హోమ్ / వార్తలు / తెలంగాణలో నేడు 21 నూతన జిల్లాల ఆవిష్కారం
పంచుకోండి

తెలంగాణలో నేడు 21 నూతన జిల్లాల ఆవిష్కారం

తెలంగాణలో నేడు 21 నూతన జిల్లాల ఆవిష్కారం

తెలంగాణ చరిత్రలో సరికొత్త పుటలు తెరచుకోనున్నాయి. అరవిరిసిన పూల రేకుల్లాంటి 21 నూతన జిల్లాలతో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. పాలనా వ్యవస్థలో ఇదో భారీ అధికార వికేంద్రీకరణ. ఈ ప్రాంతంలో దాదాపు 38 ఏళ్ల తర్వాత కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. సోమవారం అర్ధరాత్రి తుది ప్రకటన విడుదల చేయడంతో ఒకే రోజున రాష్ట్రంలో 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఉనికిలోకి వచ్చాయి.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు