హోమ్ / వార్తలు / మెడికల్‌ కౌన్సెలింగ్‌ మరో వారం! గడువు పొడిగించిన సుప్రీం
పంచుకోండి

మెడికల్‌ కౌన్సెలింగ్‌ మరో వారం! గడువు పొడిగించిన సుప్రీం

మెడికల్‌ కౌన్సెలింగ్‌ మరో వారం! గడువు పొడిగించిన సుప్రీం

ఎంసెట్‌-3 మెడికల్‌ కౌన్సెలింగ్‌ను వారం రోజులు పొడిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీని అక్టోబర్‌ 7వ తేదీలోగా ముగించాలని ఆదేశించింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు