హోమ్ / వార్తలు / ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి
పంచుకోండి

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి

ఈ రోజు ఉదయం పది గంటలకు విశాఖ నగరంలో పదో తరగతి ఫలితాలు విద్యాశాఖ మంత్రి విడుదల చేశారు. ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 94.52 అని, కడప జిల్లా 98.89 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా... 90.11 శాతంతో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచిందన్నారు

పైకి వెళ్ళుటకు