ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన మనిషిని మించి అదృష్టవంతులు మరొకరు లేరు అనేది చెప్పడంలో ఈమాత్రం సందేహం లేదు. మనషి తన సాధారణ జీవన విధానం లో తన ఆరోగ్యమును గూర్చి అలక్ష్యం చేయుచున్నాడు. అసలు మనిషి ఎటువంటి వ్యధులకి గురవుతాడో వాటికి తీసుకోనవలిసిన తగు జాగ్రత్తలు వాటి వివరములు ఈ పోర్టల్ నందు లభించును
గుండె అనుక్షణము సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది. ఇలా సంకోచించినప్పుడు (కుంచించుకొన్నప్పుడు) రక్తం గుండె నుండి రక్త నాళాల లోనికి వేగంగా వత్తిడితో ప్రవహిస్తుంది.
శారీరక వ్యవస్థ అవయవాల ద్వారా వచ్చే వ్యాధులు గుండె, లివర్, మూత్రపిండాలు, మెదడు, ఉపిరి తిత్తులు మొదలైన వ్యాధులు లక్షణాలు,రోగ కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించడం జరిగింది.