హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / వీడియోలు / ప్రసూతి పూర్వ: గర్భధారణ సమయంలో సంరక్షణ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రసూతి పూర్వ: గర్భధారణ సమయంలో సంరక్షణ

ఈ విభాగంలో ప్రసూతి పూర్వ: గర్భధారణ సమయంలో సంరక్షణ వివరాలు గురించి వివరించబడింది

Help


ఈ వీడియో లో ప్రసూతి పూర్వ: గర్భధారణ సమయంలో సంరక్షణ: - తెలుగు వివరించటం జరిగింది.

గర్భధారణ సమయంలో జాగ్రత్తలు

గర్భధారణ సమయంలో మహిళలు తమకు తాముగా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన చిట్కాలు మరియు గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలోనూ మరియు ఆ తరువాత సరైన సంరక్షణ పొందాల్సిన ప్రాముఖ్యత.
గర్భధారణ సమయంలో చేపట్టే పూర్వ ప్రసూతి సంరక్షణ తల్లి అదేవిధంగా ఇంకా పుట్టని బిడ్డ యొక్క ఆరోగ్యం మరియు స్వస్థతపై నేరుగా ప్రభావం చూపుతుంది.
బిడ్డ పుడుతున్నందని ఆశించబడుతున్న తల్లిదండ్రులు సత్వరం అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించాలి, తల్లి మరియు బిడ్డ సంరక్షణ కార్డును పొందాలి, ఎంతో సరళమైన మరియు శక్తివంతమైన ఈ కార్డ్ తల్లి పోషణను మరియు బిడ్డ ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించడానికి దోహదపడుతుంది.
భారతదేశంలోని 75% మంది కాన్పు అయిన మహిళలు రక్తహీనతతో బాధించబడుతుంటారు. గర్భధారణ సమయంలో వారు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువును కలిగి ఉంటారు. దీని వల్ల పిండం ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉండదు, పుట్టినప్పుడు బిడ్డ బరువు తక్కువగా ఉండటం, అదేవిధంగా పుట్టిన వివిధ రకాలైన వైకల్యతలు శిశువుల్లో ఉంటాయి.
గర్భధారణ సమయంలో, తల్లే అయ్యేవారికి సరైన ఆహారం, సరైన సమయంలో లభించేట్లుగా చూడాలి. ఆమె సాధారణంగా తినే ఆహారం కంటే ఒకపావు వంతు అదనపు ఆహారాన్ని తీసుకోవాలి.
గర్భవతులైన మహిళలు పగటిపూట కనీసం రెండుగంటలపాటు విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి సమయంలో, ఆమె కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. అదేవిధంగా, ఇంటిలో సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూడాలి.

ప్రధాన ఉద్దేశ్యం

పోషకాహార లోపం వల్ల చోటు చేసుకునే సంకేతాలు, ప్రమాదకరమైన పరిమాణాల గురించి మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి సమాజాన్ని ప్రోత్సహించడం మరియు పోషకాహార లోపాన్ని నిరోధించుకోవడానికి చేయగల సరళమైన పనుల గురించి వివరించడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశ్యం.
సమాజంలోని అధిక సంఖ్యాకులకు ఇది ఉద్దేశించబడింది.

అందించిన వారు: కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం మరియు ఇతర అభివృద్ధి భాగస్వాముల యొక్క క్రియాత్మక మద్దతుతో

2.98214285714
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు