హోమ్ / వార్తలు / డైట్‌సెట్‌ ఫీజు చెల్లింపు తేదీ పెంపు
పంచుకోండి

డైట్‌సెట్‌ ఫీజు చెల్లింపు తేదీ పెంపు

డైట్‌సెట్‌ ఫీజు చెల్లింపు తేదీ పెంపు

డైట్‌సెట్‌-2016 అభ్యర్థులు ఫీజు చెల్లింపు ఆఖరి తేదీ ఈ నెల 27 వరకు పొడిగించినట్లు డైట్‌సెట్‌ ఛెర్మన్‌ కె.సంధ్యరాణి తెలిపారు. ఈ మేరకు అభ్యర్ధులందరూ ముందుగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని ఆమె మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు