హోమ్ / వార్తలు / మహిళలకు చట్టపరమైన రక్షణ
పంచుకోండి

మహిళలకు చట్టపరమైన రక్షణ

ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌ చేస్తే వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేయండి

మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, బాధితులు తమ వాట్సప్‌ నెంబరు 94906 17111 ద్వారా ఏ సమయంలో అయినా ఫిర్యాదు చేయవచ్చని సైబరాబాద్‌ కమిషనరేట్‌ తూర్పు సీపీ మహేష్‌ భగవత్‌ సూచించారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు