హోమ్ / వార్తలు / ఎస్వీయూ దూరవిద్య పరీక్షలు వాయిదా
పంచుకోండి

ఎస్వీయూ దూరవిద్య పరీక్షలు వాయిదా

ఎస్వీయూ దూరవిద్య పరీక్షలు వాయిదా

ఎస్వీ యూనివర్సిటీలో శుక్రవారం నుంచి మొదలు కావాల్సిన యూజీ, పీజీ పరీక్షలు సెప్టెంబర్ 8 వతేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు ఓ ప్రకటనలో వెల్లడించారు. నూతన పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 26 నుంచి http://www.svuniversity.ac.in/ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు