హోమ్ / వార్తలు / ఈ రోజు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్
పంచుకోండి

ఈ రోజు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్

ఈ రోజు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తమిళనాడులో 232 స్థానాలకు,కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు,పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుపుతున్నారు.

పైకి వెళ్ళుటకు