హోమ్ / వార్తలు / ఎంసెట్‌-3పై నేడు అధికారిక ప్రకటన
పంచుకోండి

ఎంసెట్‌-3పై నేడు అధికారిక ప్రకటన

ఎంసెట్‌-3పై నేడు అధికారిక ప్రకటన

ఎంసెట్‌-3 పరీక్షపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం అధికారిక ప్రకటనను వెలువరించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి తీసుకొని అధికారులు ఎంసెట్‌-3 వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో పరీక్ష నిర్వహించే వీలున్నట్లు సమాచారం. సోమవారం ఈ అంశంపై హైకోర్టులోనూ విచారణ జరగనుంది. న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

ఆధారం:ఈనాడు

పైకి వెళ్ళుటకు