హోమ్ / వార్తలు / ‘స్వచ్ఛంద మరణం’ బిల్లుపై ప్రజాభిప్రాయం
పంచుకోండి

‘స్వచ్ఛంద మరణం’ బిల్లుపై ప్రజాభిప్రాయం

‘స్వచ్ఛంద మరణం’ బిల్లుపై ప్రజాభిప్రాయం

నయంకాని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్న రోగులకు స్వచ్ఛంద మరణం  అనుమతించే ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని కోరింది. దీనికి సంబంధించిన సమస్త వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ www.mohfw.nic.in లో పెట్టింది. జూన్‌ 19లోగా  మీ  అభిప్రాయాలను passiveeuthanasia@gmail.com కి తెలియజేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది.

పైకి వెళ్ళుటకు