ENGLISH
हिंदी
मराठी
తెలుగు
தமிழ்
বাংলা
অসমীয়া বাংলা बोड़ो डोगरी ગુજરાતી ಕನ್ನಡ كأشُر कोंकणी संथाली মনিপুরি नेपाली ଓରିୟା ਪੰਜਾਬੀ संस्कृत தமிழ் తెలుగు ردو
నమోదు
Login
వ్యవసాయం
ఆరోగ్యం
చదువు
సామాజిక సంక్షేమం
శక్తి
ఇ-గవర్నెన్స్
Register for Webinar
Popular Topics
నేరాలు, జరిమానాలు, విచారణ, నివృత్తి
నేరాలు, జరిమానాలు, విచారణ, నివృత్తి
మహిళలపై నేరాలు
మహిళలపై నేరాల విచారణ మరియు ప్రాసిక్యూషన్‌తో సహా శాంతిభద్రతలు, పౌరుల జీవితాలు మరియు ఆస్తుల రక్షణ వంటి బాధ్యతలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటాయి. చట్టాలలో ఉన్న నిబంధనల ప్రకారం అటువంటి నేరాలను ఎదుర్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థంగా ఉంటాయి.
బాలలు - నేరాలు
ప్రస్తుత సమాజంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా నేరస్తులుగా మారే వారి సంఖ్యా పెరిగిపోతోంది. సమాజం పట్ల సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణం.
సైబర్ నేరాలు
ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు(Cyber Crimes) అంటారు. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం చేస్తున్నారు.
English to Hindi Transliterate