వివిధ పంటలలో వేసవిలోతు దుక్కుల ద్వారా సస్యరక్షణ – రసాయనేతర పధ్ధతి
వ్యవసాయంలో వివిధ పంటలను సాగుచేసినప్పుడు వివిధ రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పురుగుల నివారణకి వివిధ రకాల సస్యరక్షణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో తక్కువ ఖర్చుతో కూడిన, చాలా సరళమైన పద్ధతి సేద్యం పద్ధతుల ద్వారా సస్యరక్షణ.