పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జమ్మూ మరియు కాశ్మీర్

ఈ విభాగం జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది.

ప్రజాసమాచార కేంద్రం – సి.ఐ. సి (CIC)

భారత ప్రభుత్వము, కంప్యూటర్ సమాచార ఇన్ ఫ్రాస్ట్రక్చర్  స్కీమ్ లో భాగంగా ప్రజాసమాచార కేంద్రాల్ని జమ్ము మరియు కాశ్మీరు రాష్ట్రంలో ప్రారంభించింది.

సి.ఐ.సి, కంప్యూటర్ ఆధారితమైన పౌరుల కియోస్కు. ఈ కియోస్కు పౌర కేంద్రిత సేవలు, ఈ-గవర్నెన్స్, ఈ-లెర్నింగ్ మరియు ఈ- కామర్స్ సేవల్ని ప్రజలకి అందుబాటులో ఉంచుతుంది. ఈ రాష్ట్రం, ప్రతి 134  బ్లాకులకు ఒక సి.ఐ.సి ని కలిగి ఉంది. ఈ CIC ద్వారా క్రింద నిచ్చిన సమాచారము మరియు సేవల్ని వినియోగించవచ్చు:

 • వ్యవసాయ మార్కెటింగ్
 • ఉద్యోగావకాశాలు
 • ప్రజారోగ్యం
 • సామాజిక మరియు రాజ్య డేటాబేస్
 • కంప్యూటర్ శిక్షణా ప్రణాళికలు
 • పౌర కేంద్రిత సేవలు
 • టెండర్ల ప్రకటనలు
 • ఈ-ఉద్యోగ ప్రకటనలు
 • ఎలక్ట్రానిక్ మాధ్యము ద్వారా దూర ప్రాంతాలకు వార్తాపత్రికలు
 • సమస్యల పరిష్కారం మొదలగునవి

ఆన్ లైన్ ఉపాధికల్పన సమాచారం

లభ్యమగుసేవలుః
 • ఉద్యోగము కావలసిన ధరఖాస్తు దారుని రిజిస్ట్రేషన్
 • ఉద్యోగ మార్కెట్ సమాచార డేటా
 • ఒకేషనల్ మార్గదర్శకత్వము మరియు ఉద్యోగ సలహాలు
 • వివిధ ప్రైవేట్ రంగాలకు అభ్యర్థులను జవాబుదారిగా పంపడం
 • రక్షక దళాలలో ప్రత్యేక ఉద్యోగ భర్తీ
 • స్వయం ఉపాధి పథకాల సమాచారము
 • పోటీ పరీక్షలకు సలహాలు
 • ఉపాధికల్పన కేంద్రంలో రిజిస్ట్రేషన్

పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

http://jakemp.nic.in

ఆన్ లైన్ మోటారు వాహన సమాచారం

లభ్యమగుసేవలుః
 • ధరఖాస్తు ఫారం
 • పన్నుల మధింపు
 • వాహన రిజిస్ట్రేషన్
 • లైసెన్స్ ధరఖాస్తు యధాస్థితి
 • దూరములను తెలిపే చార్ట్
 • డ్రైవింగ్ స్కూల్ జాబితా

పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

http://jaktrans.nic.in

ధరఖాస్తులు మరియు విధానములకు సంబంధించిన సమాచారం లభ్యమగుసేవలు

ఈ క్రింద ఇచ్చిన జె&కె (J&K) డిపార్ట్ మెంట్లు, అందుబాటులో ఉంచిన ప్రజా స్కీమ్ / సేవలకి సంబంధించిన సమాచారం చూడవచ్చు.

 • వినియోగదారుల వ్యవహారములు మరియు ప్రజా పంపిణీ, ఉపాధికల్పన, సాంఘిక సంక్షేమ, రవాణా.

ఏ డిపార్ట్ మెంటు పద్ధతులనైనా చూచి, వారి సేవల్ని వినియోగించుకోవచ్చు మరియు కావలసిన ఫారం మరియు సరిచూసుకొనే జాబితా లను డౌన్ లోడు చేసుకోవచ్చు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.99444444444
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు