హోమ్ / ఆరోగ్యం / పథకాలు / ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం

‘వైద్య ఖర్చుల రి-ఇమ్బర్స్మెంట్' విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు చెల్లింపు లేని చికిత్సలు ఆసుపత్రులలో అందించేటందుకు గాను ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం' రూపొందించ బడింది.

ప్రస్తుతము అమలులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972 లోని ‘వైద్య ఖర్చుల రి-ఇమ్బర్స్మెంట్' విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు చెల్లింపు లేని చికిత్సలు (క్యాష్ లెస్ ట్రీట్ మెంట్) ఎమ్పానేల్ కాబడిన నెట్వర్క్ ఆసుపత్రులలో అందించేటందుకు గాను ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం' రూపొందించ బడింది. జాబితాలో పొందుపరిచిన థెరపీలకు ఈ పథకం ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులలో చికిత్స అందించ బడుతుంది.

పథకం కవరేజ్

అర్హత:

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకం గా ఈ పధకం పిలవబడుతుంది.ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనరులకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా 'నగదు రహిత' చికిత్స అందించడం ఈ పధకం లక్ష్యం.

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ,రాష్ట్ర పెన్షనరులకు ,వారిపై ఆధారపడిన కుటుంభసభ్యులకు నగదు రహిత చికిత్స అందిస్తుంది. ఈ పధకం క్రింద లబ్దిదారులందరికీ ఎ.పి.ఐ.యమ్.ఎ. నిభందనల క్రింద పొందిన లబ్ది ఇకపై ఆగిపోతుంది.క్రింద పేర్కొన్నవిభాగాల వారు ఈ పధకం లబ్ది దారులు.

 1. పస్దుతం పనిచేస్తున
  1. క్రమబద్దీకరించిన అందరు ప్రభుత్వ ఉద్యోగులు.
  2. స్థానిక సంస్థలోని ప్రోవిషన్ వైజ్ ఉద్యోగులు.
 2. విశ్రాంతి ఉద్యోగులు
  1. అందరు సర్వీసు పెన్షనరులు
  2. అందరు కుటుంబపెన్షను దార్లు(వీరిపై ఆధారపడినవారికీ వర్తించదు)
  3. తిరిగి ఉద్యోగంపొందిన సర్వీసు పెన్షనరులు

కుటుంబం:

దిగువపేర్కొన్న వారు కుటుంబ సభ్యులుగా పరిగణించబడతారు.

 1. తల్లిదండ్రులు : (ఉద్యోగిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా కన్న తల్లిదండ్రులు,ఏదో ఒక తల్లిదండ్రులు మాత్రమే)
 2. చట్టప్రకారం వివాహం చేసుకున్న భార్య మరియు ఆమెఫై ఆధారపడిన ఆమె తల్లిదండ్రులు (పురుష ఉద్యోగుల /సర్వీపు పెన్షనరుల విషయంలో).
 3. భర్త ,అతనిఫై ఆధారపడిన అతని తల్లిదండ్రులు (మహిళా ఉద్యోగుల /సర్వీపు పెన్షనరుల విషయంలో).
 4. పూర్తిగా ఆధారపడిన చట్టబద్దమైన సంతానం (సవతి పిల్లలు,దత్తత పిల్లలతో సహా).

ఆధారపడడం అంటే:

ఆధారపడడం అనే పదానికి దిగువ అర్ధం వర్తిస్తుంది

 1. తల్లిదండ్రుల విషయంలో, వారి పోషణ కోసం ఉద్యోగిపై ఆధారపడినవారు.
 2. నిరుద్యోగ కుమార్తెల విషయంలో , అవివాహితులు ,వైధవ్యం పొందినవారు ,విడాకులు పొందినవారు, భర్తచే వదిలివేయబడినవారు.
 3. నిరుద్యోగ కుమారుల విషయంలో 25 ఏళ్ళలోపు వయస్సు కలిగిన వారు,ఉపాధి లేదా ఉద్యోగం పొందడానికి వీలులేని వైకల్యం కలిగినవారు.
ఎన్రోల్మెంట్:

బీమా సౌకర్యం పొందిన ఎన్రోల్మెంట్ కు ఒక యూనిట్ గా పరిగణించబడతారు .భార్య, భర్తలు ఇద్దరూ ఉద్యోగులు లేదా సర్వీసు పెన్షనర్లు అయిన సందర్భంలో ఆధారపడిన కుటుంబ సబ్యుల విషయమై ఏవిషమైన డూప్లికేషన్ ఇద్దరిపైనా వేర్వేరుగా ఆధరపడినట్టు చూపరాదు.

ఎన్రోల్మెంట్ విధానం:

అథెన్ట్ కేషన్:

అర్హులిన లబ్దిదారులందరికీ అర్హతకార్డులుగా పిలవబడే ఆరోగ్యకార్డులు అందచేయబదతాయి. ఆరోగ్యకార్డుల వివరాల ఆధారంగా లబ్దిదార్లు అర్హతను ఆన్ లైను విధానంలో పరిశీలించడం జరుగుతుంది. లబ్దిదారులు అర్హత కార్డును సిబ్బందికి చూపించాలి. అర్హత కార్డులేనప్పుడు కార్డునెంబరుని తెలపాలి.నెట్వర్క్ ఆసుపత్రులలో ఏర్పాటైన 'కియాస్క్' వద్ద ఉన్న సిబ్బంది అర్హతకార్డు వివరాలను పొందుపరచిన డేటా బేసు నుండి 'ఆన్ లైను' ద్వారా సరిచూస్తారు. అథెన్ట్ కేషన్ ,జెన్యునిటి, అర్హత పరిశీలించండి.పూర్తికావడంతో అథెన్ట్ కేషన్ పూర్తవుతుంది.

ప్రయోజనాలు:

ముందునుంచి వున్న వ్యాదులు:
అన్నివ్యాదులకు తొలిరోజునుంచి చికిత్స అందించడం జరుగుతుంది.కాంట్రాక్టు ప్రారంభానికి ముందునుంచి ఉద్యోగి లేదా పెన్షనరును భాధిస్తున్న ఏ వ్యాధి అయినా ఈ పధకంలో ఉచిత చికిత్స జరుగుతుంది.

ఔట్ పేషంటుగా చికిత్స:
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకంలో ప్రస్తుతం దీర్ఘకాలిక(క్రానిక్) వ్యాధులకు మాత్రమే ఔట్ పేషంటు సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇతర వ్యాధులకు ఔట్ పేషంటు సేవలకోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించండి.

ఇన్ పేషెంట్ గా చికిత్స:
వివిధ విభాగాల్లో గుర్తించిన వ్యాధులకు జాబితాలోపేర్కొన్న చికిత్స విధానాల (x`స్)అందచేయబడతాయి. రోగులకు (ఫాలోఅప్) ప్యాకేజిల క్రింద ఆసుపత్రి అనతర కొనసాగింపు (ఫాలోఅప్) సేవలు అందచేయబడతాయి.

ప్యాకేజి:

దిగువ సేవలన్ని ప్యాకేజి లో యిమిడి ఉన్నాయి:

 1. జాబితాలోచేర్చిన చికిత్స (దేరఫి ),పొందిన రోగులకు మొదటినుంచి చివరకు నగదు రహిత సేవలు నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా అందించడం 'డిస్చార్జి ' అయిన 10 రోజుల వరకు ఉచితంగా మందులు అందచేయడం ,నెల రోజుల వరకు ఎటువంటి సమస్యలు తలెత్తినా వైద్యసేవలంధించడం
 2. చికిత్స పొందడం యష్టంలేని రోగులకు (జాబితాలో వున్న చికిత్సలకు సంబంధించి ) ఉచితంగా వ్యాధి ధృవీకరణ నిర్వహణ
 3. 19.3 . లో పేర్కొన్న యితర సేవలు అందించడం.

ప్యాకేజిల వివరణ:

జాబితా లోని చికిత్సల కోసం ప్రతి ఒక్కరికి నగదు రహిత సేవలు అందించడం. చికిత్స కోసం ఆసుపత్రి కి వెళ్లిన నాటి నుంచి ఎటువంటి నగదు చెల్లింపులు లేకుండా ఉచిత వైద్య సేవలు పొంది తిరిగి రావడం ,వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఏమి చెల్లించనవసరం లేదు. ఈ ప్యాకేజిక్రింద సేవలు పొందడానికి ట్రస్ట్ ఎప్పటికప్పుడు రూపొందించే మార్గదర్శక సూత్రాలు అనుసరించాలి.

గమనిక:
ఆసుపత్రుల స్థాయి నిర్ధారణ (గ్రేడింగ్) , ప్యాకేజిరేట్లు ,పూర్తిస్థాయి అంచనాలుపై అవగాహనకు బెంచి మార్కు గుర్తించడం జరుగుతుంది.

రోగిని సమీపంలోని ఆసుపత్రికి రిఫర్ చేసేందుకు వీలుగా భౌగోళికంగా ప్రాంతాలకు దగ్గరలో ఉండే ఆసుపత్రుల జాబితా ప్రకటించడం జరుగుతుంది.

దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం (డయాబెటిస్) వంటి వ్యాధులతో భాధపడే రోగులు ఏ ఆసుపత్రిలో మందులు పొందాలో అన్నవిషయం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేర్కొంటుంది.

కొన్ని చికిత్సలను 'నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్' వంటి కొన్ని సంస్థలకు పరిమితం చేసే అధికారం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు ఉంటుంది.

ప్యాకేజి లో ని సేవల విశదికరణ:

కింద పేర్కొన్న సేవలు ప్యాకేజిలోయిమిడి వున్నాయి:

 1. తత్కాలిక నివాసం (స్టే) :- ఇన్ పేషెంట్ గా వుండేందుకు ఐ.సి.యు, ఆపరేషన్ అనంతర వార్డు, పాక్షిన ప్రయివేటు వార్డు మరియు ప్రయివేటు వార్డుల లోని బెడ్ చార్జీలు తాత్కాలిక నివాసం.
 2. ఇన్ పుట్స్: ఓ.టి.చార్జీలు, ఓ.టి.ఫార్మసీ, ఓ.టి డిస్పోజబుల్స్, కన్యూమల్స్, ఇంప్టాంట్స్, రక్తం, రక్తానికి సంబంధించిన ఉత్పత్తులు, సాధారణ మందులు, ఆక్సిజన్, నిపుణులైన వైద్యుల ఫీజు ఆసుపత్రిలోని వైద్యుల ఫీజు ఆసుపత్రిలోని వైద్యుల ఫీజులు ఇన్ పుట్స్‌లో ఇమిడి వున్నాయి.
 3. నిర్ధారణ పరీక్షలు: అన్ని బయోకెమిస్త్రీ, పాధాలజి, మైక్రోబయోలజి, ఇమేజియాలజి, నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, రోగి నిర్వహణ ఖర్చులు ఈ ప్యాకేజిలో వున్నాయి.
 4. ఇతర ఖర్చులు: ఆహారం మరియు రవాణా చార్జిలు, నిర్ధారించిన నాణ్యత కలిగిన ఆహారం, ఆసుపత్రి లోపల ఉన్న క్యాన్ టీన్ నుండి గాని, బైట అమ్మకం దార్లనుండి గాని ఉచితంగా అందించాలి. నెట్వర్క్ ఆసుపత్రి నుండి రోగి స్వంత మండల ప్రధాన కార్య స్థానానికి మధ్య ఆర్.టి.సి బస్సు రేటుకు సమానమైన సొమ్ము లేదా రూ .50/- (ఏది తక్కువ అయితే అది) తిరుగు ప్రయాణ చార్జీలుగా చెల్లించడం జరుగుతుంది.

రక్తం మరియు సంబంధిత ఉత్పత్తులు:

అందుబాటుకు అనుగుణంగా, ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు నుండి కానీ, బైట ఒప్పందం కుదుర్చుకున్న బ్లడ్ బ్యాంకు నుంచి కానీ అవసరమైన పక్షంలో రోగి కి రక్తం అందించాలి. ప్యాకేజి లో ఉన్న ప్రకారం ఆసుపత్రి స్వంత బ్లడ్ బ్యాంకు నుంచి బ్లడ్ అందించాలి. ఒకవేళ స్వంత బ్లడ్ బ్యాంకు లో రక్తం అందుబాటులో లేకపోతే, రెడ్ క్రాస్ సంస్థ యితర స్వచ్చంద సంస్థలు నిర్వహించే బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం సేకరించే కృషి చేయాలి. ఇతర సంస్థలనుంచి రక్తం సేకరించేదుంకువీ లుగా ఒక లేఖను రోగికి ఇవ్వాలి.

ప్రత్యేక జాబితాలో వున్న చికిత్సల ప్యాకేజి:

 1. కాన్సర్ చికిత్స క్రింద ప్యాకేజి: కీమోధెరఫీ, రేడియోధెరఫీ చికిత్సలో ఏర్పడే సైడ్ ఎఫెక్టులను నిరోధించే పరిజ్ఞానం వున్న శిక్షణ పొందిన నిపుణులతో మాత్రమే చేయించాలి. (మెడికల్ ఆంకాలజిస్ట్ లు, రేడియో ఆంకాలజిస్ట్ లు)
 2. హెమెటలాజికల్ మాటిగ్ నెస్సిస్ (ల్యుకేమియా, లింఫోమాస్, మల్టిపుల్ మైలోమా) తో ఉన్న రోగులు వీడియోట్రిక్ మాలిగ్ నేన్రిస్ (14 ఏళ్ళలోపు వయస్సు వున్న రోగులు) వున్న రోగులు మెడికల్ ఆంకాలజిస్ట్ ల తో మాత్రమే చికిత్స చేయించాలి.
 3. కన్వెషనల్ రేడియోధెరఫీ కు స్పందించని కేసులు, వ్యాదులలో మాత్రమే అడ్వాన్సుడు రేడియోధెరఫీ ప్రోజిసర్సు ఉపయోగించాలి.
 4. చికిత్సల జాబితాలో ట్యూమర్ (కంతి)ని చేర్చలేదు. రోగాన్ని తగ్గించడంలో ధీర్ఘకాల పురోగతి, వ్యాధి నివారణ రుజవ వుతాంటే ట్యూమర్స్ (కంతులు) కీమోధెరఫీ విధానంలో చికిత్స చేయవచ్చు. పూర్తి స్థాయి సర్వయివ లేని కేసునుంచి కేసుకు సమీక్షించాలి.

పాలిట్రుమా విభాగంలో ప్యాకేజి:

 1. పాలిట్రుమా విభాగంలో ఆర్థోపెడిక్ ట్రామా (శాస్త్రచికిత్సలతో సరిచేసేవి), న్యూరలాజికల్ (నరాలకు సంబంధించిన) ట్రామా, (శాస్త్రచికిత్సలు, మందుల వాడకంతో సరిచేసేవి), రొమ్ము సంమ్భందించిన గాయాలు (శాస్త్రచికిత్సలు, మందుల వాడకంతో సరిచేసేవి), పొత్తికడుపుకు సంబందించిన గాయాలు) భాగాలుగా వున్నాయి. రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్సలో వీటిని కలిపి లేదా విడివిడిగా వినియోగించవచ్చు.
 2. ఒకవారం ఆసుపత్రిలో వుంచి చేయగలిగిన (ఇమేజియాలజి ఆధారంగా) తీవ్ర గాయాలు ఉన్న కేసులు మాత్రమే ఈ ప్యాకేజీలో చికిత్స చేయాలి.సాదారణ, స్వల్ప గాయాలు వున్న కేసులు ఈ ప్యాకేజీలో అమలు చేయకోడదు.
 3. న్యురలాజికల్ (నరాలకు సంబందించిన) ట్రోమా విషయంలో హెచ్.ఎం.ఆర్.ఐ స్కానింగ్ వంటి ఇమేజియాలజి, గ్లాస్గో కోమా స్కేల్ ఆధారంగాను (13 కంటే తక్కువ వున్న స్కేల్ వాంచ్చనియం) ఆసుపత్రిలో చేర్చాలి.
 4. పాలిట్రుమాకు సంబందించిన అన్ని శాస్త్రచికిత్సలు ఆసుపత్రిలో చేర్చిన కాలంలో పనిలేకుండా ఈ ప్యాకేజీలో అమలు చేయాలి.
 5. ట్రామా పేషెన్ట్ లు అందరికి సాధారణ పరిక్షలు ఉచితం.

వైద్య సేవల కొనసాగింపు ప్యాకేజిలు

 1. అన్ని చికిత్సల విభాగాలలో ఆరోగ్య సేవల కొనసాగింపు ఈ పధకంలో కల్పించబడుతుంది. డాక్టర్‌ను సంప్రదించడం, మందులు, వ్యాది నిర్ధారణ పరీక్షలు వంటి సేవలు నగదు రహితంగా లబ్దిదారులకు అందచేయబడతాయి. అంతేకాకుండా లబ్దిదారులకు పూర్తిస్థాయి ప్రయోజనం చేకూర్చడం, వ్యాధి పరంగా ఎటువంటి చిక్కులు రాకుండా నివారించడం జరుగుతుంది. ఈ ప్యాకేజిలో నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు కొనసాగింపు చేపడతారు. దీనికయ్యే ఖర్చు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి నెట్ వర్క్ ఆసుపత్రులకు అందుతుంది.
 2. ఈ ప్యాకేజిల మార్గదర్శక సూత్రాలు దిగువ పేర్కొనబడినాయి
  1. వైద్య సేవల కొనసాగింపు రోగిని ఆసుపత్రి నుంచి డిస్ఛార్జ్ చేసిన 11 వ రోజు నుంచి ఒక సంవత్సరకాలం పాటు నగదు రహితంగా కొనసాగిమ్పబడుతుంది. ఈ వైద్య సేవల కొనసాగింపు ప్రతి ఏట పధకంతో పాటు పొడిగింపబడుతుంది.
  2. దీనికి ప్రీఆదరైజేషన్ అవసరం లేదు.
  3. నిర్వాహణ సౌలభ్యం కోసం ప్యాకేజి సొమ్మును 4 విడతలలో వినియోగించడం జరుగుతుంది. మొదటిసారి ఆసుపత్రి సందర్శన, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మొదటి త్రైమాసకంలోనే అధికంగా వుంటాయి.అందువల్ల మొదటి ఇన్స్టాల్మెంట్లో ఎక్కువ కేటాయించబడుతుంది
  4. రోగి ఆసుపత్రి సందర్శన మందుల అవసరాన్నిబట్టి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
  5. నెట్ వర్క్ ఆరోగ్యమిత్రతో కలిసి రామ్‌కో రోగి వైద్య సేవల కొనసాగింపుకు సహకరిస్తారు.
ఆర్థికపరమైన కవరేజి

ఆర్థికపరమైన విధానం

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పధకంలో కుటుంబానికి సంవత్సరానికి బీమా మొత్తం 3 లక్షలు కుటుంబానికి బీమా చేసే మొత్తం ఫ్లోటర్ విధానంలో వుంటుంది. లబ్దిపొందే కుటుంబం మొత్తం కవరేజి మొత్తాన్ని లబ్దిపొందే కుటుంబంలోని ఒక వ్యక్తి వ్యక్తిగతంగా వినియోగించుకోవచ్చు. దీన్నే ఫ్లోటర్ చేసిన నిర్వహిస్తారు. 175 కోట్ల బఫర్ మిగులు మొత్తం ఏర్పాటవుతుంది. ఒకవేళ లబ్దిపొందే కుటుంబానికి అందాల్సిన వైద్య సేవల ఖర్చు నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ అయితే అదనంగా నిధులు ఈ మిగులు మొత్తం నుంచి అందచేయబడతాయి. ఈ మిగులు నిధులు కూడా ఫ్లోటర్ విధానంలో వినియోగించబడుతుంది. ఈ అదనపు నిధులు వినియోగానికి వైద్యులచే ఏర్పాటైన సాంకేతిక కమిటి ఆమోదం తెలుపుతుంది.

నిధుల విడుదల - విరాళం

ఉద్యోగులు ఆరోగ్య సంరక్షణ నిధిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనరులు 40 శాతం మరియు రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నెలవారీ ప్రీమియం విరాళంతో నిర్వహిస్తాయి. వేతన చెల్లింపు అధికారి (డి.డి.ఒ) జీతం నుంచి మినహాయించిన లబ్దిదారు ప్రీమియంను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు చెల్లిస్తారు. ఎన్రోల్ కావడం, విరాళం తప్పనిసరి, భార్యభర్తలు యిరువురు అర్హులైన ఉద్యోగులు లేదా సర్వీసు పెన్షనరులు అయితే వారిద్దరు ఎన్రోల్మెంట్, విరాళం తప్పనిసరి. ఎట్టిపరిస్థితులలో ఆధారపడిన కుటుంబ సభ్యుల ఎన్రోల్మెంట్లో డూప్లికేషను అనుమతించరు.

పరిపాలన ఖర్చు

ఈ పధకంలో పరిపాలన ఖర్చులు సీలింగ్‌ని 5 శాతం అనుమతించడం జరిగింది.

వార్డ్ సౌకర్యం

మూడు స్లాబులుగా విభజించిన వేతన గ్రేడ్ ఆధారంగా ఉద్యోగులు, పెన్షనరులకు సాధారణ వార్డ్, సెమి ప్రైవేటు వారు ప్రైవేటు వార్డులలో ప్రవేశం వుంటుంది. అఖిల భారత సర్వీసు అధికార్లు, వారికి సమాన స్థాయి అధికార్లు అదిక ప్రీమియం చెల్లించాలి.

రోగి ప్రాసెస్ ఫ్లో

పేషెంట్ ప్రోసెస్ ఫ్లో

అవుట్ పేషెంట్ విధానం

ఈ పధకంలో ఎదైనా వ్యాధితో బాధపడుతున్న లబ్దిదారులు దిగువపేర్కొన్న తొలి కాంట్రాక్టు పాయింట్ వద్ద నమోదు చేయించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో లేదా రిఫర్ చేసిన నెట్ వర్క్ ఆసుపత్రిలో నేరుగా ఒ.పి నమోదుకు వీలుంది.

నెట్వర్క్ ఆసుపత్రి వద్ద ఒ.పి పద్ధతి:

 1. చేరిక: నెట్వర్క్ ఆసుపత్రి వద్దకు రిఫర్ కార్డుద్వారా రిజిస్ట్రేషన్ కోసం కంప్లైంట్‌తో ఆసుపత్రిలోని కియోస్క్ వద్దకు వస్తారు
 2. నమోదు: నెట్వర్క్ ఆరోగ్యమిత్ర మొదటి పేషెంట్ ను నమోదు చేసుకుంటారు. ఒకవేళ రోగి పిల్లలు అయితే, తల్లితండ్రుల గుర్తింపు, కంప్లైంట్ నమోదు చేసుకుంటారు. ఒ.పి.లో నమోదు చేసి టికెట్ జారీ చేస్తారు.
 3. ఒ.పి కన్సల్టెషన్ : రోగిని ఒ.పి.కి పంపి రోగి ఈ క్రింద అర్హులేనా? కాదా ? నిర్దారిస్తారు. అవసరమైతే వ్యాధి నిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తారు.
 4. వ్యాధినిర్ధారణ పరిక్షలు: అవసరమైన నిర్ధారణ పరిక్షల కోసం పంపి, పరిక్షల అనంతరం డాక్టర్ వద్దకు తీసుకొస్తారు. అక్కడ ఒ.పి. గా చికిత్స చేస్తే, మందుల చీటీ ప్రీస్క్రిప్షన్ ఇవ్వబడుతుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ప్రీస్క్రిప్షన్ లను ఆరోగ్యమిత్ర కంప్యుటర్ లో నమోదు చేయడంతో కేసు పరిష్కరించినట్లవుతుంది.
 5. ఒ.పి.లో కేసు పరిష్కారం కానప్పుడు పద్ధతి:- ఒ.పి. లో పరిష్కారం కాదనిభావిస్తే 'రామ్‌కో' వివరాల్ని కంప్యుటర్ లో నమోదు చేసి, ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది.
 6. ఇన్‌పేషెంట్ గా నమోదు: జాబితాలో చికిత్సల్లో ఏదైనా ఒక విధానం క్రింద రోగికి చికిత్స చేయాల్సి వస్తే 'రామ్‌కో' చికిత్స వివరాలు, విధానాలను కంప్యుటర్ లో నమోదు చేసి ఇన్‌పేషెంట్ గా నమోదును మార్పుచేసి, అర్హత ఆధారంగా సెమిప్రియివేటు లేదా ప్రియివేటు వార్డుకి చేర్చి ప్రీ- ఆథరైజేషన్ ను కల్పిస్తారు.

విశ్లేషణ మరియు నేర్చుకోవడం:

ప్రాధమిక విశ్లేషణ తర్వాత రోగిని ఆసుపత్రిలో చేర్చుకొని అవసరమైతే మార్ని పరిక్షలు చేస్తారు. అవుట్ పేషెంట్‌గానే మొదట రోగిని పరీక్షించడం జరుగుతుంది. తర్వాత వ్యాధి నిర్ధారణ. చికిత్స విధానం నిర్ధారించిన తర్వాత ఆన్ లైన్ వర్క్ ఫ్లో లో రోగిని ఇన్ పేషెంట్‌గా చేర్చుకుంటారు.

పూర్తిస్థాయి వ్యాధినిర్ధారణ మరియు కేటగిరైజేషన్ (విభాగీకరణ)

రోగిని పరీక్షించిన అనంతరం:

 1. జాబితాలోని చికిత్స విధానాలు (తెరపీస్)కు సంబందించిన వ్యాదుల వల్ల రోగి భాధపడుతుంటే ట్రస్ట్ పోర్టల్ ద్వారా 24 గంటలు ప్రీ- ఆథరైజేషన్ 'రామ్‌కో' పంపుతారు.
 2. జాబితాలోని చికిత్స విధానాలకు సంబంధించని, నెట్ వర్క్ ఆసుపత్రులు నిర్వహించాబడని వ్యాదులు భాధపడుతుంటే రోగికి సరైన కౌన్సిలింగ్ చేసి దగ్గరలోని సంబందిత ఆసుపత్రికి పంపడం జరుగుతుంది.

ప్రీ-ఆథరైజేషన్

రోగి కేసుకు సంభందించిన పత్రాలు ప్రీ- ఆథరైజేషన్ కు 'రామ్‌కో' అప్ లోడ్ చేస్తారు.

చికిత్స చేయడం:

ప్రీ- ఆథరైజేషన్ పొందిన తర్వాత నెట్వర్క్ ఆసుపత్రి రోగికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందిస్తుంది. ఆసుపత్రిలో వైద్య చేసే సమయంలో ఎటువంటి విపత్కర పర్యవసానాలు తలెత్తినా వాటికి కూడా వైద్యం అందించడం జరుగుతుంది.

ఆసుపత్రి నుంచి విడుదల:

పూర్తిస్థాయి స్వస్థత తర్వాత రోగిని ఆసుపత్రి నుంచి డిస్ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసుపత్రి నుంచి విడుదల సందర్భంలో నెట్వర్క్ ఆసుపత్రి డిస్ఛార్జ్ శీతతో 10 రోజులకు సరిపడే మందులు అందచేస్తుంది. చికిత్స కొనసాగింపుకు కౌన్సిలింగ్ రోగికి ఇవ్వడం జరుగుతుంది.

రోగిని ఆసుపత్రి నుంచి పంపేటప్పుడు సంతృప్తికరమైన సేవలు అందినట్లు రోగి నుంచి ఒక లేఖను తీసుకుంటారు.
పధకం నిబందనల ప్రకారం రోగికి రవాణా చార్జీలు చెల్లించబడతాయి. అన్ని పత్రాలను రామ్‌కో అప్ లోడ్ చేస్తారు.

కొనసాగింపు సేవలు:

డిస్ఛార్జ్ షీట్లో పేర్కొన్న విధంగా వైద్య ప్రమాణాలు నిబందనలనుసరించి రోగికి కొనసాగింపు సేవలు అందించడం జరుగుతుంది.
ఈ పధకంలో పొందుపరచిన ఉచిత సేవలకొనసాగింపు ప్యాకేజిని ఇందుకోసం వినియోగించడం జరుగుతుంది.

క్లై మ్ ఇవ్వడం:

రోగిని ఆసుపత్రి నుంచి సంతృప్తికరంగా పంపిన 1 రోజు తర్వాత నెట్వర్క్ ఆసుపత్రి బిల్లులు క్లైమ్ చేస్తుంది.

అత్యవసర నమోదు, చేర్పిక:

లబ్దిదర్లందరికి నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్చుకొని తక్షణం వైద్యం చేయబడుతుంది. జాబితాలోని ఏఒక్కదాని నుంచి అయిన రోగి బాధపడుతుంటే 'రామ్‌కో' లేదా పేషెంట్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్, అత్యవసరంగా టెలిఫోన్ ద్వారా ప్రీ- ఆథరైజేషన్ పొందుతారు.
జాబితాలో లేని చికిత్స విదానాలతో రోగి బాధపడుతుంటే, రోగికి సరైన కౌన్స్లింగ్ చేసి సురక్షితమైన రవాణా పద్ధతిలో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది.

ఒకవేళ రోగి తీవ్రత వల్ల వేరేప్రాంతమలోని ఉన్నత ఆసుపత్రికి రోగిని తరలించాల్సి వస్తే, సురక్షితమయిన రవాణా విధానంలో ఇతర నెట్వర్క్ ఆసుపత్రికి పంపాలి.

patient process flow

విభాగం అధికార హోదా ఉద్యోగి పేరు ఫోన్ నెంబర్ ఇ-మెయిల్
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ Sri K.Dhananjaya Reddy,I.A.S 040-27654107 ceo@aarogyasri.gov.in
అడ్మినిస్ట్రేషన్ & హెచ్.అర్
ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ Sri.Mohd.Siraj-ur-rahman 8333817300 siraj@aarogyasri.gov.in
జెఈఓ (అడ్మిన్) K.Usha Rani 8333817307 usharani.k@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) B. Hariprasad 8333817334 hariprasad.b@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) Shaik Gouse Mohiddin 8333817336 gousemohiddin.s@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) A.S. Amruth Kumar 8333817335 amruthkumar.a.s@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (బిడ్స్ అండ్ అర్.టీ.ఐ) Katyayini Allam 8333817343 katyayiniallam@aarogyasri.gov.in
ఇహెచ్ఎస్ విభాగం
జెఈఓ (ఈహెచ్ఎస్) Sri.P.Tejsekhar 8333817309 tejsekhar.p@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) B. MohanRao 8333817380 mohanrao.b@aarogyasri.gov.in
బడ్జెట్ & ఫైనాన్సు
జెఈఓ (బడ్జెట్) Smt.K.Vijaya Lakshmi 8333817321 vijayalakshmi.k@aarogyasri.gov.in
జెఈఓ (అకౌంట్స్) P.Krishna Mohan 8333817322 krishnamohan.p@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) P.Veera Sarveswariah 8333817344 veerasarveswariah@aarogyasri.gov.in
ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ - సాఫ్ట్ వేర్ జనరల్ మేనేజర్ Smt.A.Vijaya Lakshmi 8333817304 vijaya@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) P.Suchita 8333817325 suchita.p@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) A.Sowjanya 8333817341 sowjanya.a@aarogyasri.gov.in
ఎగ్జిక్యుటివ్
M. Ankaiah 8333817452 ankaiah.m@aarogyasri.gov.in
ఎగ్జిక్యుటివ్ N.Krupanandam 8333817451 krupanandam.n@aarogyasri.gov.in
ఎగ్జిక్యుటివ్ B.Srinivas 8333817455 srinivas.b@aarogyasri.gov.in
టీం లీడర్ C.Shiva Shankar 8333817454 shivashankar.c@aarogyasri.gov.in
సీనియర్.అసోసియేట్ P.V. Srinivas 8333817456 vsrinivas.p@aarogyasri.gov.in
సాఫ్ట్ వేర్ ట్రైనీ U.Himabindu 8374445619 himabindu.u@aarogyasri.gov.in
పిఎంయు - హార్డ్ వేర్ & నెట్ వర్కింగ్ డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) CH.Prasad 8333817337 prasad.ch@aarogyasri.gov.in
ఎగ్జిక్యుటివ్ M.Manidhar 8333817448 manidhar.m@aarogyasri.gov.in
అసోసియేట్
I.SivaPrasad 8333817447 sivaprasad.i@aarogyasri.gov.in
ఆపరేషన్స్ విభాగం ( ప్రీ ఆధారిజేషణ్, క్లెయిమ్స్ అండ్ ఫాల్లోఅప్స్) ఈ.ఓ-ఆపరేషన్స్ Dr.M.Govardhan Reddy 8333817302 dr.m.goverdhanreddy@aarogyasri.gov.in
జెఈఓ (టెక్) Dr.K.V.V. Subrahmanyam 8333817317 dr.k.v.v.subrahmanyam@aarogyasri.gov.in
జెఈఓ (టెక్) Dr.G.Rajender 8333817316 dr.g.rajender@aarogyasri.gov.in
జెఈఓ (టెక్) Dr.N.Krishnaveni 8333817313 dr.n.krishnaveni@aarogyasri.gov.in
జెఈఓ (టెక్) Dr.Mrudula Nimje 8333817315 dr.mrudulanimje@aarogyasri.gov.in
జెఈఓ (టెక్) Dr.Jayasree Ammaji 8333817320 jayasreeammaji@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) Mohd.Moinuddin Ahmed 8333817379 mohd.moinuddinahmed@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) P.Anuja 8333817378 anuja.p@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr. Jyothi B Vachhani 8333817345 dr.jyothi.b.vachhani@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr Laxman Rao 8333817351 dr.laxmanrao@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ(టెక్) Dr.P.Rajesh Kiran 8333817349 dr.p.rajeshkiran@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr. AmrithaJoseph 8333817348 dr.amrithajoseph@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.P.Radha 8333817352 dr.p.radha@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.E.Vineeth Kumar Reddy 8333817367 dr.vineethkumar@aarogysri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.M.Bhuvaneshwari 8333817347 dr.m.bhuvaneshwari@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.K.Anil Kumar 8333817350 dr.k.anilkumar@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.L.Amarapali 8333817346 dr.l.amarapali@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Asritha Arrem Reddy 7702344497 dr.asrithaarremreddy@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Poosa Devender 8333817355 dr.poosadevender@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.B.Arpitha 8333817356 dr.b.arpitha@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.M.Sushma 8333817357 dr.m.sushma@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈఓ (టెక్) Dr.Faijal Ansari 8333817359 dr.faijalansari@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.M.Rajesh 8333817358 dr.m.rajesh@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Amrutha lakshmi 8333817353 dr.amruthalakshmi@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.RamSingh Malathi 8333817354 dr.ramsinghmalathi@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.K.VenkataSahitya 8333817360 dr.k.venkatasahitya@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Lingala S.S. Simha Reddy 8333817362 simhareddy@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.M Shankara Chary 8333817363 shankarachary@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Anusha Benhur 8333817368 anushabenhur@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.MeeraSharief Mohammed 8333817364 meerashariefmohammed@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Goutham Aouta 8333817370 gouthaamaouta@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Ratna Manohar Inapamuri 8333817371 ratnamanohar.i@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Sandeep Parvathaneni 8333817369 sandeep@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Deekshitha Rao.Valipe 8333817372 deekshitharao.valipe@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Ashwini Chowdary.M 8333817375 ashwinichowdary.m@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Afreen Sulthana 8333817376 afreensulthana@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Shanthi Muvva 8333817374 shanthi.m@aarogyasri.gov.in
టీం లీడర్ - ప్రీయూత్ Mr.M.Vijay Kumar 8333817468 mvijaykumar@aarogyasri.gov.in
టీం లీడర్ - ఫాలో అప్ Mr.Srinivas Nomula 8333817467 srinivasnomula@aarogyasri.gov.in
టీం లీడర్ - క్లెయిమ్స్ Mrs.G.J.Sumalatha 8333817465 sumalathagj@aarogyasri.gov.in
గ్రివిఎన్సు అండ్ కస్టమర్ కేర్ విభాగం
జనరల్ మేనేజర్ (గ్రీవియన్సు అండ్ సిసి) Dr.A.Raja Prasanna Kumar 8333817319 dr.a.rajaprasannakumar@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) Ameena Banu.Z 8333817339 ameenabanu@aarogyasri.gov.in
టీం లీడర్ B.Srinivasulu 8333817424 srinivasulu.b@aarogyasri.gov.in
ప్లానింగ్ & కోఆర్డినేషన్ విభాగం ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్(పి&సి) Dr.K.Phani Koteswara Rao 8333817301 dr.k.phani@aarogyasri.gov.in
జెఈఓ (టెక్) Dr.K.Vilasini 8333817310 dr.k.vilasini@aarogyasri.gov.in
జెఈఓ (పి&సి) Dr.M. Madhavi 8333817318/ 9985585675 dr.m.madhavi@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ(టెక్) Dr.Vishal Gadre 7702789912 dr.vishalgadre@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ(టెక్) Dr.Umabai Pujari 8374445610 dr.umabaipujari@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ(టెక్) Dr.V.Revathi 9701375332 dr.v.revathi@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ(టెక్) Dr.T.HanaPriyanka 8333817328 dr.t.hanapriyanka@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ(టెక్) Dr.Tushar Jagannath.I tusharjagannath.i@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ(టెక్) Dr.Krishna Chaitanya Chadalavada 8333817331 krishnachaitanya.c@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ(టెక్) Dr.L.Soujanya kanapa Reddy 8333817330 dr.soujanya@aarogyasri.gov.in
ప్యాకేజేస్ & ప్రోటోకాల్స్ సెల్ డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr. P. Haritha 8333817332 dr.p.haritha@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) Geetha Shinde 8333817340 geethashinde@aarogyasri.gov.in
మెడికల్ ఆడిట్ విభాగం
చీఫ్ మెడికల్ ఆడిటర్ Dr. G. Hymavathi 8333817303 dr.g.hymavathi@aarogyasri.gov.in
ఎంపానెల్ మెంట్ అండ్ కాంట్రాక్టు కంప్లిఎన్స్ సెల్ జెఈఓ (టెక్) Dr.V.LakshmiDevi 8333817311 dr.v.lakshmidevi@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఈడిఎం) M.Sekhar 8333817342 sekhar.m@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Narasappa Naidu 8333817329 dr.narasappanaidu@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈఓ (టెక్) Dr.B.Santosh --- dr.b.santosh@aarogyasri.gov.in
మెడికల్ ఆడిట్ సెల్
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Nanditha 8333817324 dr.nanditha@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (టెక్) Dr.Ritesh Singh 9701375349 dr.riteshsingh@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ (ఎన్.టీ) P.Thirmula Devi 8333817338 thirmuladevi.p@aarogyasri.gov.in
ఫీల్డ్ ఆపరేషన్స్ విభాగం (బ్యాక్ ఆఫీసు ఆపరేషన్స్, డిస్ట్రిక్ట్ ఆపరేషన్స్ & హాస్పిటల్ కోఆర్డినేషన్) జెఈఓ((టెక్) / జిఎం ఫీల్డ్ ఆపరేషన్స్) Dr.B.Jayakumar 8333817306 dr.b.jayakumar@aarogyasri.gov.in
డిప్యూటీ. ఈ.ఓ - ఫస్స్ K.Panduranga Chary 8333817326 panduranga@aarogyasri.gov.in
టీం లీడర్ (ఐటీ) A.Vijay Bhaskar 8333817400 vijaybhaskar.a@aarogyasri.gov.in
టీం లీడర్ D. Lakshmi 8333817401 lakshmi.d@aarogyasri.gov.in
104 సేవ కేంద్రం జిఎం (104 సిసి) (ఐ/సి) Dr. A. Raja Prasanna Kumar 8333817319 dr.a.rajaprasannakumar@aarogyasri.gov.in
నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ Mr.T.Venkat Naidu 8333817393 venkatnaidu.t@aarogyasri.gov.in
ఇతరులు లీగల్ ఆఫీసర్
Sri.Yogeshwar Raj Saxena 8333817323 yogeshwarrajsaxena@aarogyasri.gov.in
విజిలెన్స్ ఆఫీసర్
Sri.M.Venkateshwarlu 8333817308 venkateshwarlu.m.vo@aarogyasri.gov.in
ప్రైవేటు సెక్రటరీ టు సిఈఓ
C.AjayKumar 8333817464 ajay.c@aarogyasri.gov.in

ట్రస్ట్ కార్యాలయం విధులు

పథకం అమలు చేయడం

ఈ పతాకాన్ని ట్రస్ట్ ద్వారా మొదటి రెండు సంవత్సరాల కాల పరిమితికి అమలు చేయబడుతుంది.
ఈ పతాకాన్ని సిబ్బంది ట్రస్ట్ కార్యాలయం నుంచి అమలు చేస్తారు.

పాలసీ గడువు ముగిసిన ఒక నెల వరకు రన్‌ఆప్ పెరియడ్ అనుమతించాబడుతుంది. ప్రీ-అధ రైజ్ షేన్ పొందిన వారికీ శాస్త్ర చికిత్సలు పాలసీ గడువు ముగిసిన అనంతరం ఒక నెల వరకు శాస్త్ర చికిత్సలు చేయడం జేరుగుతుంది. అటు వంటి అన్నిక్లేయిమ్ లు గడువులు ముగిసిన నెల తర్వాత చర్చించా బడతాయి.

పరోక్ష పాత్రా కలిగిన శాకలు

 1. 24-గంటల ప్రీ-అధరైజ్ షేన్ విభాగం:- ట్రస్ట్ వెబ్ పోర్టల్ లో ప్రీ-అధ రైజ్ షేన్ కు నెట్ వర్కు ఆనుపత్రులు చేసిన వినతిని 12 గంటలుగా పరిష్కరించేందుకు ఆనికన విభాగాలకు చెందినా నిపుణులైన డాక్టర్లు ,ట్రస్ట్ డాక్టర్లతో సహా 24-గంటలు ప్రీ-అధరైజ్ షేన్ విభాగం అందుబాటులో ఉంటారు.
 2. క్లేయిమ్ ల పరిష్కార విభాగం అర్హత కలిగిన క్లేయిమ్ లు పరిష్కరించేందుకు అవసరమైన సిబంది వరంలో 7 రోజులు పనిచేస్తుంటారు.
 3. ఐ.టి మరియు మిస్లీరియన్స్ యితర పనుల విభాగం.
  ట్రస్ట్ పోర్టల్ పైవున్నా పరోక్ష పనులైన ఇ-ప్రీ-ఇధరైజ్ షన్ క్లేయిమ్ ల పరిష్కారం విచారణల పరిష్కారం, యితర పనులు వంటి మొత్తం కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పూర్తి స్థాయి సిబ్బంది కలిగిన ఐ.టి విభాగాల చర్యలు తెసుకుంటుంది.
  మిస్లీరియన్స్ విభాగ ట్రస్ట్ క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి సమాచారం సేకరించి, సరైన పద్ధతిలు వదింపు చేసి, ట్రస్ట్ కు అవసరమైన నివేదికలు సిద్ధంచేస్తుంది.
 4. 104-కాల్ సెంటర్:- 104-కాల్ సెంటర్ ద్వార ట్రస్ట్ పోర్టల్ ఫోన్ కాల్స్ స్వీకరిస్తుంది. ఈ విభాగం విచారణలు, ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ కు సంభందించిన అంశాలపై వివిధ వద్దతులు, చర్యలు తెసుకొనబడతాయి. భాగస్వంయదరులకు, మార్గదర్శకం చేయడం, విచారణలు వరిష్కరించడం లో 104 కాల్ సెంటర్ కు ట్రస్ట్ సహకారాన్ని అందిస్తుంది. దిన్ని కాల్ సెంటర్ సర్వీసుగా వ్యవహరిస్తారు. కవరేజి, ప్రయోజనాలు, చికిత్స విదానాలు, నెట్ వర్క్ ఆనువత్రులు, నగదు హిత వైద్యం. అందుబాటులో ఉన్న బీమా మొత్తం, క్లేయిమ్ ఏ స్థాయి లో ఉన్నది వంటి వివరాల ఫై రాష్ట్రం లోని నలుములలు నుంచి వచ్చే ప్రశ్నలకు వరం లోని అన్ని రోజుల్లో, 24-గంటలు తెలుగు లో సమాధానాలు 104 కాల్ సెంటర్ ద్వ్రార్ అందచేయబద్తాయి.
 5. విచారణల విభాగం
  ట్రస్ట్ సూచనలను అనుసరించి విచారనులు విభాగం ఫీడ్ బ్యాక్ ఫోర్మాట్ల పంపే రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరించి, వాటిని విశ్లేచిస్తుంది. అంతే కాకుండా ప్రతి ఒక కేసు వివరాలను డాకుమెంట్ రూపంలో పొందుపరిచి ట్రస్ట్ పోర్టల్ కు అప్ లోడ్ చేస్తుంది. నగదు రహిత వ్యద్య సేవలు అంది ఆస్పత్రుల నుంచి వెళ్ళే లబ్ది దరులనుంచి సంతృప్తి కరమైన సేవలు అందించాలేనివి వ్రాతపూర్వకంగా స్వీకరిస్తుంది. ప్రతి లబ్ది దారులు తను పొందిన సేవలు సంత్రుప్తిపి ట్రస్ట్ అందచేసిన సమునలో వ్రాతపూర్వకంగా అభిప్రాయాలను తెలియజేయాలి. కష్టమర్ల సంతృప్తిఫై ట్రస్ట్ కూడా రాటింగ్ కార్డులు వినియోగించి స్వేకరించాబడుతుంది.

  డాక్టర్లు, యితర సిబ్బంది కలిగిన ఈ విభాగం త్రుస్తూ మార్గదర్శక సూత్రాల ప్రకారం, ఈపాటికి అపుడు విచారణలు తెరస్కరిస్తుంది. క్షేత్రస్థాయి లో కూడా విచారణలు పరిష్కారానికి ట్రస్ట్ ప్రయత్నిస్తుంది. లబ్బ్దిదారులు లేదా నెట్ వర్క్ ఆస్పత్రులు తమ సమస్యలపి తెసుకున సర్యాల, వాటి కొనసాగింపు చర్యల గురించి తెలుసుకోవల్సినపుడు వాటికీ సంబందించిన వివరాలు అందచేస్తుంది.

  లబ్బ్దిదర్లు, నెట్ వర్క్ ఆస్పత్రులు సమస్య పరిష్కరించడం లో తెస్కున చర్యలను సమస్య నమోదు చెసుకున రెండు పని దినలోన ట్రస్ట్ రికార్డు చేస్తుంది. ముందుగ అంగీకరించిన సముఉనాలు, నమోదైన సమస్యలఫై తెస్కున చర్యలు సముద్రనేవేదిక ను ట్రస్ట్ ప్రభుత్వానికి సమర్పిస్తుంది. 104 కాల్ సెంటర్ ద్వార మరియు ట్రస్ట్ పోర్టల్ ద్వార ఈ మొత్తం విధానాన్ని పూర్తి చేస్తుంది. సమస్య పరిస్థితులు సమస్య ముల్లం, పరిస్థితులని బట్టి అవసరమైనపుడు దాన్ని పరిష్కరించేందుకు ట్రస్ట్ సర్వీసు ప్రోవైదర్ తో సమస్వ్యం తో కలిగి ఉంటుంది.
 6. పరిపాలన, శిక్షన్ మరియు వనరుల విభాగం: కార్యాలయ నిర్వహణ, న్యాయ సంభంద విషయాలు, అక్కౌంట్స్ నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని కలిగిన మనవ వనరుల విభాగం ట్రస్ట్సేవలు అందిస్తుంది. మనవ వనరుల నిర్వనతోబాటు, వర్కుషాపులు, శిక్షణ కార్యాలయాలు, భాగస్వామ్య పథకం నిర్వహణలో భాగస్వామ్యదార్ల పథకం నిర్వహణలో భాగస్వామ్యదార్ల పాత్ర వంటి అంశాలను ఈ విభాగం నిర్వహిస్తుంది.

క్షాత్రస్థాయి కార్యక్రమాలు

జిల్లా యూనిట్

ట్రస్ట్ తరపున ప్రతి జిల్లాకు జిల్లా కో-అర్దినేర్ ఇన్ ఛారిఝుగా వ్యవహరిస్తారు ఈ పథకం అమలు లో జిల్లా కో-అర్దినటర్ ట్రస్ట్ తో సమన్వయం కలిగివుంటారు. ఆరోగ్య మిత్ర సర్వీసులు, ఆరోగ్య శిబిరాలు, లబ్దిదారుల సేవలు మరియు సమస్యలు వంటి అంవాలను జిల్లా కో-ఆర్డినేటర్ చేస్తారు.

ఆసుపత్రులు

హెల్త్ కేర్ ప్రొవైడర్స్

ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అల్లోపతిక్ మెడికల్ స్థాపనలు (రిజిస్ట్రేషన్ & నియంత్రణ) చట్టం మరియు ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నొస్టిక్ చట్టం ల కింద నమోదైన రోగి ని లోపల వుంచి రోగానికి లేదా గాయానికి వైద్యం మరియు చికిస్థ ఇవ్వగలిగిన ఆసుపత్రి లేదా నర్సింగ్ హోం ఈ పధకం లో హెల్త్ కేర్ ప్రోవైడర్ గ సేవలని అందిస్తుంది.
ఎంపానల్మెంట్ పొందటానికి ట్రస్ట్ నిబందనలకు అనుగుణం గ వున్నా ఆసుపత్రులు మాత్రమే ట్రస్ట్ లో నమోదు అయ్యేందుకు అర్హత కలిగి ఉంటాయి . అ విధం గ నమోదు ఐన ఆసుపత్రిని నేతోర్క్ ఆసుపత్రి గ వ్యవహరిస్తారు.
ఈ పధకం లోని చికిస్త ల జాబితాల లోని ప్యాకేజీల ప్రకారం చెల్లింపులకు ట్రస్ట్ , నెట్వర్క్ ఆసుపత్రుల మధ్య ఒక అగ్గ్రిమెంట్ వుండాలి

హాస్పిటల్స్ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేర్వేరు ప్రాంతాల నెట్వర్క్ ఆస్పత్రులు

రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో ఆసుపత్రులు ట్రస్ట్ తో నమోదు అవుతున్నాయి. ఎన్.ఎ.బి.హెచ్. అక్రిడెషన్ కలిగిన ఇతర రాష్ట్ర లలోని ఆసుపత్రులు ట్రస్ట్ లో నమోదై ఉంటాయి.

50 పడకలు కలిగి ట్రస్ట్ లో నమోదు కావాలనుకొనే ఆసుపత్రులలో జెనరల్ సర్జేరి, ఆర్తోపెడిక్, గయ్ కలజిస్ట్, చిన్న పిల్లల వ్యాధులు జెనెరల్ మెడిసిన్, ఈ యన్ టి మరియు కంటి సంభందిత వ్యాధులు లో నిపుణులు ఐన ఒకరు లేదా అంత కంటే ఎక్కువ డాక్టర్ లు కలిగి వుండాలి.

ట్రస్ట్ తో ఎంపానల్ కావాలి అనుకొనే మల్టీ స్పెషలిటి ఆసుపత్రు లలో ఇతర షుగర్, స్పెషలిటి సేవలతో బాటు కార్డియలజి, సి.టి.సర్జేరి మెడికల్ మరియు సర్జికాల్ గస్త్రో ఎంత్రోలోజి, నేప్రోలోజి మరియు యురోలోజి వంటి సూపర్ స్పెషలిటి విభాగాల సేవలు అందుబాటులో వుండాలి.

నెట్వర్క్ ఆసుపత్రులలో కావలసినవి

ట్రస్ట్ నిభందల లేకుండా, మౌలిక సదుపాయాలు, వివిధ పరికరాలు, సిబ్బంది, సేవలు వంటి అంశాలను నెట్వర్క్ ఆసుపత్రి కలిగి వుండాలి. ఆంద్ర ప్రదేశ్ ప్రైవేటు మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2002 ప్రకారం నెట్వర్క్ ఆసుపత్రు లలో ఉండాల్సిన వివరాలు 2 విభాగాలు గ వునాయి. సాధారణ సేవల అవసరాలు నిపుణత కలిగిన సేవల అవసరాలు.

క్లుప్తంగా మౌలిక సదుపాయాలు అవసరాలు

నెట్వర్క్ ఆస్పత్రులు దిగువున ఉన్న మౌలిక సదుపాయాలు కలిగి ఉండాలి

 1. 50 ఇన్ పేషెంట్ వైద్య పడకలు కనీసము
 2. పురుషులకు , మహిలలకు ప్రత్యేక సాధారణ వార్డులు .
 3. ఐ . సి .యు మరియు తగిన సదుపాయాలు తో ఆపరేషన్ అనంతర వార్డ్.
 4. ఆసుపత్రి ఆవరణ లో 24 గంటలు అందుబాటులో వుండే విధం గ కనీస వ్యాది నిర్దారణ సౌకర్యాలు
 5. పూర్తి స్థాయి పరికరాలతో కూడిన ఆపరేషన్ థియేటర్
 6. ఆసుపత్రి లో గని బయట సంస్థ ల తో టై అప్ లో గని ఆధునిక వ్యాధి నిర్ధారణ పరిక్షల సౌకర్యాలు
 7. ఆసుపత్రి లో లేదా బయట సంస్థ ల తో టై అప్ gala బ్లడ్ బ్యాంక్ సౌకర్యం
 8. ఫార్మసీ.
 9. అంబులెన్సు.
 10. పాన్ ట్రి సౌకర్యం.
అవసరమైన పరికరాలు క్లుప్తంగా
 1. అవుట్ పేషంట్: స్పెషాలిటీ ఆధారంగా op పరికరాలు
 2. ఐ .సి యు : బెడ్ పక్కన మానిటర్లు వెంటిలేటర్లు, ఆక్సిజన్, సక్షన్
 3. ఆపరేషన్ అనంతర వార్డ్: బెడ్ పక్కన మానిటర్లు, ఆక్సిజన్, సక్షన్
 4. ఆపరేషన్ థియేటర్: పరికరాలు, ఆపరేషన్ టేబుల్ , సి ఆర్ ఎం , ఎన్ డోస్కోప్ వంటి నిపుణత కి సంబంధించిన పరికరాలు.
 5. స్టెరిలైజేషన్ : స్టెరిలైజేర్స్ కావలిసినంత సంఖ్యలో .
 6. ఆత్యవసర విభాగం : ఆక్సిజన్, సక్షన్ , మానిటర్లు.
అత్యవసరం ఐన సిబ్బంది - సంక్షిప్తగ
 1. ఆధునిక వైద్యంలో క్వాలిఫైడ్ డాక్టర్ లు 24 గంటలు వ్యక్తిగతం గ అందుబాటులో వుండటం
 2. అత్యవసరపు విభాగ వైద్యులు మరియు తగిన నర్సింగ్ సిబ్బంది.
 3. ఉత్తిర్ణులైన శిక్షణ పొందిన పారామెడికాల్ సిబ్బంది.
 4. స్వల్ప వ్యవధి లో చేరుకొని సేవలందించే వివిధ స్పెషాలిటీ విభాగాలకు చెందిన నిపుణులు ఐన వైద్యులు
ఈ పథకనికి అవసరమైన మౌలిక సదుపాయాలు (ఆసుపత్రి లో)
 1. ఆరోగ్యమిత్ర లు నిర్వహణలో ప్రత్యెక ఆరోగ్య శ్రీ కౌంటర్ ఏర్పాటుకు ప్రత్యెక స్థలం,
 2. నెట్వర్కింగ్ కంప్యూటర్ (కనీసం 2 Mbps), ప్రింటర్, వెబ్‌క్యామ్, స్కానర్, బార్ కోడ్ రీడర్, బయోమెట్రిక్స్, డిజిటల్ కెమెరా మరియు డిజిటల్ సిగ్నేచర్.
నెట్వర్క్ ఆసుపత్రి కి ఇవల్సిన ప్రత్యెక సిబ్బంది

రామ్ కో (ఆర్.ఎ.ఎం.ఓ): రాజీవ్ ఆరోగ్య శ్రీ మెడికల్ సమన్వయకర్త సర్వీసులను నెట్వర్క్ ఆసుపత్రి ఇవ వలసి వుంటుంది. రోగిని పరిక్షించడం, వ్యాది నిర్దారణ, ప్రీ-ఆదరయీజేషన్, కేసు వివరాలు ఎప్పటికపుడు అప్లోడ్ చేయడం, వైద్యం అందించటం, వైద్యం అనంతరం రోగిని డిస్ఛార్జ్ చేయటం, వైద్యం అనంతరం కొనసాగింపు సేవలు, క్లైమ్స్ చెల్లింపులకు పంపడం వంటి వివిధ పనులు చేసేందుకు ట్రస్ట్ కు రామ్ కో భాద్యత వహించాలి. ట్రస్ట్ వెబ్ పోర్టల్ ద్వార లేదా ట్రస్ట్ అందచేసిన సి.యు.జి. ఫోన్ ద్వార ట్రస్ట్ తో సంప్రదింపులు జరపాలి.

ఎంపానల్మెంట్

ఎంపానల్మెంట్ మరియు క్రమశిక్షణ సంఘం (ఈ డి సి)

నెట్వర్క్ ఆస్పత్రులు సేవలని ఎంపానల్మెంట్ మరియు క్రమశిక్షణ సంఘం క్రమబద్దీకరిస్తుంది.

ట్రస్ట్ యొక్క చీఫ్ మెడికల్ ఆడిటర్ యొక్క ఆధ్వర్యంలో ఎంపానల్మెంట్ మరియు క్రమశిక్షణ సంఘం దిగువ పేర్కొన్న అంశాలకు బాధ్యత వహిస్తుంది .

 1. ఆస్పత్రులు ఎంపానల్మెంట్
 2. ఎంపానెల్ ఐన ఆస్పత్రులు యొక్క నియంత్రణ
 3. క్రమశిక్షణ చర్యలు
 4. క్లైమ్ కి సంబంధించిన వివాదాల పరిష్కరణ.

ఈ డి సి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల, మనవ వనరులు , పరికరాలు కలిగి ఉండేలా తగు చర్యలు తీసుకుంటుంది. నాణ్యత ప్రమాణాలకు తగినట్లుగా చేస్తుంది.

ట్రస్ట్ అనుసరించే ఎంపానల్మెంట్ ప్రక్రియ ఆన్లైన్ విధానాలులో చూడవచ్చు.

క్రమశిక్షణా చర్యలు

ఈ. డి. సి క్రింది కారణాల వల్ల తప్పు చేసిన నెట్వర్క్ ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది:

 1. మౌలిక సదుపాయాలలో లోపాలు
 2. పరికరాల లోపాలు
 3. మాన్ పవర్ లోపాలు
 4. సేవా లోపాలు
 5. సేవ ఒప్పందం యొక్క ఉల్లంఘన

పైన పేర్కొన్న సర్వీసులు , ఇతర అంశాల లేమిని విశ్లేషించి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రమశిక్షణా చర్యలు సిఫార్సు చేసే అధికారం ఈ.డి. సి కి కల్పించబడింది:

 1. చెల్లింపులు ఆపివేయడం :నగదు రహిత ఈ పధకం లో ప్రధానమైనది. ఎటువంటి సంప్రదిపులకి తవులేనిది.ఈ నిభందనలని ఉల్లంగిస్తే ఆసుపత్రి కి అన్ని చెల్లింపులు ఆపివేయబఢతయీ. రోగి కి తిరిగి చెల్లించి సక్రమమైన చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. ఒక నిర్ధారిత క్లైమ్ ని కూడా తాత్కాలికంగా నిలిపి వేసి , ఏదైనా కేసు నిర్వహణలో , సేవల లేమికి క్లైమ్ ను తాత్కాలికంగా నిలిపి వేయవచు. నిపుణుల అభిప్రాయం తీసుకోని లేదా పొరపాటును సరిచేసిన సందర్భం లో క్లైమ్ తాలుకు చెల్లింపులు విడుదల చేయవచు.
 2. పెనలితి విధింపు : ఒకవేళ అప్పటికే అన్ని చెల్లింపులు నెట్వర్క్ ఆసుపత్రి కి విడుదల అయీపోయీ వుంటే , నిభంధనల్ని ఉల్లంఘించినందుకు అపరాధ రుసుము విదించవచ్చు.
 3. సస్పెన్షన్: ఒప్పందంలోని అన్ని నిభందనలను ఉల్లంఘన జరిగితే నెట్వర్క్ ఆసుపత్రి సస్పెన్షన్ కు గురి అవుతుంది.
 4. స్పెషల్ఇటి సర్విసుల నుంచి తొలగింపు :సర్విసుల లేమిని గమనించి నపుడు నెట్వర్క్ ఆసుపత్రి కి చెందిన ఒక నిర్దిష్టమైన స్పెషల్ఇటి సర్విసు గుర్తింపును రద్దు చేయవచు.
 5. డి లిస్టింగ్: ఆరు నెలల కన్నా తక్కువ వ్యవధిలో నెట్వర్క్ ఆసుపత్రి నిభందన ఉల్లంఘన పునరావృతం చేసినందుకు గాను డి లిస్టు చేయబడుతుంది.

మెడికల్ ఆడిట్

అత్తున్నత స్తాయీ ప్రమాణాలకు భాగస్వామ్య దారులు కట్టుబడి వుండటం లోనే ఈ పధకం విజయం ఆధారపడి వుంది.ముఖ్య వైద్య ఆడిటర్ దిగువ పేర్కొన్న విద్య ఆడిట్ వివరాలు చేపడతారు:

 1. వైద్య నాణ్యత పర్యవేక్షణ.
 2. నైతిక ప్రమాదం నివారించడానికి మార్గదర్శకాలు రూపకల్పన.
 3. నెట్వర్క్ హాస్పిటల్ జాబితా లోని చికిస్త విధానాల వినియోగం లో మార్పులపై అధ్యయనం చేయటం.
 4. చికిత్స లోపాలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయటం
 5. మర్చిడిటినీ విశ్లేషించి , అవసరమైన చర్యలు సిఫర్స్స్ చేయటం.
 6. వైద్య నిపుణులు లేదా నెట్వర్క్ ఆసుపత్రులకి వ్యతిరేకంగా శిక్షాత్మక చర్యలకు సిఫార్సు చేయడం.

నెట్వర్క్ ఆసుపత్రి విధులు

రిసెప్షన్

రోగులను రిజిస్టర్ చేసుకొనేందుకు రోగులకు మొదటి ప్రవేశ స్థానం లో ఉండేలా ట్రస్ట్ నిర్ణఇంచిన చోట ఆరోగ్య శ్రీ కియోస్కును ఏర్పాటు చేయాలి. 2 Mbps నెట్ కనెక్షన్ కలిగిన కంప్యూటర్ ఇతర భాగాలని ఏర్పాటు చేయాలి. అర్హత కార్డు వున్న అందరు రోగుల్ని గుర్తించి, మార్గ నిర్దేశనం చేసి, రిజిస్టర్ చేసే భాద్యత నెట్వర్క్ ఆసుపత్రిది.

ద్యై వార్షిక ఆరోగ్య పరీక్షలు

ఉద్యోగుల కుటుమ్భాలకంతటికి ఉచితంగా ఆరు నెలల కొకసారి ఆరోగ్య పరీక్షా నిర్వహించాలి.

ఉచిత ప్రీ- ఎవల్యుషన్

వ్యాధి నిర్ధారణ జరిగే వరకు అందరు లబ్ది దారులకు ముందస్తు పరిక్షలు నిర్వహించాలి.

సౌకర్యాలు అందుబాటులో లేనప్పుడు ప్యాకేజీలపై కౌన్సెలింగ్

నెట్వర్క్ ఆసుపత్రి నిర్వహించలేని వ్యాధితో రోగి బాధపడుతునట్లు గుర్తిస్తే అ రోగికి సరి ఐన పద్దతిలో కౌన్సేల్లింగ్ చేసి దగర లోని వేరే నెట్వర్క్ ఆసుపత్రి కి రోగిని పంపాలి.

అడ్మిషన్ మరియు పూర్వ ఆథరైజేషన్

వైద్య అవసరాలకు అనుగుణం గా ప్రీ-ఆథరైజేషన్ కు ముందు లబ్ది దారుని ఆసుపత్రి లో చేర్చుకోవాలి.
జాబితా లోని చికిస్థ విధానాల లోని వ్యాధులతో భాద పడుతున్న అన్ని కేసులను పూర్తి స్థాయి వ్యాధి నిర్ధారణ ఐన తరవాత ట్రీట్మెంట్ ప్లాన్ మరియు ఇతర అవసరమైన డాకుమెంట్స్ తో ప్రీ-ఆథరైజేషన్ కు పంపాలి.

చికిత్స

అవకాశం వున్న అత్యున్నత ట్రీట్మెంట్ విధానాన్ని వినియోగించి నెట్వర్క్ ఆసుపత్రి లబ్దిధరుకు పూర్తి స్థాయి వైద్యం అందచేయాలి. మంచి ప్రమాణాలు వున్న ఆమోదించిన మందులు, ఇంప్లాంట్స్ మొదలైనవి మాత్రమే నెట్వర్క్ ఆసుపత్రి వినియోగించాలి.

డిచ్ఛార్జ్

సంతృప్తి కరంగా రోగి కోలుకున్న అనంతరం, అందించిన వైద్యం వివరాలు తెలిపే డిస్ ఛార్జ్ సమ్మరీ ని ఇచ్చి రోగిని డిస్ ఛార్జ్ చేయాలి.
ఫదకం నిభందన ల మేరకు డిస్ఛార్జ్ అనతరం 10 రోజులకు అవసరమైన మందులు, తిరుగు ప్రయాణానికి ఖర్చులు ఇచ్చి, మందులు తీసుకోవాల్సిన విధానాన్ని వివరించి రోగిని పంపాలి.

సేవల కోనసగింపు

జాబితా లోని చికిస్థ విధానాలలో ఎంపిక చేసిన చికిస్థలకు వైద్యం అనతరం సేవలని నెట్వర్క్ ఆసుపత్రులు కొనసాగించాలి.

వైద్య పరంగా తల్లెతే సమస్యల పరిష్కారం
 1. ఆసుపత్రి లో వైద్యం పొందేటప్పుడు: ఆసుపత్రి లో వైద్యం పొందేటప్పుడు ఉత్పన్నమాయే సమస్యలని నెట్వర్క్ ఆసుపత్రులు పరిష్కరించాలి.
  1. సంబందిత సమస్యలు ప్యాకేజీ లో కేట ఇంచిన నిధుల లోనే అన్ని సంభందిత సమస్యలని తిరిగి శస్త్ర చికిస్త నిర్వహింఛి పరిష్కరించాలి.
  2. సంభందం లేని సమస్యలు: సంభందం లేకుండా తలెత్తే సమస్యల విషయం లో ఆరోగ్య సమస్య జాబితా లు ని చికిస్థ ల లో వుంటే, ప్రీ-ఆదరయీజేషన్ పొందాలి. లేదా ప్యాకేజీ నిధులు పెంచేందుకు దరకాస్తు చేయాలి.
 2. ఆసుపత్రి నుంచి డిస్ ఛార్జ్ ఐన అనతరం
  1. సంబందిత సమస్యలు: డిస్ ఛార్జ్ ఐన నెల రోజుల వరకు ఎటువంటి సమస్యలు ఎత్తిన, ప్యాకేజీ లో కేట ఇంచిన నిధుల తోనే చికిస్త అందించాలి.
  2. సంభందం లేని సమస్యలు: ట్రస్ట్ ఆమోదించిన చికిస్త విదానాల జాబితాలో వ్యాది చికిస్త ఉన్నట్లయితే, నెట్వర్క్ ఆసుపత్రి ప్రీ-ఆదరయీజేషన్ పొందాలి.
  3. ఆమోదించిన చికిస్త విధానాల జాబితాలో తలెత్తిన ఆరోగ్య సమస్య లేకపోతె రోగిని దగర లోని ప్రబుత్వ ఆసుపత్రి కి పంపాలి.
సేవల నాణ్యత

నెట్వర్క్ ఆసుపత్రి సరైన ప్రమాణాలు వున్న వైద్య విధానాన్ని అనుసరించాలి. నాన్య మైన వైద్య సేవలు వైద్య విధానాలు, ఇంప్లాంట్స్ ఇతర ఇన్పుట్లను మాత్రమే వినియోగించేట్లు చూడాలి.

రామ్ కో సేవలు

నెట్వర్క్ ఆసుపత్రి నిబందన 9.6 లో పేర్కొన్న విధం గా రామ్ కో సర్వీసులు అందచేయాలి.

ఆరోగ్య శిబిరాలు

అవసరం అయినపుడు నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య శిబిరాలను ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించాలి.

నగదు రహిత సేవలు
 1. ఆసుపత్రి లో ప్రవేశించిన రోజు నుండి, వైద్యం ప్రారంబించి, కోలుకొని డిస్ ఛార్జ్ ఐన తర్వాత 10 రోజుల వరకు అవసరమైన సౌకర్యాలతో, ఎటువంటి నగదు డిపాజిట్ చేయనక్కర లేకుండా నగదు రహిత వైద్య సేవలు ఈ పధకం లో లబ్ది దారులకు అందుతాయి.
 2. ఆసుపత్రి లో ప్రవేశించిన రోజు నుండి, వైద్యం ప్రారంబించి, కోలుకొని డిస్ ఛార్జ్ ఐన తర్వాత 10 రోజుల వరకు అవసరమైన సౌకర్యాలతో, ఎటువంటి నగదు డిపాజిట్ చేయనక్కర లేకుండా నగదు rahita వైద్య సేవలు ఈ పధకం లో లబ్ది దారులకు అందుతాయి.
 3. జాబితా లోని చికిస్త విధానాలకు సంభందించి ప్రతి ఒక ఆసురత్రి కరణ లావా దేవిలు నగదు రహితంగా జరగాలనేది ఉద్దేసించబడినది. పధకం లో పొందు పరచిన చికిస్త విధానాలకు సంభందించిన నమోదైన లబ్దిదారు ఆసుపత్రి కి వెళ్లి వైద్యం పొంది ఎటువంటి చెల్లింపులు జరగకుండా ఆరోగ్యం తో బయటకు రావటం వీలవుతుంది. శస్ర చికిస్త వైద్యం పొందని రోగులు వ్యాది నిర్దారణ పరిక్షలకు నగదు రహిత విధానం వర్తిస్తుంది.
జవాబు దారి తనం, నష్ట పరిహారం లో పరిమితులు
 1. ఈ పధకం కింద రీఫెర్ చేసిన రోగులను చికిస్త చేయటం లో తలెత్తే తప్పు ఒప్పులకు, న్యాయ సంభందం ఐన పరిమనాలకు, నెట్వర్క్ ఆసుపత్రులే బాధ్యత వహించాలి. నెట్వర్క్ ఆసుపత్రులు అందించిన ట్రీట్మెంట్ విధానం ఎంపిక, ట్రీట్మెంట్ అనంతర పరిణామాలకు, నాణ్యత ప్రమాణాలు, జాగ్రతలు వంటి విషయాలలో ఎటువంటి న్యాయ పరమైన సమస్యలు తలెత్తిన వాటికీ సమాధానం కోరిన అందుకు ఆయె ఖర్చులు, నష్ట పరిహారాలు వంటివి చెల్లించాల్సిన భాద్యత నెట్వర్క్ ఆసుపత్రిది.
 2. నెట్వర్క్ ఆసుపత్రి పరం గా కానీ వారి సిబ్బంది వల్ల, అజేంట్లు వల్ల కానీ సేవలలో లోపము లకి ఆరోపణలు వచ్చిన, వాటిపై ఎటువంటి క్లైమ్ ఎదురైనా వాటికీ బదులు చేపెందుకు నెట్వర్క్ ఆసుపత్రి ఆమోదించి అంగీకారం తెలిపింది.
 3. నెట్వర్క్ ఆసుపత్రి అందించిన డేటా ఆధారం గా ట్రస్ట్ లేదా భీమ సంస్థ ఆమోదించిన ప్రీ-ను వ్యాధి నిర్దారణ వైద్య విధానం ఎంపిక విషయంలో చివరి అభిప్రయనం గా భావించరాదు. వ్యాది నిర్దారణ వైద్యం అందించే విధానం ఎంపిక అటువంటి వైద్య సేవల వల్ల వచ్చే ఫలితానికి పూర్తి స్థాయి భాద్యత వైద్యం అందించే డాక్టర్, నెట్వర్క్ ఆసుపత్రులదే అని గమనిచాలి.
 4. నెట్వర్క్ ఆసుపత్రి ఉద్యోగులైన రామ్ కో, యమ్ కో, బిల్లింగ్ హెడ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆసుపత్రి కి చెందిన ఔటు సౌర్సింగ్ ఉద్యోగుల తప్పోపుల వల్ల ఎదురైన ఎటువంటి దావాలు, ఇ.డి.సి వల్ల తలెత్తిన క్రమ శిక్షణ చర్యలు వంటి అంశాలకు నెట్వర్క్ ఆసుపత్రు లదే భాద్యత అని ఆమోదించి అంగీకారం తెలపడం జరిగింది.
గోప్యత
 1. లబ్ది దారులకు చెందిన వివరాలను గోప్యంగా ఉంచేందుకు, ఎటువంటి కారణాల వల్ల గని, ఎటు వంటి ప్రతి ఫలం వున్న లేకున్నా అ వివరాలను అనధికార వ్యక్తులకు అందిచకుండా ఉండేందుకు భాగస్వామ్య దారులు జాగ్రత తీసుకుంటారు.
 2. రోగికి చెందిన ఆరోగ్య వివరాలు క్లినికాల్ ఫోటోలు గోప్యత ని రక్షించేందుకు, క్లినికాల్ ఫొటోగ్రాఫ్ లు తిసే సమయం లో వున్నత మైన వైద్య ప్రమాణాలను అనుసరించేందుకు నెట్వర్క్ ఆసుపత్రి అంగీకారం తెలపడం జరిగింది. రోగికి సంబంధించిన సమాచారం గోప్యతను కాపాడటం లో నెట్వర్క్ ఆసుపత్రుల లోపలకు భాద్యత వహించదు.
 3. రోగి వివరాలు జాగ్రతగా నిర్వహించేందుకు అ వివరాలను సమాచారం పొందే అవకాశం ఆసుపత్రి సిబ్బంది కి లేదా బయటి వారికీ ఆసుపత్రి లోపల గని బయట కానీ ఎటువంటి పరిస్థితులలో ఇవ్వటం జరగకండా నెట్వర్క్ ఆసుపత్రులు చర్యలు తీసుకుఉంటాయి.

ప్రీ-ఆదరయీజేషన్

 1. ప్రీ-ఆదరయీజేషన్ కోసం వినతులు నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ట్రస్ట్ కి అందుతాయి.వైద్య నిపుణుల సహాయంతో , ట్రస్ట్ మార్గదర్శకాల కనుగుణంగా వాటిని పరిశిలించి వినతి అందిన 12 గంటలలోపు తుది ఆమోదం తెలపడం జరుగుతుంది.
 2. ప్రీ-ఆదరయీజేషన్ కోసం అసంపూర్తి వివరాలు అందిన వినతిపై పానెల్ డాక్టర్ ఒకసారి మాత్రమే ప్రశ్నించడం జరుగుతుంది.అల ఒకసారి ప్రశ్నినించిన సందర్భము లో ఆమోదానికి అదనము గ 6 గంటల సమయం తీసుకోని , 18 గంటలలో తుది ఆమోదం ఇవ్వడం జరుగుతుంది.
 3. ప్రత్యెక నిపుణత అవసరమైన కేసుల్లో సంబంధిత ప్రత్యేక డాక్టర్ల సలహాల్ని ట్రస్ట్ ఉపయోగించుకుంటుంది.
 4. కేసుల నిర్వహణ విషయమై పూర్తీ స్థాయి బాధ్యత , పానెల్ డాక్టర్ లు లేదా ట్రస్ట్ ప్రీ-ఆదరయీజేషన్ రిమార్కులు కేవలం సలహాలు గానే భావించాలి. వీటి ఆధారంగ వైద్యం ను అందించే డాక్టర్ తను ప్రతిపాదించిన విదానంలో ఎ చిన్న మార్పులు చేయకూడదు.
 5. ప్రీ-ఆదరయీజేషన్ స్థాయి లో ప్యాకేజులు ధరలలో తగింపు ను ట్రస్ట్ సిఫార్స్ చేయదు.
 6. టెలిఫోన్ ద్వారా ఆమోదం: అత్యవసర పరిస్తితులలో నెట్వర్క్ ఆసుపత్రి ప్రీ-ఆదరయీజేషన్ను టెలిఫోన్ ద్వారా పొందవచు.కేసు ఎ ఫదకం పరిధి లోకి వస్తుంది అని నిర్ణఇంచిన తదుపరి మాత్రమే టెలిఫోన్ ద్వారా ప్రీ-ఆదరయీజేషన్ ఇవ్వడం జరుగుతుంది. టెలిఫోన్ ద్వారా పొందిన ప్రీ-ఆదరయీజేషన్ తాత్కాలిక ఆమోదం గ మాత్రమే భావించాలి. రెగ్యులర్ ప్రీ-ఆదరయీజేషన్ కు 24 గంటల లోపున సాధారణ పద్దతులలో ప్రీ-ఆదరయీజేషన్ పొందాలి.
 7. ట్రస్ట్ ద్వారా ముందు అధికారం తిరస్కరణ వల్ల , ట్రస్ట్ ద్వారా రోగికి చికిత్సకు ఆటంకాలు ఉండదు. ముందు అధికారం తిరస్కరణ కేవలం రోగి మరియు చికిత్స ఎంపికలు యొక్క వ్యాధి పేర్కొన్న చికిత్సలలో లేవు అని అర్థం.
24 గంటల ప్రీ-ఆదరయీజేషన్

ప్రస్తుతం అమలులో వున్న ఆన్లైన్ ప్రీ-ఆదరయీజేషన్ వర్క్ ఫ్లో ప్రకారం మాత్రమే ప్రీ-ఆదరయీజేషన్ను నిర్వహించడం జరుగుతుంది. పధకం లో అదనంగా ప్రీ-ఆదరయీజేషన్లోడ్ ను నిర్వహించేందుకు వీలుగా ట్రస్ట్ ఐ. టి మౌలిక సదుపాయాలని కలిపించాల్సి వుంటుంది.

సంవత్సరములోని 365 రోజులు , 24 గంటలూ ప్రీ- లు ఆమోదించబడతాయి

పథకం టెక్నికల్ కమిటీ

పథకం సాంకేతిక కమిటీ అని పిలవబడే ఒక కమిటీ సి ఈ ఓ కు సిఫార్సు చేసేందుకు క్రింది అధికారాలను ఉంటుంది:

 1. ప్రీ-ఆదరయీజేషన్ ల విషయములో భేదాబిప్రయం ఏర్పడినపుడు తుది నిర్ణయం చేయటం.
 2. బఫర్ అమౌంట్ వినియోగనికి అనుమతించటం.
 3. ప్యాకేజిలోని ధరలు పెంపును అనుమతించటం లేదా జాబితా లో లేని చికిత్సలకు ధర నిర్ణఇంచి బఫర్ అమౌంట్ నుంచి చెల్లించటం.
 4. మందులు పరిభాషను సవరించటం , జాబితా లో లేని చికిత్సలను వరుస క్రమంలో మార్చటం.
 5. జాబితా లోని చికిత్సల నియమావళిలో స్వల్ప మార్పులు చేయటం.
 6. మోరల్ హజార్డ్ ను తగించేందుకు వీలుగా కేసుల ఎంపిక లో సహకరించే మార్గదర్శకాలు రూపొందించటం.

పథకం టెక్నికల్ కమిటీ ఏర్పాటు

పథకం సాంకేతిక కమిటి దిగువ పేర్కొన్న సభ్యులతో ఏర్పడుతుంది:

 1. కార్యనిర్వాహక అధికారి (సాంకేతికము)
 2. సంయుక్త కార్యనిర్వాహక అధికారి (సాంకేతికము)
 3. ప్రభుత్వం నియమించిన వైద్యుడు

క్లైమ్స్

క్లైమ్ పధ్ధతి

సంకేతిక పరంగా ట్రస్ట్ పోర్టల్ ద్వారా మాత్రమే అన్ని క్లైమ్ లు కోరటం జరిగింది నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లిఇంపులని సాంకేతికంగా అనుమతించబడతయీ.

లైమ్ గురించి, క్లైమ్