హోమ్ / వార్తలు / మధ్యాహ్నం 2గంటలకు పార్లమెంట్‌‌కు జీఎస్టీ బిల్లు
పంచుకోండి

మధ్యాహ్నం 2గంటలకు పార్లమెంట్‌‌కు జీఎస్టీ బిల్లు

మధ్యాహ్నం 2గంటలకు పార్లమెంట్‌‌కు జీఎస్టీ బిల్లు

మధ్యాహ్నం రెండుగంటలకు జీఎస్టీ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. బిల్లుకు ఆమోదం పొందేందుకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టం భారతదేశంలోని పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైంది. ప్రస్తుత పన్ను విధానాల్ని సరళీకరించి దేశమంతా ఏకీకృత పన్ను ఉండేలా దీన్ని రూపొందించారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు