హోమ్ / వార్తలు / ఇస్రో రేపు అంతరిక్షంలోకి 20 ఉపగ్రహాలను చేరవేసేందుకు సిద్ధమైంది
పంచుకోండి

ఇస్రో రేపు అంతరిక్షంలోకి 20 ఉపగ్రహాలను చేరవేసేందుకు సిద్ధమైంది

ఇస్రో రేపు అంతరిక్షంలోకి 20 ఉపగ్రహాలను చేరవేసేందుకు సిద్ధమైంది

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని నిర్వహించనుంది. రికార్డుస్థాయిలో ఒకే రాకెట్‌ ద్వారా తొలిసారిగా 20 ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేసేందుకు సిద్ధమైంది.పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ఉన్న రెండవ ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 9.26 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది.

 

పైకి వెళ్ళుటకు