హోమ్ / వార్తలు / ఆంధ్ర ప్రదేశ్లో 687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌
పంచుకోండి

ఆంధ్ర ప్రదేశ్లో 687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌

ఆంధ్ర ప్రదేశ్లో 687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య సీట్లకు సంబంధించి డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2017– 18 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ వెలువడనుంది.
ఈ ఏదాది 687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్‌ జరగనుంది. మొత్తం 11 వైద్య కళాశాలలుండగా అందు లో 8 కళాశాలల్లో మాత్రమే ప్రధాన విభాగాలకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు