హోమ్ / సదస్సులు (ఈవెంట్స్) / ఉద్యాన ప్రదర్శన మరియు 'మామిడి' పోటీలు
పంచుకోండి

ఉద్యాన ప్రదర్శన మరియు 'మామిడి' పోటీలు

ఉద్యాన ప్రదర్శన మరియు 'మామిడి' పోటీలు

Event details

ఎప్పుడు

May 23, 2016 10:30 AM కు
May 25, 2016 05:30 PM

ఎక్కడ

విజయవాడ

Attendees

రైతులు
విద్యార్థులు

ఈ నెల 23 నుంచి 25 వరకు విజయవాడలో నిర్వహించనున్న ఉద్యాన ప్రదర్శనలో ప్రత్యేకంగా మామిడి మేళాను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగానే ఈ పోటీ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో రైతులు పండించిన మేలైన మామిడి రకాల మధ్య పోటీ నిర్వహించనున్నట్లు ఉద్యానవనశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి తెలిపారు.

పైకి వెళ్ళుటకు