హోమ్ / వార్తలు / జీఎంసీలో పారా మెడికల్‌ కోర్సులకు నోటిఫికేషన్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: Review in Process

జీఎంసీలో పారా మెడికల్‌ కోర్సులకు నోటిఫికేషన్

జీఎంసీలో పారా మెడికల్‌ కోర్సులకు నోటిఫికేషన్

వైద్య కళాశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో పారా మెడికల్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. మొదటి కౌన్సెలింగ్‌ జూన 23న జరుగుతుందని, రెండో కౌన్సెలింగ్‌ జూన 30న జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు www.dme.ap.nic.in వెబ్సైట్ చూడండి

పైకి వెళ్ళుటకు