందాలి. కార్మికులలో వైరస్ వ్యాప్తిని తగ్గించేదిగా లేదా నివారించగలిగేదిగా ఉండాలి. ఆరోగ్యవంతమైన పని వాతావరణం, సురక్షిత వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు దోహదపడాలి. COVID-19 గురించి COVID-19 లోగులకు జ్వరం, దగ్గు, బొంగురు గొంతు ఒళ్లునొప్పులుతో పాటు కొన్ని సందర్భాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కొందరు వాసనను గ్రహించలేరు, విరోచనాలతో బాధపడతారు. COVID-19 వృద్దులకు సోకే అవకాశం ఎక్కువ. అధిక రక్తపోటు, క్యాన్సర్, మధుమేహం, హృద్రోగాలు, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికి ఈ ముప్పు ఎక్కువ. COVID-19 చాలా సులువుగా వ్యాపిస్తుంది ఈ వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, నవ్వినా, మాట్లాడినా అతని నోరు, ముక్కుద్వారా వెలువదే చిన్న తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు సోకుతుంది. ఎదుటి వ్యక్తి శరీరంలోనికి ఈ వైరస్ ముక్కు నోరు లేదా కళ్ల ద్వారా ప్రవేశిస్తుంది. రోగికి రెండు మీటర్ల లోపు దూరంలో ఉన్న వ్యక్తులకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ. ఈ తుంపర్లు వస్తువులపై పడి, వాటిని ఎవరైనా తాకిన వారు వ్యాధిగ్రస్తులు అవుతారు. గాలి, వెలుతురు సరిగా రాని ఇరుకు గదులలో లేదా ప్రదేశాలలో ఈ వైరస్ వ్యాప్తి సులువుగా జరుగుతుంది వైరస్ సోకినప్పటికీ ఎటువంటి వ్యాధి లక్షణాలు లేని వారి ద్వారా కూడా COVID వ్యాపిస్తుంది. సాధారణ నియమాలు వ్యాధి లక్షణాలు ఉన్నా లేకున్నా పని ప్రదేశంలో ఉండే ప్రతి వ్యక్తి ద్వారా వైరస్ సంక్రమిస్తుందని భావించాలి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వేరు వేరు పని ప్రదేశాలు అక్కడ పనిచేసే కార్మికుల తో ముదిపడ్డ ప్రతి ఒక్క వ్యాధి వ్యాప్తి అవకాశాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. పని ప్రదేశాలలో వైరస్ వ్యాప్తికి కారకులు. సందర్శకులు, వినియోగదారులు, సరఫరాదారులు, కార్మికులు తదితరులు. రోగులు లేదా ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉన్నవారు ఉదా: హెల్త్ వర్మర్లు, (COVID-19) కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటించిన ప్రయాణికులు. ఉద్యోగులయొక్క విధులు. ఇంట్లోనూ మరియు సమాజంలోనూ వృత్తికి సంబంధించని ప్రమాద కారణాలు. పైన చెప్పిన విధంగా తీవ్రమైన వ్యాధులు. కార్మికుని మానసిక ఆరోగ్యం. వ్యాప్తిని నివారించడానికి కనీస చర్యలు COVID-19 తో పోరాడటానికి మొత్తం ఏదు నియమాలు పాటించండి మాస్కులు ధరించండి తరచూ చేతులు కడగండి శ్యాసకోశ నియమావళి అనుసరించడం సామజిక దురని పాటించండి కర్కాలయాన్ని తరచుగా శుబ్రపర్చండి మరియ్ శానిటైజ్ చేయండి కార్మికుల రక్షణ, చర్చలు, ప్రశ్నోత్తరాలు, పోస్టర్డు, ఆడియో - విజువల్ ఎయిడ్స్, సంకేతాలు మరియు దృశ్య సూచనలు మొదలైనవాటి సహాయంతో సంక్రమణను నివారించడానికి అవసరమైన చర్యలను నొక్కి చెప్పండం ద్వారా కార్మికుల రక్షణ మెరుగు పడుతుంది. COVID-19 కొరకు ప్రాథమిక ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు : రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా నవ్వినప్పుడు వ్యాధి ప్రధానంగా వ్యాపిస్తుందికనుక, ప్రతి ఒక్కరూ బహిరంగంగా మాస్ముతో నోరు మరియు ముక్కును కప్పడం ముఖ్యం. మాస్ము ఎల్లప్పుడూ ధరించాలి మరియు ధరించినప్పుడు తీసివేసినప్పుడు సరైన పద్దతి పాటించాలి. అదే విధంగా,శ్వాసకోశ నియమావళి పాటించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, చేతులు లేదా మోచేయి అద్దు పెట్టుకోవాలి లేదా టిష్యూ అద్దుపెట్టుకుని దానిని మూత వున్న చెత్త కుండీ లో పడేయాలి. సబ్బు మరియు నీటితో కనీసం 40 సెకన్ల పాటు తరచుగా చేతులు కడుక్కోవడం లేదా కనీసం 60% ఇథైల్ ఆల్మహాల్ లేదా 70% ISO ప్రాపైల్ ఆల్మహాల్ కలిగిన శాన్నిటైజర్వాడడం ద్వారా కలుషితమైన ఉపరితలాల నుంది వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సబ్బు మరియు నీటితో కనీసం 40 సెకన్ల పాటు చేతులు కడుక్కోవడం శానిటైజర్లను ఉపయోగించడం కంటే చాలా మంచిది. COVID-19 యొక్క వ్యాప్తిని అరికట్టడంలో కనీసం 2 మీటర్ల సామాజిక దూరం ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వ్యక్తుల మధ్య 2 మీటర్ల దూరం COVID-19 వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతి కార్మికుడి చుట్టూ కనీసం 10 చదరపు మీటర్ల స్థలాన్ని WHO సిఫార్సు చేస్తుంది. 5. COVID-19 ఉన్న వ్యక్తి తరచుగా ఉపయోగించే ఉపరితలాలపై కూడా వైరస్ ఉండవచ్చు. ఆ ఉపరితలాన్ని తాకిన కార్మికులు వ్యాధి బారిన పడవచ్చు. 1% తాజాగా తయారుచేసిన సోడియం హైపోక్లోరైట్ ద్రావణం లేదా 60% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్మహాల్ వైరస్ ను చంపుతుంది. కార్మికులను సురక్షితంగా ఉంచడానికి కొన్ని చర్యలు మాత్రమే సరిపోవు. మాస్ములుధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, తరచుగా చేతులు కడగడం మరియు తరచూ శానిటైబేషన్ చెయ్యడం, ఇవన్నీ కలిపి వాటించడం ద్వారా, ప్రజలు సురక్షితంగా వుంటారు. పని ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి రకమైన నియంత్రణ చర్యకు, దాన్ని అమలుచేసే సౌలభ్యం, దాని ప్రభావం మరియు అందుకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకునేటప్పుడు, కొన్ని ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు వుంటాయి. కార్మికులను రక్షించడానికి ఈ చర్యల మేళవింపు అవసరం. ఇవి సాధారణ మార్గదర్శకాలు మరియు వీటిని వ్యాపారం యొక్క స్వభావం, దాని పని ప్రదేశాలు, దాని ప్రక్రియలు, దాన్ ఉద్యోగులు మరియు వారు చేసే పనుల ఆధారంగా మార్పులు చేసుకోవాలి. ఇంజనీరింగ్ పరిష్కారాలు ఈ క్రింది పరిష్మారాలు,కార్మికుల ప్రవర్తనకు సంబంధం లేకుండా, COVID-19 వ్యాప్తిని అరికట్టడం లో సహాయపడతాయి. భౌతిక దూరం మరియు వెంటిలేషన్ ఉండేలా పని ప్రదేశంలో నిర్మాణాత్మక మార్పుల చెపపట్టడం. క్రియర్ గ్లాస్ / ప్లెక్సిగ్గాస్ / యాక్రిలిక్ లేదా మరేదైనా సరైన భౌతిక అడ్డంకులను వర్మ్శ్స్టేషన్ల మధ్య, రిసెప్పన్ వద్ద, ఇతర పని ప్రదేశాల మధ్య మరియు ప్రజలు సమూహంగా ఉండే చోట పని ప్రదేశాలలో సరైన గాలి వెలుతురూ తలుపులు మరియు కిటికీలు తెరవడం ద్వారా లేదా ఎగ్జాస్ట్‌ల ఏర్పాటు ద్వారా కార్యాలయంలో / షాపు అంతస్తులో ఉందే ఎయిర్కాండిషనర్లలో బయటి గాలి వెంటిలేషన్ ను పెంచడం. భవనాన్ని వాడటానికి 2 గంటల ముందు / తర్వాత బిల్లింగ్ ఎగ్జాస్ట్ / వెంటిలేషన్ సిస్టమ్‌లను ఆన్‌చేయడం. టాయిలెట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్లను 24/7 ఆన్ చేసి ఉంచడం. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వాడకాన్ని నివారించడం. తప్పనిసరిగా అవసరమైనప్పుడు HEPA ఫిల్దర్లతో వ్యక్తిగత ఎయిర్ కండీషనర్లను ఉపయోగించడం. వెంటిలేషన్ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయని మరియు ప్రతి చోటా లోపల ఉన్న ఆక్యుపెన్సీ స్థాయికి సరిపడేటంత గాలి నాణ్యతను అందిస్తున్నాయని నిర్ధారించుకోవడం. ఎయిర్ కండిషనింగ్ మరియు వెంటిలేషన్ వ్యవస్థలలో మార్పులు చేయదానికి CPWD జారీ చేసిన HVAC యొక్క సవరించిన సవివర మార్గదర్శకాలను అనుసరించండి. పరిపాలన నియంత్రణలు పరిపాలనా మార్పులు అమలు చెయడం చాలా సులభం మరియు COVID-19 వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా దోహద పడతాయి. వ్యాధి వ్యాప్తి నియంత్రణకు సంబంధించిన వివిధ పనులను నిర్వహించడానికి వ్యక్తులను గుర్తించాలి లేదా బృందాలను ఏర్పాటు చేయాలి. సందర్శకులను తగ్గించు కోవడం. ముందస్తు అపాయింట్మెంట్లతో మాత్రమే సందర్శకులను అనుమతించాలి. వీలైనప్పుడల్లా, ప్రవేశానికి ముందు వారి స్థితిని ఆరోగ్య సేతు ఆప్‌లో తనిఖీ చేయాలి. రిసెప్పన్ను దాటి ఏ సందర్శకుడిని అనుమతించకూడదు. బయోమెట్రిక్ అటెందెన్స్ సిస్టమ్స్ ఉపయోగించవద్దు. ్రిస్కింగ్ నిలిపివేయండి. సందర్శకులందరి మరియు అందరి కార్మికుల శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రవేశద్వారం వద్ద ఇన్చారెడ్ థర్వామీటర్షను ఉపయోగించండి. COVID-19 లక్షణాల గురించి ఆరా తీయండి. జరం లేదా లక్షణాలు ఉన్నవారందరూ ఇంటికి తిరిగి వెళ్లి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని కోరాలి. ఎంట్రీ మరియు ఎగ్జిట్ రిజిస్టర్ నిర్వహించాలి. రద్దీని నివారించడానికి బహుళ ప్రదేశాలలో ఎంట్రీలు మరియు ప్కీనింగ్లను అనుమతించాలి. COVID-19 లక్షణాలతో ఉన్న కార్మికులను వారి పర్యవేక్షకుడికి తెలియజేసి మరియు ఇంట్లో ఉండటానికి మరియు వైద్య సహాయం పొందటానికి ప్రోత్సహించండి. తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ కార్మికులు ఇంట్లోనే ఉండాలనే సందేశాన్ని ప్రచారం చేయండి. COVID-19 తో బాధపడుతున్న కుటుంబ సభ్యులను చూసుకోవటానికి మరియు స్వేయ పర్యవేక్షణకు కార్మికులను ఇంట్లో ఉండటానికి అనుమతించండి. కార్మికులు మరియు సందర్శకులందరూ ప్రవేశించే ముందు ఆల్మహాల్ ఆధారిత శానిటైజర్‌తో తమ చేతులను శు భ్రపరిచేలా చూసుకోండి. శ్వాసకోశ మరియు మాస్ము ధరించడానికి సంబంధించిన నియమావళి కార్మికులు మరియు సందర్శకులు పని ప్రదేశంలో ప్రవేశించేముందు మరియు ఉన్న సమయంలో మాస్ము ధరించడాన్ని తప్పనిసరి చెయ్యండి. కార్మికులకు మాస్కులు అందజేయండి లేదా సబ్బు మరియు నీటితో ఉతికి తిరిగి ఉపయోగించగల మూడు పొరల క్లాత్ మాస్క్‌లను కుట్టుకోవడానికి వారిని ప్రోత్సహించండి. ప్రదర్శనలు, పోస్టర్లు మరియు ఆడియో -విజువల్ ఎయిడ్స్ సహాయంతో మాస్కుధరించే మరియు తీసివేసే సరైన పద్ధతిని కార్మికులకు నేర్పండి. శ్వాసకోశ నియమావళిని ప్రోత్సహించండి మరియు కార్మికులకు ఎలా చేయాలో చూపించండి. టిష్యూ అను అందించండి మరియు వీలైన ప్రదేశాలలో మూత వున్న చెత్త కుండీలను ఏర్పాటు చేయండి. కార్యాలయ పరిశుభ్రత : తరచుగా పని ప్రదేశంలో శాన్నిటెజేషన్ మరియు తరచుగా చేతులు కడుక్కోవడం; పంచుకోవడం, తాకడం నిషేధించడం సాధారణ హౌస్‌కీపింగ్ పద్ధతులలో భాగంగా అన్ని ఫ్లోర్ లను, లైట్ స్విచ్‌లు,ప్రవేశ ద్వారాలు, వంటగది, వాష్‌రూమ్ అంతస్తులు, కౌంటర్లు, కుళాయిలు, సింక్లు మరియు టాయిలెట్ సీట్లు, యంత్రాలు, తలుపులు మరియు కిటికీల హ్యాండిల్స్ మరియు గుబ్బలు, మెట్ల పట్టాలు, వర్క్ స్టెషన్లు, టేబుల్స్ మరియు డెస్క్‌లు, కుర్చీలు, వాహనాలు (ముఖ్యంగా కాంటాక్ట్ పాయింట్లు) టెలిఫోన్లు మరియు కంప్యూటర్ కీబోర్డులు మొదలైన శ్రా వస్తువులను మరియు పని వాతావరణంలోని ఇతర వస్తువులను ప్రతి షిఫ్ట్‌కు ముందు ఒకసారి రోజుకు కనీసం 'రెండుసార్లుశు 'భ్రపరచడం మరియు డిస్ఇం ఫెక్ట్ చేయండి. అందరూ ఎక్కువగా నో తాకే ప్రాంతాలను గుర్తించి వాటిని తరచుగా క్రిమిసంహారకం చేయండి. సరైన పారిశుద్దాన్ని ప్రారంభించడానికి షిఫ్టల మధ్య ఒక గంట వ్యవధి ఉందని నిర్ధారించుకోవాలి. 1% తాజాగా తయారు చేసిన సోడియం హైపోక్షోరైట్ ద్రావణాన్ని ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. సోడియం 'హైపోక్షోరైట్తో శుభం చేయలేని ఉపరితలాలకు ఆల్మహాల్ ఆధారిత శాన్నిటైజర్ను ఉపయోగించవచ్చు. కార్మికులకు వారి పని ప్రదేశాలను క్లీన్ చేసుకోవడానికి అవసరమైన పదార్థాలను అందించండి. క్రిమిసంహారక మందులను లేబుల్ ప్రకారం బాధ్యతాయుతంగా మరియు తగిన పద్ధతిలో నిల్వ చేయండి మరియు వాడండి. మంచి నాణ్యత, ప్రభుత్వం ఆమోదించిన పదార్దాలను నిర్జారించుకోండి. రోజు చివరిలో చెత్త డబ్బాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాలను సబ్బు ద్రావణంతో శుభ్రపరచడం మరియు తాజాగా తయారుచేసిన 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో క్రిమి సంహారం చేయడం. చెత్తను తొలగించే వ్యక్తులందరూ చేతి తొడుగులు, మాస్కులు, గౌన్లు మరియు బూట్లు ధరించేలా చూసుకోవడం చేయాలి. కార్మికులు మరియు ఇతర సందర్శకులు సబ్బు మరియు నీటితో లేదా శానిటైజర్‌తో చేతులు తరచుగా శుభ్రం చేయమని పట్టుబట్టండి. హ్యాండ్ శానిటైజర్లను ప్రవేశద్వారం వద్ద, అన్ని టచ్ పాయింట్ల దగ్గర, వాష్‌రూమ్‌లలో మరియు అందరూ ఉపయోగించే ప్రదేశాలలో ఉంచేలా మరియు అవి క్రమం తప్పకుండా రీఫిల్ చేయబడుతున్నాయని నిర్ధారించుకోండి. ఉద్యోగులందరూ పని షిఫ్టలకు ముందు మరియు తరువాత, పని విరామానికి ముందు మరియు తరువాత, ముక్కును చీదినా, దగ్గినా లేదా తుమ్మిన తర్వాత, రెస్ర్రూమ్ ఉపయోగించిన తర్వాత, తినడానికి ముందు లేదా ఆహారాన్ని తయారుచేసే ముందు, మాస్కులు వేసుకోవడం, తాకడం లేదా తొలగించిన తర్వాత, వారి చేతులను శుభ్ర పరచుకోవాలి. చేతి పరిశుభ్రతను ప్రోత్సహించే పోస్టర్లను ఉంచాలి. గేట్లు, మెట్ల బానిస్టర్హు, గోడలు, తలుపుల హ్యాండిల్స్ వంటి సాధారణ ఉపరితలాలను తాకకుండా ప్రజలను నిరుత్సాహపరచండి మరియు తలుపులు తెరవడానికి వారి మోచేతులు, భుజాలు లేదా చేతులను ఉపయోగించమని వారిని ప్రోత్సహించండి. ఎరుపు పెయింట్ రూపంలో వినూత్న సందేశాలు మరియు తగిన గుర్తులను ఏర్పాటుచేయండి. తలుపు హ్యాండిల్స్ మరియు గుబ్బలు సాధ్యమైన చోట తొలగించండి. గ్లోవ్స్ ఉపయోగించి, తలుపులు తెరిచేందుకు మరియు లిఫ్ట్ ఆపరేట్ చేయడానికి ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించవచ్చు. ఆటోమేటిక్ తలుపులు మరియు కుళాయిలను పరిగణించండి. కార్మికులు వాడడానికి అవకాశమున్న వార్తాపత్రికలు, మ్యాగజైన్లు మరియు ఇతర కాగితపు వస్తువులను తొలగించండి. పెన్నులు, ఫోన్లు, డెస్క్‌లు, కార్యాలయాలు, కంప్యూటర్లు లేదా ఇతర పని సాధనాలు మరియు సామగ్రిని పంచుకునేలా కార్మికులను అనుమతించవద్దు. పార్శిల్ మరియు ఉత్తరాలు ఒకే చోటికి బట్వాడా చేసేలాగా ఏర్పాటు చేయండి. డెలివరీలను కాంటాక్ట్‌లెస్‌గా చేయండి. పానీయాల కోసం ప్యాకేజ్డ్ మరియు పునర్వినియోగపరచలేని కప్పులను ఉపయోగించండి. ముక్కు నోరు లేదా కళ్ళను తాకకుండా అలవాటు చేసుకోవడానికి ఉద్యోగులకు అవగాహన కల్పించండి. స్ప్రే చేయడం లేదా ఫాగింగ్ చేయడం సాధారణంగా సిఫార్సు చేయబడదు. కార్మికుల మీద స్ర్పేయింగ్ చేయడం (టన్నెల్, క్యాబినెట్ లేదా గదులు వంటివి) హానికరం మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ సిఫారసు చేయబడదు. పని ప్రదేశాలలో సామాజక దూరం : భౌతిక మరియు క్రియాత్మక మార్పులు : రిమోట్ మార్కింగ్ మరియు రియట్ సేవలు బల్లలు మరియు దెస్క్ల మధ్య మరియు అవసరమైతే పనిస్థలాన్ని సవరించడంద్వారా వివిధ పని ప్రదేశాలు మరియు ఇతర ప్రదేశాలమధ్య దూరం 2 మీటర్లు ఉందేలాచూసుకోండి. ఇతరులు చొరబడకుండా బారికేడ్ టేప్, ఫ్లోర్టేప్ వంటి దృశ్య సూచికలతో వ్యక్తిగత పని ప్రదేశాల చుట్టూ ఉన్న ప్రాంతాలను గుర్తించండి. భవనంలోని వ్యక్తుల సాంద్రతను తగ్గించండి మరియు ప్రవేశాలు / నిష్రమణలు, లిఫ్ట్‌లు, ప్యాంట్రీలు / ఫలహారశాలలు, మెట్లు మరియు లాబీలు వంటి సాధారణ ప్రదేశాలలో భౌతిక అంతరాన్ని ఏర్పాటుచేయండి. ప్రతి ఒక్కరికీ కనీసం 2 మీటర్ల దూరం ఎప్పుడైనా ఉండేలా నిర్ధారించుకోండి. భౌతికదూరం అవరోధాలు సాధ్యం కానప్పుడు ఎక్కడ నిలబడాలో సూచించడానికి 2 మీటర్ల దూరంలో నేలపై రంగు టేప్ వంటి సంకేతాలు, రంగు గుర్తులు లేదా ఇతర దృశ్య సూచనలను ఉపయోగించండి. సామాజిక దూరాన్ని ప్రోత్సహించడానికి శబ్ద ప్రకటనలు, సంకేతాలు మరియు దృశ్య సూచనలను ఉపయోగించండి. ఫలహారశాలలు, లాకర్ గదులు, వాష్ రూమ్స్ వంటి సాధారణ (ప్రాంతాలకు ఎంట్రిని పరిమితం చేయండి. వినోద కార్యకలాపాలను నిలిపివేయండి. తాకడం, కరచలనం మరియు కౌగిలించుకోవడం నిషేధించండి. కార్మికుల అనవసరమైన కదలికను నిషేధించండి. సాధ్యమైన చోట సేవలను రిమోట్‌లా (ఉదా. ఫోన్, వీడియో లేదా వెబ్ ద్వారా) అందించండి. కాంటాక్ట్‌లెస్ / నగదు రహిత చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించండి. ఎలక్ర్టానిక్ చెల్లింపు టెర్మినల్ / క్రెడిట్ కార్ట్ రీదర్ను క్యాషియర్‌కు దూరంగా తరలించండి. ముఖాముఖి సమావేశాలను వర్చువల్ సమావేశాలు మార్చండి. అన్ని అనవసర సమావేశాలను రద్దు చేయండి. గుమికూడడాలకు మరియు గుంపులకు దూరంగా ఉండండి. అవసరమైతే, పబ్లిక్ అద్రెస్సింగ్ వ్యవస్థ ద్వారా కార్మికులతో మాట్లాడండి. ఒకవేళ సమావేశం అనివార్యమైతే, వ్యక్తుల సంఖ్యను తగ్గించండి. పాల్గొనేవారికి అనారోగ్యం అనిపిస్తే హాజరుకావద్ధని సలహా ఇవ్వండి. వీలైతే, బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించండి. మాస్కులు, టిష్యూలు, మరియు శానిటైజర్లను అందించండి. సామాజిక దూరం మరియు తరచూ చేతి శుభ్రతను పాటించేలా చూడండి. సౌకర్యవంతమైన పని ప్రదేశాలు, ఉదా. ఇంటి నుండి పని, అస్థిరమైన షిప్టులు, బృందాలుగా విభజించి, ప్రత్యామ్నాయ రోజు పని లేదా అదనపు షిప్టలు వంటి టెలి-వర్మింగ్ మరియు సౌకర్యవంతమైన పని గంటలు, ఒకే సమయంలో రిపోర్ట్ చేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది ఉద్యోగులలో కానీ ఉద్యోగులు మరియు ఇతరుల మధ్య భౌతిక దూరాన్ని పెంచుతుంది. సామాజిక దూరానికి ఆటంకం కలిగించే సహకారం అవసరమయ్యే ఉద్యోగాల కోసం, ఉత్పత్తి ప్రవాహాన్ని పున రూపకల్పన చేయండి. కార్మికుల చిన్న బృందాలను తయారు చేయండి మరియు జట్టు సభ్యత్వాన్ని స్థిరంగా ఉంచండి. వివిధ జట్ల కార్మికుల మధ్య సంబంధాన్ని తగ్గించంది. కమ్యూనికేషన్లు, బిల్లులు, ఇన్వాయిస్సు, జాబ్ కార్డులు, ఫైలింగ్స్, శిక్షణలు మొదలైన అన్ని డాక్యుమెంటేషన్ మరియు ప్రక్రియలను ఆన్లైన్ / కాగితరహితంగా చేయండి. లిష్ట కంటే మెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తుల సంఖ్యను లిషఫ్టలలో పరిమితం చేయాలి. వినియోగదారులు ఒకదానికొకటి కనీసం మూడు అడుగుల దూరంలో స్పష్టంగా గుర్తించబడిన ప్రదేశాలలో నిలబడాలి. రోజూ రెండుసార్లు అన్ని లిఫ్ట్‌లను శుభ్రపరచండి. సామగ్రిని స్వీకరించడం మరియు పంపించడం వేరు వేరు పని గంటలలో చేయాలి. పాల్గొనే కార్మికుల సంఖ్యను పరిమితం చేయండి మరియు లోడ్ చేయడానికి భద్రతా ప్రోటోకాల్స్‌ను తయారు చేయండి మరియు సామాజిక దూరాన్ని పాటించి అందరూ మాస్కులు ధరించేలా చూడండి. లోడ్ / అన్లోడ్ చేయడానికి ముందు మరియు తరువాత చేతులు కడుక్కోవాలి. మీ పని ప్రదేశం లోనికి బయటి కార్మికులను రానివ్వకండి. వీలైతే వాటిని ఉపయోగించే ముందు వస్తువులను క్రిమిసంహారకం చేయండి. ట్రక్కులను లోడ్ చేయడానికి ముందు మరియు అన్లోడ్ చేసిన తర్వాత శుభ్రపరచండి. ప్రయాణ నియమావళి: కనీస వ్యాప్తి నివారణ నియమాలను పాటిస్తూ ప్రయాణాలను పరిమితం చేయడం అనవసరమైనప్రయాణాన్నినిలిపివేయండి. తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ఉద్యోగులను ప్రయాణించడానికి అనుమతించవద్దు. అతను / ఆమె బయటకు వెళ్ళినప్పుడు ఉద్యోగికి చిన్న బాటిల్ హ్యాండ్ శాన్నిటైజర్ అందించండి. అతను / ఆమె ముసుగు ధరిస్తారని మరియు పైన పేర్కొన్న అన్ని ప్రాథమిక ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలను తీసుకుంటారని నిర్ధారించుకోండి మరియు వ్యాధి గ్రస్థులను అసహ్వించుకోకుందడా ఉందండి. సాధ్యమైనంతవరకు ఉపరితలాలను తాకకుండా ఉందండి మరియు రద్దీగా ఉండదే ప్రదేశాలకు వెళ్ళకండి. ప్రయాణించేటప్పుడు అనారోగ్యానికి గురైన ఉద్యోగులు తమ పర్యవేక్షకుడికి తెలియ జేయాలనిచెప్పండి మరియు అవసరమైతే సలహా కోసం వెంటనే ఆరోగ్య సేవకులను పిలవండి. ఫలహారశాలలు : నామాజక దూరం మరియు పరిశుభ్రత చర్యలు ఫలహారశాలలను నిలిపివేయాలి మరియు ప్యాక్ చేసిన భోజనాలు అందుబాటులో ఉంచాలి లేదా ఉద్యోగులు తమ సొంత ఆహారాన్ని తీసుకువెళ్ళి వారి డెస్మ వద్ద తినమని ప్రోత్సహించాలి. అది సాధ్యం కాకపోతే, సెల్ఫ్ సర్విస్ నిలిపివేయండి. వీలైతే పునర్వినియోగపరచలేని సామగ్రిని వాడండి. పాత్రలను తిరిగి ఉపయోగించినట్లయితే, కార్మికులను వారి పాత్రలను కడగమని అదగంది. భోజన సమయాలను బృందాల వారీగా విడగొట్టండి. సమూహాలలో తినడం మరియు ఆహారం మరియు పాత్రలను పంచుకోవడాన్ని నిషేధించండి. ఫలహారశాల ఆహార నిర్వహణదారులు తరచూ చేతులను శుభ్రపరచాలి మరియు ముసుగులు ధరించాలి. భోజన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచండి మరియు ప్రతిరోజూ కనీసం రెండుసార్లు శుభ్రపరచండి. కార్మికుల వసతి మరియు రవాణా : సురక్షిత రవాణా సాధ్యమైనచోట, కార్మికులు ఫ్యాక్టరీ 'ప్రాంగణాలలో లేదా సమీపంలో ఉండటానికి ఏర్పాట్లు చేయండి. వీలైతే ఉద్యోగులను ఇంటి నుండి పనికి రవాణా చేయడానికి ఏర్పాట్లు చేయండి. డైవర్లు మాస్కులు ధరించాలి మరియు COVID-19 లక్షణాల కోసం తనిఖీ చేయాలి. ప్రయాణ వాహనాలలో సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. కార్మికులను సాధ్యమైనంతవరకు ప్రజారవాణాలో కాకుండా నడిచి గానీ లేదా సైకిల్ ద్వారా గాని పని ప్రదేశాలకు వచ్చేలా ప్రోత్సహించాలి. ప్రజా రవాణా ద్వారా వచ్చే కార్మికులను తప్పనిసరిగా మాస్ము ధరించేలా మరియు వాహనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రపరుచుకునే లాగా ప్రోత్సహించండి. కార్మికులను ఒకే కారులో రావద్దని చెప్పండి, పని విరామాలలో కార్మికులు బయటకు వెళ్లకుండా చూడండి. కార్మికుల భద్రత మరియు అవగావానకు ప్రాముఖ్యతను ఇచ్చేలా మానవ వనరుల నిర్వహణలో మార్పులు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా మానవవనరుల పద్ధతుల్లో మార్పులు చేసుకోవాలి. ఈ ఎస్ ఐసి ద్వారా గానీ ప్రైవేట్ మెడికల్ పాలసీ ద్వారా గానీ కార్మికులందరూ ఆరోగ్య భద్రత ఉండేలా చూసుకోవాలి. దగ్గరలోని ఆసుపత్రులతో టై ఆప్ చేసుకోండి. COVID-19 కు సంబంధించి ప్రత్యేక సెలవు విధానాన్ని తయారు చేయండి. సాధ్యమైనన్ని సీసీటీవీ కెమెరాలను అమర్చి కార్మికుల కదలికలను గమనించండి. అజాగ్రత్తగా ఉండే కార్మికులను గుర్తించండి. ఆరోగ్య నియమాలు, సామాజిక దూరం పాటించని కార్మికుల ప్రవర్తనను అతని సంవత్సరాంతపు నివేదికల్లో పొందుపరచండి. వైరస్ బారిన పడకుండా కార్మికులు తీసుకోవలసిన జాగ్రత్తలపై వారికి శిక్షణ మరియు అవగాహన కల్పించండి. దీనికి బంధించి తీసుకోవలసిన జా(గ్రత్తలను అతనికి అర్ధమయ్యే విధంగా మాతృభాషలో ముద్రించి ఇవ్వండి. COVID-19 పై అవగాహన పెంపొందించడానికి పోస్టర్లు, చర్చలు, సమావేశాలు మరియు ఆడియో విజువల్స్ సహాయం తీసుకోండి. అంతర్గత శిక్షణ మరియు అవగాహన తరగతులు ద్వారా వారు ఎప్పటికప్పుడు జాగరూకులై ఉందేలా చూడండి. ప్రభుత్వ సహాయ / ఆరోగ్య కేంద్రాల కాంటాక్ట్ నంబర్స్ మరియు చిరునామాల వివరాలు అందుబాటులో ఉండండి. సామాజిక బహిష్కరణ, జీవనాధారాన్ని కోల్పోవటం సామాజికంగా ఏకాకి అవ్వడం వంటి అనేక రకాల భయాందోళనలు COVID-19 వైరస్ చుట్టూ అల్లుకుని ఉన్నాయి. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో వ్యాప్తి అయ్యే సమాచారం మరింత భయాన్ని కలిగించే విధంగా ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఆందోళన మరియు నైరాశ్యం సహజంగా ఉంటాయి. కాబట్టి కార్మికులకు అవసరమైన మానసిక సహాయాన్ని అందించాలి. కార్మికులు సామాజిక మాధ్యమాన్ని సాధ్యమైనంత తక్కువగా వినియోగించుకునేలా చూడంది. కార్మికుడు రోజు ఎవరెవరిని కలుస్తున్నాడో అనే విషయాన్ని అతని పర్యవేక్షణ అధికారికి నివేదించాలి. అతను అనారోగ్యం పాలైనప్పుడు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. COVID-19 రిస్కు ఎక్కువగా గల కార్మికులు, గర్భిణులు, చిన్న పిల్లల తల్లుల జాబితాను రూపొందించాలి. వారు తగు జాగ్రత్తలు తీసుకునేలా పర్యవేక్షించండి. వారికి సాధ్యమైనంత వరకు పనిలో వెసులుబాటును కల్పించండి. వారు ఇతర వ్యక్తులను కలవకుండా చూసుకోండి. వారికి హాజరు విషయంలో మినహాయింపు ఇవ్వండి. పనిప్రదేశంలోగుట్కా సిగరెట్, పాన్ మసాలా, వంటి ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించండి. వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఉమ్మివేయడం నిషేధించండి. సామాజిక దూరానికి భంగం కలిగే అవకాశం ఉన్నది కాబట్టి సిగరెట్ విరామాలను నిషేధించండి. మీడియా ద్వారా జరిగే అతి ప్రచారం మరియు రోజువారీ మరణాల వివరాల ప్రచారం వల్ల ప్రజలలో భయాందోళనలు నెలకొని ఉన్నాయి. దీనివల్ల COVID-19 సోకిన వ్యక్తులను వేరు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వ్యాధిగ్రస్తులకు సమాజం నుండి సాధ్యమైనంత ఎక్కువ సహాయం అందేలా శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు రూపొందించాలి. అలాగే కాలం గడిచె కొద్దీ ఈ మహమ్మారిని తేలిగ్గా తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజలు జాగరూకులై ఉండేలా శిక్షణ మరియు అవగాహన కల్పించాలి. ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా ఉపయోగించేలా చూడాలి. కార్మికులు మరియు పర్యవేక్షకుల మధ్య సమాచార వ్యాప్తికోసం సాధ్యమైనంతవరకూ టెలిఫోన్ ఇంటర్నెట్ వంటివి మాత్రమే వాడేలా చూసుకోవాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలు : SARS-Cov-2 మరియు COVID-2 ను కలుగచేసే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి వివిధ రకాలైన ఇంజనీరింగ్ మరియు శాసన పూర్వక పరిమితులను పాటిస్తూనే కార్మికులు అవసరమైన చోట వ్యక్తిగత రక్షణ పరికరాలను వాడవలసి ఉంటుంది. కార్మికుల భద్రత కోసం యాజమాన్యాలు అవసరమైన చోట తప్పనిసరిగా ఈ పరికరాలను అందజేయాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలలో చేతి తొడుగులు, కళ్ళజోళ్ళు, ముఖ కవచాలు, గౌన్లు, మూడు పొరల సర్జికల్ మాస్కులు మరియు శ్వాసక్రియకు సంబంధించిన N95, FFP2, KN95 మొదలైనవి. ఇతర వివరాల కోసం కేంద్ర రాష్ట్ర సంక్షేమ ఆరోగ్య శాఖలు మరియు ASSOCHAM, FICCI, CII, PHDCCI, NASSCOM తదితర సంస్థల వెబ్సైట్లను ఎప్పటికప్పుడు చూడంది. ఈ వ్యక్తిగత రక్షణ పరికరాలను : కార్మికులు పనిచేసే ప్రదేశానికి తగ్గినట్టుగా ఉండేలా చూసుకోవాలి. కార్మికుడు తప్పనిసరిగా ధరించేలా చూసుకోవాలి. తరచుగా చెక్ చేసుకునేలా అవసరమైనప్పుడు మార్చుకునేలా చూసుకోవాలి. వైరస్ వ్యాప్తి నిరోధించడానికి వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకునేలా, మార్చుకునేలా, ధరించేలాచూసుకోవాలి కార్మికులు ధరించే వ్యక్తిగత రక్షణ పరికరాలు అతనికి ఈ వ్యాధి సోకే అవకాశాలు తగ్గించేలా ఉండాలి. ప్రమాదాల పై అంచన యజమానులు, పర్యవేక్షకులు మరియు కార్మికులు కలిసి ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్న వ్యక్తులను వివిధ కేటగిరీగా విభజించాలి. వ్యాధి సోకదానికి తక్కువ అవకాశం ఉన్న వ్యక్తులు : మిగతా పనివారితోగాని, కొనుగోలుదారునితోగాని, కాంట్రాక్టర్లతోగాని, సేవలందించే వారితోగాని, సందర్శకులతోగాని తక్కువ కాంటాక్ట్ ఉన్నవారు ఈ కేటగిరీ కిందకు వస్తారు. ఉదాహరణకు ఇంటి వద్దనే పని చేసేవారు, ఫోన్ ద్వారా సేవలు అందించేవారు. వ్యాధి సోకదానికి మధ్యస్త అవకాశం ఉన్నవారు : సందర్శకులతోనూ, కొనుగోలుదారులతోనూ, కాంట్రాక్టర్‌తోనూ దగ్గరగా వ్యవహరించేవారు ఈ కేటగిరీ కిందకు వస్తారు. ఉదాహరణకు మార్కెట్టు, బస్టాండు, ప్రజా రవాణా, పాఠశాలలో, హోటల్స్, రెస్టారెంట్స్, పోలీస్ మరియు సెక్యూరిటీ, నిర్మాణ రంగంలో పని చేసేవారు. వ్యాధి సోకదానికి ఎక్కువ అవకాశం ఉన్న వారు : COVID-19 సోకిన మరియు సోకే అవకాశం ఉన్న వ్యక్తులకు మరియు వ్యాధి క్రిములు అంటుకొని ఉన్న వస్తువులకు దగ్గరగా వ్యవహరించేవారు ఈ కేటగిరీ కింద కి వస్తారు. ఉదాహరణకు ఆరోగ్య వైద్యరంగంలో పని చేసేవారు, వైద్య పరీక్షలు నిర్వహించేవారు, శవపంచనామా ప్రక్రియలో పనిచేసే వ్యక్తులు, వ్యాధిగ్రస్తులను రవాణా చేసేవారు, వ్యాధిగ్రస్తులు నివసించే ప్రదేశాలలో వివిధ రకాల సేవలు అందించేవారు. ప్రమాద అవకాశాలను తగ్గించడానికి యజమానులు పాటించవలసిన నియమాలు వ్యాధి సోకదానికి తక్కువ అవకాశం ఉన్న వ్యక్తులు : ఈ కేటగిరీ లోనే వ్యక్తులకు ఎక్కువ వ్యక్తిగత రక్షణ పరికరాల అవసరం ఉండదు. వీరు కేవలం ముఖ కవచాన్ని ధరిస్తూ వ్యాధి వ్యాప్తి నివారణకు సంబంధించిన నాధారణ మార్గదర్శకాలను అనుసరిస్తే సరిపోతుంది. వ్యాధి సోకదానికి మధ్యస్థ అవకాశం ఉన్నవారు : సామాజిక దూరం సాధించడానికి కష్టుుయ్యే ప్రక్రియలను తాత్మాలికంగా ఆపేయండి. అలా సాధ్యం కాని యెడల కార్మికులను నిర్దెశిత ప్రదేశాలకే పరిమితం చేయడం వారి చర్యలను నియంత్రించడం, ముఖాముఖీ మరియు భౌతికంగా తా3 అవకాశాలను తగ్గించడం, వారిని ప్రక్క ప్రక్కనగాని, ఎదురెదురుగాగాని ఉందకుండా చేయడం, ఒక గ్రూపు వ్యక్తులకు ఒకే తరహా షిఫ్ట్ ద్యూటీలు అమలుపరచడం, ఫ్లెక్సీ గ్లాస్, ప్లాస్టిక్ నిరోధాలు, వంటి భద్రత వస్తువులను ఏర్పాటు చేస్తూ వాటిని 60% ఆల్మహాల్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. సహజ లేదా కృత్రిమ పద్ధతుల ద్వారా మరింత గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలి. ఇరుకు ప్రదేశాలలోనూ, మిషనరీ దగ్గర, వాహనాల లోనూ పనిజొపై కార్మికులు డ్యూటీ ఎక్కక ముందు మరియు దిగిన తరువాత అంటే వ్యక్తిగత రక్షణ పరికరాలు వాదక ముందు మరియు వాడిన తరువాత ముఖ కవచాలను ధరించటంతో పాటు అన్ని వ్యాధి నిరోధక చర్యలను కొనసాగించాలి. ఈ కేటగిరీ కింద పనిచేసే వ్యక్తులు వారు వనిచేసే ప్రదేశాలలో వ్యాధి సోకే ప్రమాద అవకాశాలను బట్టి చేతి తొడుగులు, గౌన్లు, ముఖ కవచాలు, మాస్కులు వంటి పరికరాలను ధరించాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలను వాడే విషయంలో కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలి. ఈ కేటగిరీ కింద వచ్చే పని ప్రదేశాలలో రోజుకి రెండు సార్లు అన్ని గదులను, వాష్ రూమ్స్ మరియు ఇతర వస్తువులను తరచుగా శుభ్రపరచాలి మరియు క్రిమిసంహారకాలను వాడాలి. ఇలా శుభ్రపరిచే టప్పుడు తప్పనిసరిగా ముఖ కవచాలు, కళ్లజోళ్లు, చేతి తొడుగులు వంటి రక్షణ కవచాలు వాడాలి. పని ప్రదేశాలలో వాడే బట్టలను సాధ్యమైనంత తరచుగా మారుస్తూ ఉండాలి. వ్యాధి సోకడానికి ఎక్కువ అవకాశం ఉన్నవారు: ఆస్పత్రులు, శవాగారాలు, ప్రయోగశాలలు, అంబులెన్సులు వంటి వాటిలో పనిచేసే వారు ఈ కేటగిరీ క్రిందకు వస్తారు. వీరు పైన చెప్పిన అన్ని సాధారణ మార్గదర్శకాలను అనుసరిస్తూ వ్యాధినిరోధక కనీస నియమాలను పాటించాలి. అయినప్పటికీ ఇటువంటి ప్రదేశాలలో పనిచెసే కార్మికులు వారి వారి డ్యూటీలకు అవసరమయ్యే వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరిస్తూ వారి పర్యవేక్షణ అధికారులు ఇచ్చే నియమాలను తప్పనిసరిగా పాటించాలి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కోసం mohfw.gov.in ను దర్శించండి. COVID-19 వ్యాధిగ్రస్తులకు సేవలను అందించే వ్యక్తులు అనగా ఇంటి పని వారు, డైవర్లు, ఇంటికే వచ్చి వివిధ రకాల సేవలను అందించేవారు తప్పనిసరిగా మూడు పొరల సర్జికల్ మాన్మను, 95 శ్వాసకోశ పరికరాన్ని చేతి తొడుగులును, ముఖ కవచాలు వంటి వాటిని తప్పనిసరిగా ధరించాలి. సాధ్యమైనంత వరకూ ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కార్మికులకు డ్యూటీ వేయకుండా ఉండండి. పని ప్రాంతాలలో వైద్య చికిత్స పని ప్రాంతంలో COVID-19 లక్షణాలు ఉన్న వ్యక్తిని యజమానులుగాని, పర్యవేక్షకులుగాని, సాటి కార్మికులుగాని, గుర్తించినట్లయితే వారిని వెంటనే మిగతా పని వారి నుండి దూరంగా ఉంచాలి. వ్యాధిగ్రస్తుడు / రాలు మాస్కు ధరించనట్లయితే వెంటనే మాస్క్ ఇవ్వండి. అతడు / ఆమెను వైద్య పరీక్షలకు పంపేవరకు గాలి వెలుతురు సోకేలా మిగతా వారికి దూరంగా ఒక రూమ్‌లో ఉంచాలి లేదా ఆ కార్మికుడు లేదా కార్మికురాలను మిగతా వారికి దూరంగా వెంటనే ఒక బహిరంగ ప్రదేశంలో ఉంచాలి. సాధారణంగా ఇటువంటి సందర్భాలలో మొత్తం వ్యాపార ప్రక్రియను మూసి వేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. ఆ వ్యాధిగ్రస్తులు ఎక్కువసేపు పనిచేసిన ప్రాంతాలను మూసివేసి వాటి కిటికీలు, తలుపులును తెరిచి ఉంచండి. 24 గంటల తర్వాత క్రిమిసంహారక మందులతో ఆ ప్రాంతాలను శుభ్రపరచండి. క్రిమిసంహారకాలను ఉపయోగించేముందు మురికిగా ఉన్న ప్రాంతాలను సబ్బు నీళ్లతో శుభ్రం చెయ్యండి. తాజాగా తయారు చేసిన 1% సోడియం హైపోక్లోరైట్ లేదా 60% ఇథైల్ ఆల్మహాల్ ద్రావణాన్ని వస్తువుల మీద ఉపరితలాల మీద వాడండి. క్రిమిసంహారక మందులు చల్లే వ్యక్తి, మాస్కు చేతి తొడుగులు, రక్షణ కళ్లద్దాలు లేదా ముఖకవచం గౌన్‌ను మరియు బూట్లను ధరించాలి. మీ ఉద్యోగులలో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉన్నదో గుర్తించి వారికి తగు రక్షణ సదుపాయాలు కల్పించండి. COVID-19 సోకే ప్రమాదం ఉన్న కార్మికులకు తగు జాగ్రత్తలు చెప్పండి మరియు గోప్యతను పాటించండి. వ్యాధి నిర్దారణ అయిన ఉద్యోగులను మరియు వారికి సమీపంగా ఉండదే వ్యక్తులను 14 రోజుల క్వారంటైన్ కి పంపించండి. వారికి ఇంటి నుంది పని విధానాన్ని అమలు వ. వ్యాధి లక్షణాలను గమనించుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాలను పాటించ మనంది. మిగతా ఉద్యోగులను వారి పని కొనసాగించడానికి అనుమతిస్తూ వ్యాధి లక్షణాలను గురించి తక్షణమే సమాచారం అందించేలా ఆదేశించడండి. వ్యాధి వచ్చి పోయిన ఉద్యోగులు తిరిగి పనికి వచ్చినప్పుడు వారి వలన తోటి ఉద్యోగులకుగాని, ఇతర సందర్శకులతోగాని హాని లేకుండా ఉండేలా చూడవలసిన బాధ్యత యజమానులదే. పని ప్రదేశాలలో COVID-19 వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన ప్రామాణిక ప్రక్రియ పద్ధతుల కోసం MOHFW (MoHFW) విడుదల చేసే మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు గమనించండి. ఆధారం : ESIC