హోమ్ / వార్తలు / ఏఎన్‌యూ పీజీ సెట్‌ ఫలితాల విడుదల
పంచుకోండి

ఏఎన్‌యూ పీజీ సెట్‌ ఫలితాల విడుదల

ఏఎన్‌యూ పీజీ సెట్‌ ఫలితాల విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ పీజీ కళాశాలలో కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.  వర్సిటీ వెబ్‌సైట్‌ http://www.nagarjunauniversity.ac.in/ లొ చుసుకొ వచ్చు. ఇతర వివరాలకు 9440258822, 0863 - 2346138/171 నంబర్లలో సంప్రదించండి .

పైకి వెళ్ళుటకు