హోమ్ / వార్తలు / భారత వృద్ధులకే రైల్వే టికెట్ల రాయితీ
పంచుకోండి

భారత వృద్ధులకే రైల్వే టికెట్ల రాయితీ

భారత వృద్ధులకే రైల్వే టికెట్ల రాయితీ

స్థానిక వృద్ధులకే రాయితీలు ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నిబంధనలను సవరిస్తూ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. విదేశీ వృద్ధులకు, ఎన్‌ఆర్‌ఐ వృద్ధులకు ఇక మీదట రాయితీలు ఇవ్వబోరు. గత నిబంధనల ప్రకారం 60 ఏళ్లు వయస్సు పైబడిన పురుషులకు, 58 ఏళ్ల వయస్సు దాటిన మహిళలకు రైల్వే టికెట్లపై రాయితీలు ఇచ్చేవారు. ఇప్పుడు వయస్సును మార్చకుండా భారతీయులకే రాయితీలు వర్తింపజేయాలని నిబంధనలను సవరించారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు