హోమ్ / వార్తలు / ఎలక్ర్టికల్‌ వైర్‌మెన్‌, సూపర్‌వైజర్‌ పరీక్షల కోసం ఉచిత శిక్షణ
పంచుకోండి

ఎలక్ర్టికల్‌ వైర్‌మెన్‌, సూపర్‌వైజర్‌ పరీక్షల కోసం ఉచిత శిక్షణ

ఎలక్ర్టికల్‌ వైర్‌మెన్‌, సూపర్‌వైజర్‌ పరీక్షల కోసం ఉచిత శిక్షణ

ఎలక్ర్టికల్‌ వైర్‌మెన్‌, సూపర్‌వైజర్‌ పరీక్షల కోసం ఉచిత శిక్షణ జూన్‌ 1 నుంచి 10 వరకు నిర్వహిస్తామని తెలంగాణ ప్రైవేటు ఎలక్ర్టికల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా యాదగిరి తెలిపారు. వైర్‌మెన్‌,సూపర్‌ వైజర్‌ పరీక్షల కోసం మింట్‌ కంపౌండ్‌ తెలంగాణ చౌరస్తా లోని అంబేద్కర్‌ స్ఫూర్తి భవనంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణ పూర్తైన తరువాత జూన్‌ 17న పరీక్ష జరుగుతుందన్నారు. ఇతర వివరాల కోసం 9290181824 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు