హోమ్ / వార్తలు / ఆధార్‌ నంబరుతో పెన్షనర్ల ఖాతాల లింక్‌
పంచుకోండి

ఆధార్‌ నంబరుతో పెన్షనర్ల ఖాతాల లింక్‌

ఆధార్‌ నంబరుతో పెన్షనర్ల ఖాతాల లింక్‌

దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల ఖాతాలను ఆధార్‌ నంబరుతో లింక్‌ చేసే ప్రక్రియలో ఇక పోస్టాఫీసులు కీలకపాత్ర పోషించనున్నాయి. ఆ బాధ్యతను పోస్టాఫీసులకు అప్పగించాలని కేంద్ర సిబ్బంది, పౌర సమస్యలు, పెన్షన్ల శాఖ నిర్ణయించింది.

పైకి వెళ్ళుటకు