హోమ్ / వ్యవసాయం / పశు సంపద / పశు పెంపకం - క్యాలెండర్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పశు పెంపకం - క్యాలెండర్

పశు పెంపకం - క్యాలెండర్.

ఇటీవల కాలంలో వ్యవసాయానికి ఏర్పడిన ప్రతికూల పరిస్థితి వలన పశుపోషణక ఆదరణ పెరిగింది. అందువల్ల ప్రతి రైతు పొడి పరిశ్రమలో నెలవారీ చేయవలసిన కార్యక్రమములను తలుసుకోవలసి ఉంది.

జనవరి

  • డిసెంబర్ నెలలో ఈనిన దూడలకు నట్టల మందు త్రాగించాలి.
  • పశువులు ఈనిన తరవాత వచ్చా గర్భకోశ వ్యాధులు గురించి శృది అవసరం.
  • వరి కోసిన తరవాత అంతర పంటగా జనము, పిల్లి పెసర వేసుకోవాలి.
  • జనవరి ఆఖరున యూరియాతో ఉరవసేన వరిగడ్డిని తయారుచేసుకున్టుయితే ఫిబ్రవరి, మర్చి నెలల్లో పశువులకు మేపుకోవొచ్చు.

ఫిబ్రవరి

  • పాడి పశవులకు గాలికుంట వ్యాధి టీకా వాయించాలి.
  • డిసెంబరులో ఈనిన పశువులకు క్రాంతిమా గర్భధారణ చేయించాలి.
  • నేటి వసతి ఉన్న భుమాల్లో బాష్ హర్షిక పశుగ్రాసాలను పంచుకోవాలి.

మర్చి

  • జనవరిలో అంతర పంటగా వేసిన జనుము కోసి వరిగడ్డితో కలిపి వామ వేసుకోవాలి.
  • నేటి వసిటి గల భుములో జొన్న రకాలు పశుగ్రాసలైన పంచినటులంతా, వేసవి రెండు నెలలకు సరిపడే పచ్చిమేట లభిస్తుంది.
  • డిసెంబరు నెలలో గర్భధారణ చేయించిన పశువులకు చుడి పరీక్షలు చేయించాలి.
  • జనవరి మసుంలో ఈనిన పశువులకు క్రతిమా గర్భధారణ చేయించాలి.

ఏప్రిల్

  • దూడలకు నెలసరి నట్టల నివారణ మందులు తాగాంచాలి.
  • వరిగడ్డి, జనము కలిపిన పశుగ్రాసాన్ని మాపుకోవాలి.
  • పచ్చిమేత కొరత సమయాలలో పాడి పశువులకు పాలు దిగుబడి తగ్గకుండా యూరియా గడ్డి, దున విషమని అందించాలి. అదునంగా లవను విశ్రమని ఇవ్వాలి.
  • పాడి గేదెలకు  చల్లని వాతావరణాన్ని కలుగజేయాలి. దీనివలన అవి ఎదుకు వచ్చి వేసవిలో కూడా చాలుకుంట్ల అవకాశంలాకావొచ్చు.

మే

  • మే చివరి వారంలో పశువులకు గొంతువాపు, జబ్బువపు టీకాలు వేయాలి.
  • వర్షాదారపు పశుగ్రాసులు సాగుకు దూకిచ్చసి, విత్తనాలను సిదాం చేసుకోవాలి.
  • పాడి పశువులకు ముఖ్యంగా గేదలకు చల్లని వాతావరణినే కలగజేయాలి.

జూన్

  • దూడలకు నట్టల మందు త్రాగించాలి
  • గొంతువాపు, జబ్బువపు సోకే ప్రాంతాల్లో, పశువులకు బస్టర్ డోస్ ఇవ్వడం మంచిది.
  • ధాన్యపు జాతి, వర్షధారపు పశుగ్రాసాలు సాగుకు విత్తనాలను చల్లకొవాలి.
  • లాగ్యము జాతి పశుగ్రాసులను అలసంద, సెల్ల్ హెమటా విత్తుకోవాలి.

జులై

  • చుడి పశువులు ఇంకో పది రోజుల్లో ఈన తనయనేగా వాటిని ఏలిక పాముల మందున త్రాగించడం మంచిది.
  • చెడి పశువులకు లవణ విశ్రమము తప్పనిసరిగా ఇవ్వాలి.
  • వర్షాదారపు పశుగ్రాసపు విత్తనాలను విత్తుకోవాలి.

ఆగష్టు

  • పాడి పశువులకు గాలికొంటా టీకా డోస్ ఇవ్వాలి.
  • దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించాలి.
  • పశువులు ఈనిన తర్వాత, వాటికీ వచ్చా గర్భకోశ వ్యాధులు, పొడుగు వాపు వ్యాధులు గురించి జాగ్రత్త వహంచాలి.
  • గేదెలు ఎదుకు వచ్చా సమయం, మగ ఎద గురించి జాగ్రత్త అవసరం.
  • దోమలు, జోరీగలు నుండి పశువులకు రక్షణ అవసరం.

సెప్టెంబరు

  • గొద్దమత పశువులకు చికిత్స చేయించాలి.
  • మేతను వృధా కాకుండా చిన్న మొక్కలుగా క్రతరించి మేపుకోవాలి.
  • కోడలకు విత్తులు కొట్టించాలి.
  • పుట్టిన దూడలకు జున్నుపాలు తప్పనిసరిగా త్రాగించాలి.
  • ముగా ఎదలను గురించి శ్రుది అవసరం.
  • పెద్ద పశువుల్లో గాలికుంట వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి.

అక్టోబరు

  • పశువుల పాకల్లో వేపాకు పొగ వాసి ఈగలు, దోమలు ఆశించకుండా జాగ్రత్త పడాలి.
  • జులై నెలలో క్రతిమా గర్భధారణ చేసిన పశువులకు కూడా పరీక్షలు చేయించాలి.
  • ఎద పశవులను జాగ్రత్తగా గమనించి, గర్భధారణ చేయించాలి.

నవంబరు

  • దూడలకు నట్టల మందు త్రాగించాలి.
  • పొడుగు వాపు గురించి పాడి పశువుల్లో జాగ్రత్త అవసరం.
  • బరిశ్రము, లసర్ను వంటి లాగ్యము జాతి పశుగ్రాసాలు సాగు చేపట్టాలి.
  • పచ్చిమేతను మాగుడు నిల్వ చేసుకోడానికి అనువున్నా  సమయం.
  • గొద్దముతు పశవులకు పరీక్షలు అవసరం.
  • ఆగష్టు నెలలో గర్భధారణ చేసిన పశువులకు చుడి పరీక్షలు చేయించాలి.

డిసెంబరు

  • దూడలకు ఏలిక పాముల మందులను త్రాగించాలి.
  • పొడుగువాపు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి.
  • ఈనని పశువులకు గర్భకోశ వ్యాధుల గురించి చికిత్స చేయించాలి.
  • నీటి వసతి గల భూముల్లో బహు హర్షిక పశుగ్రాసాలు సాగు చేపట్టాలి.
  • పచ్చిమేత పుషకాలంగా ఉన్నట్లయితే మాగుడు గుడ్డిగా తయారుచేసుకోవచ్చు.
  • సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఈనిన పశువులకు, తిరిగి క్రతిమా గర్భధారణ చేయించాలి.
3.11111111111
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు