హోమ్ / హోమ్
పంచుకోండి

హోమ్

ఇండియా డెవలప్ మెంట్ గేట్ వే నుండి రూపొందిన ఈ పోర్టల్ జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేయబడుతోంది. ఇది సామాజిక అభివృద్ది, సామర్ధ్య రంగాలలో సమాచారాన్ని, విజ్ఞానాన్ని, సేవలను అందిస్తోంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార, సాంకేతిక పరిజ్ఞాన శాఖ (డైటీ) భారత ప్రభుత్వం వారి కార్ర్యక్రమం, ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్) ద్వారా నిర్వహించబడుచున్నది.

వ్యవసాయం

ఆరోగ్యము

విద్య

సామాజిక సంక్షేమం

శక్తి వనరులు

ఇ-పాలన

ఆన్ లైన్ సేవలు అభ్యసన వనరులు మొబైల్ అప్లికేషన్లు

పూజిత, హైదరాబాద్

ఇండియా డెవలప్ మెంట్ గేట్ వే అనే వెబ్ సైట్ ను నేను 15 రోజుల క్రితం నెట్ ద్వారా ఒపెన్ చేసాను. అందులో అనేక విషయాలు నాకు నచ్చాయి. విద్య, వ్యవసాయంతో పాటు ఇతర విషయాలు సైతం నాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్రతి రోజు నేను www.indg.in వెట్ సైటును ఒక గంట పాటు పరిశీలిస్తూ ఉంటాను. నాకు పాఠశాల ఉంది (యస్.ఆర్.బి.వి. స్కూలు ). అందుకు సంబంధించిన అనేక విషయాలను అందులో నుంచి గ్రహించి విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. ఈ వెబ్ సైటు నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇట్లు తమ విధేయులు

మరిన్ని

ప్రజలకి ఎంతో ఉపయోగపడే పోర్టల్

వికాస్ పీడియా పోర్టల్ చూశాను ఇంత సమాచారం ఈ పోర్టల్ లో ఉందని ఇంతవరకు నాకు తెలియదు. సగటు పౌరునికి కావలసిన సమాచారం చక్కగా అందుబాటులోకి తెచ్చిన ప్రగతి పిడియా వారికీ ముందుగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

మరిన్ని
మరిన్ని
మరిన్ని
పైకి వెళ్ళుటకు