హోమ్ / వార్తలు / జూన్ 8 న చేపమందు పంపిణీ
పంచుకోండి

జూన్ 8 న చేపమందు పంపిణీ

జూన్ 8 న చేపమందు పంపిణీ

మృగశిర కార్తి సందర్భంగా జూన్‌ 8న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ జరుగుతాయి. బత్తిన హరినాథ్‌గౌడ్‌ మాట్లా డుతూ జూన్‌ 8న ఉదయం 8.30 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 8, 9 తేదీల్లో రెండురోజుల పాటు చేపమందు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

పైకి వెళ్ళుటకు