హోమ్ / వార్తలు / తెలంగాణలో భూమి క్రమబద్ధీకరణ అప్లికేషన్లు మీ సేవ కేంద్రాలు స్వీకరిస్తాయి
పంచుకోండి

తెలంగాణలో భూమి క్రమబద్ధీకరణ అప్లికేషన్లు మీ సేవ కేంద్రాలు స్వీకరిస్తాయి

తెలంగాణలో భూమి క్రమబద్ధీకరణ అప్లికేషన్లు మీ సేవ కేంద్రాలు స్వీకరిస్తాయి

తెలంగాణలో భూమి క్రమబద్ధీకరణ అప్లికేషన్లు మీ సేవ కేంద్రాలు స్వీకరిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ (C & R) చట్టం, 1976 కింద మిగులు భూముల క్రమబద్ధీకరణ కోసం 'మీ సేవలో'  ఆన్లైన్ సేవ ప్రారంభించింది. అప్లికేషన్లు   జూన్ 26 వరకు దాఖలు చేయవచ్చు.

ఆధారం : హిందూ

పైకి వెళ్ళుటకు