హోమ్ / వార్తలు / దేశంలో 22 నకిలీ వర్సిటీలు!
పంచుకోండి

దేశంలో 22 నకిలీ వర్సిటీలు!

దేశంలో 22 నకిలీ వర్సిటీలు!

మన దేశంలో మొత్తం 22 నకిలీ యూనివర్సిటీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా తొమ్మిది, దిల్లీలో 5, పశ్చిమ బంగాలో రెండు, బిహార్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల్లో ఒక్కొక్కటి చొప్పున నకిలీ వర్సిటీలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం ఈ రోజు రాజ్యసభలో వెల్లడించింది.

పైకి వెళ్ళుటకు