హోమ్ / వార్తలు / ఉచిత పారామెడికల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
పంచుకోండి

ఉచిత పారామెడికల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత పారామెడికల్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

 

కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కోర్సులైన మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన, పిజియోథెరపి, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌, ఆప్తాల్మిక్‌ కోర్సు లలో ఉచితంగా శిక్షణ పొందడం కోసం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యా ర్థులు రాంనగర్‌లోని సాధన పారామెడికల్‌ కళాశాలలో దరఖాస్తులు చే సుకోవాలని కళాశాల కరస్పాండెంట్‌ మహ్మద్‌ అలీ కోరారు. మరిన్ని వివరాలకు 9247476873 ఫోన నెంబర్లో సంప్రదిం చాలని ఆయన కోరారు.

 

 

పైకి వెళ్ళుటకు