హోమ్ / వార్తలు / 12న తెలంగాణ టెన్త్‌ ఫలితాలు
పంచుకోండి

12న తెలంగాణ టెన్త్‌ ఫలితాలు

12న తెలంగాణ టెన్త్‌ ఫలితాలు

పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈనెల 12న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 12న ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు