పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నల్గొండ జిల్లా

ఈ విభాగం లో నల్గొండ జిల్లాకి సంబంధించిన సమాచారం పొందుపరచబడినది.

గ్రామసందర్శనం

నల్గొండ జిల్లాలో మన కోసం మనం - గ్రామ సందర్శనం కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్రింద జతచేసిన పిడిఎఫ్ లో చూడవచ్చు. జతచేసిన పిడిఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మన కోసం మనం కార్యక్రమం

నల్గొండ జిల్లాలో మన కోసం మనం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా అక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, జెండర్ సమానత్వం, బాలిక శిశు సంరక్షణ, పారిశుద్యం, రక్షిత త్రాగునీరు, ఆరోగ్యం, పౌష్టికాహారం మొదలగు సామాజిక అభివృది కార్యక్రమాలు చేపట్టారు. వీటికి సంబంధించిన సమాచారం మరియు వాటి గణాంకాలు క్రింద జతచేసిన పిడిఎఫ్ లో చూడవచ్చు. జతచేసిన పిడిఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారం: నల్గొండ జిల్లా కలెక్టరేట్

2.9880952381
మామిండ్ల దశరథం పి ఆర్ ఓ May 25, 2016 08:52 AM

మంచి ప్రయత్నం. Keep it up

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు