హోమ్ / వార్తలు / పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
పంచుకోండి

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

 

పెట్రోలు, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి.లీటరు పెట్రోలు ధర 83 పైసలు, లీటరు డీజిల్ ధర రూ .1.26 పెరిగింది.పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.

 

పైకి వెళ్ళుటకు