హోమ్ / వార్తలు / నేడు, రేపు పనిచేయనున్న పౌర సేవా కేంద్రాలు
పంచుకోండి

నేడు, రేపు పనిచేయనున్న పౌర సేవా కేంద్రాలు

నేడు, రేపు పనిచేయనున్న పౌర సేవా కేంద్ర

నేడు, రేపు పౌర సేవా కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. వారం, వారం బహు మతులు ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తి ఉన్న వినియోగదారులు ఆస్తిపన్ను చెల్లించేందుకు వీలుగా కేంద్రాలు తెరిచి ఉంటాయన్నా రు. ఈ నెల 14వ తేదీలోపు చెల్లించిన వారికి బంపర్‌ బహుమ తులు గెలుచుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు