హోమ్ / వార్తలు / ‘మెడికల్‌’ వెబ్‌ ఆప్షన్లకు నేడే ఆఖరు
పంచుకోండి

‘మెడికల్‌’ వెబ్‌ ఆప్షన్లకు నేడే ఆఖరు

‘మెడికల్‌’ వెబ్‌ ఆప్షన్లకు నేడే ఆఖరు

మెడికల్‌ సీట్ల కోసం వెబ్‌ ఆప్షన్లను పెట్టుకునే గడువు బుధవారంతో ముగియనుంది. నేటి సాయంత్రం 5 గంటల వరకు ఈ వెబ్‌ ఆప్షన్లను పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మంగళవారం నాటితో విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన ప్రక్రియ ముగిసింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు