హోమ్ / విద్య / సమాచార సాంకేతిక (ఐటి) విద్య
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సమాచార సాంకేతిక (ఐటి) విద్య

ఈ వెబ్ పోర్టల్ యొక్క ఐటి అక్షకాస్యత విభాగం ఈ ప్రాంతాలలో వెబ్ లోని లభ్యమయ్యే రకరకాలైన టెక్నాలజీల గురించి తెలియజేసింది. కంప్యూటర్ యొక్క ప్రధానాంశాలు మరియు ఆధారభూతమైన హార్డ్ వేరు టిప్స్ మరియు ఎంచుకున్న ప్రాంతీయ భాషలలో తరచుగా అడిగే ప్రశ్నలను అందిస్తుంది.

సమాచార సాంకేతిక విద్య
ఈ విభాగం లో సమాచార భారత దేశ వివిధ ప్రాంతీయ భాషలలో టైపు చేయుట గురించి తెలపబడింది
కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు
కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు
కంప్యూటర్ వైరస్
కంప్యూటర్ వైరస్ అనేది తనకు తానే కాపీ చేసుకుని కంప్యూటర్ యజమాని యొక్క అనుమతి లేదా అవగాహన లేకుండా కంప్యూటర్కు నష్టం కలిగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం.
సైబర్ నేరాలు
ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు(Cyber Crimes) అంటారు. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం చేస్తున్నారు.
కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు తరుచు గా వచ్చే ప్రశ్నలు మరియు సమాధానాలు
కంప్యూటర్స్ మరియు కమ్యూనికేషన్స్ వాడకం కంప్యూటర్స్ తో పాటు నేరాల జాబిత కూడా అదే విధంగా పెరుగుతున్నవి. 60 నుండి 80 శాతం వరకు సమాచారం ఇప్పుడు కమ్యూటర్ లోనె భద్ర పరుస్తున్నరు.
మొబైల్ అప్లికేషన్లు
విద్య కొరకు ఉపయోగపడే వివిధ మొబైల్ అప్లికేషన్లు మరియు వాటి వివరాలు ఈ పేజిలో అందుబాటులో ఉన్నాయి.
నెట్ న్యూట్రాలిటి
ఈ పేజి నెట్ న్యూట్రాలిటి గురించి తెలియజేస్తుంది
సమాచార సాంకేతిక చిట్కాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న యాప్ లలో వాట్సాప్ ఒకటి.
సమాచార భద్రత మరియు అవగాహన
స్కై 'ఫై'
తీగల ద్వారా కాకుండా ఆకాశం నుంచి నెట్‌ని అందించేందుకు ఇవి కసరత్తు చేపట్టాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌ అక్విలా అనే విమానాన్ని రూపొందించి దాన్ని విజయవంతంగా ప్రయోగించింది... దాని వివరాలు పూర్తిగా....
నావిగేషన్
Has Vikaspedia helped you?
Share your experiences with us !!!
To continue to home page click here
పైకి వెళ్ళుటకు