హోమ్ / వార్తలు / కేంద్ర ప్రభుత్వం 2016-17 సీజన్‌కు సంబంధించి వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చాఇ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కేంద్ర ప్రభుత్వం 2016-17 సీజన్‌కు సంబంధించి వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చాఇ

కేంద్ర ప్రభుత్వం 2016-17 సీజన్‌కు సంబంధించి వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చాఇ .

కేంద్ర ప్రభుత్వం 2016-17 సీజన్‌కు సంబంధించి వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఈ నెల 1వ తేదీ నుంచే అమలు కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వాస్తవానికి కేంద్రం మద్దతు ధరలు ప్రకటించినప్పుడు ఆయా ధరలు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ఖరీఫ్‌ పంటల హార్వెస్టింగ్‌ సమయం.. ఆయా విత్తనాల వెరైటీలను బట్టి, రాష్ట్రాలను బట్టి ఉండడం, అనేక చోట్ల సెప్టెంబర్‌ నెలలోనే పంటల ఊడ్పులు పూర్తి కానుండడంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మద్దతు ధరల అమలు తేదీ నెలపాటు ముందుకు జరిగింది..

ఆధరం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు