অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్రొత్త తరం సస్యరక్షణ మందులు – వాడవలసిన మోతాదు

వ్యాపార నామము

సాంకేతిక నామము

ఉత్పత్తి దారులు

నియంత్రించ బడు పురుగు/తెగులు/కలుపు

వాడవలసిన మోతాదు (150లీ. నీటిలో కలిపి)

పురుగుమందులు

1. ఫేమ్,లయకో/ప్లూయిడ్

ప్లుబెండమైడ్ 39.35% SC

బేయర్ , సంజెంటా, ధనుకా

ప్రత్తిలో కాయతొలుచు పురుగు, కాండం తొలుచు పురుగు, పప్పు ధాన్యాలలో కాయ తొలుచు పురుగు వరిలో ఆకుముడత

20 – 40 మి.లీ

2.  టుకుమి/సురక్ష/ ప్లుటాన్

ప్లుబెండమైడ్ 20.0% WDC

 

ర్యాలిన్ , నాగార్జున పెస్టిసైడ్స్ ఇండియా

వరిలో కాండం తొలుచు పురుగు, పప్పు ధాన్యాలలో మారుకా ప్రురుగు, శనగ పచ్చ పురుగు, లద్దెపురుగు

125 గ్రా

3.  ప్రొక్లెయిమ్

ఇమామెక్టిన్ బెంజోయేట్ 5SG

సింజెంటా

శనగపచ్చ పురుగు, లద్దెపురుగు

90 గ్రా.

4.  కాన్ఫిడార్ సూపర్

ఇమిడక్లోప్రిడ్ 30.5% SC

బేయర్

అన్ని రకాల రసం పీల్చే

పురుగులు

40 – 50 మి.లీ.

5.  కొరాజెన్

రినాక్స్ పరి 20% SC

డ్యుపాంట్

వరిలో ఆకుముడత, కాండం

తొలుచు పురుగు, ప్రత్తిలో

కాయతొలుచు పురుగులు

60 మి.లీ

6.  ఇంట్రిపిడ్

క్లోరోఫిన్ పైర్ 10% SC

బి.ఎ.ఎస్. ఎఫ్. బేయర్

డైమండ్ బాక్ మాత్ (కాబేజి)

300 మి.లీ

7.  జంప్

ఫిప్రోనిల్ 80% WG

బేయర్

కాండం తొలుచు పురుగు, ఆకుముడత , తామర పురుగులు

30 – 40 గ్రా

8.  రిమాన్

నొవాల్యురాన్ 10 EC

ఇండోఫిల్ /యు.పి.ఎల్

కాయతొలుచు పురుగులు

200 మి.లీ

9.  ఒబెరాన్

స్పైరోమసిపిన్ 22.9% SC

బేయర్

నల్లి మరియు తెల్లదోమ

150 – 200 మి.లీ

10. పోలో

డయాఫెంథ్స్ రాన్

50% WP

సింజెంటా

డైమండ్ బాక్ మాత్ అన్ని రకాల రసం పీల్చే పురుగులు

240                                                          గ్రా

11. అప్లాడ్ /ఫ్లోటిస్

బృప్రోఫెపిజిన్ 25 SC

ర్యాలిస్ , బేయర్

వరిలో సుడిదోమ

330 మి.లీ

12. గ్లామోర్

ఎథిప్రోల్ 40%+ఇమిడా క్లోప్రిడ్ 40% WG

బేయర్

వరిలో సుడిదోమ

50 గ్రా

13. అలాంటో

థయోక్లోప్రిడ్ 21.7% SC

బేయర్

రసంపీల్చు పురుగులు,, కాయ, కాండం తొలుచు పురుగులు

250 మి.లీ

14.  ప్లితోరా

నొవ్యాల్యురాన్ 5.25%+ఇండోక్సాకార్బ్ 4.5% SC

మక్తిషిమ్ గాన్

శనగపచ్చ పురుగ, లద్దె పురుగు

350 మి.లీ

15. ఉలాల

ఫ్లోనికామిడ్ 50% WG

యు.పి.ఎల్

పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ

75 గ్రా

16. టోకెన్ / ఓషీన్

డైనోటెప్యూరాన్ 20% SG

ఇండోఫిల్ , పెస్టిసైడ్స్

వరిలో సుడిదోమ

80 గ్రా

17. చెస్ శిలీంద్ర నాశనాలు

పైమెట్రోజైన్ 50% WG

సింజెంటా

వరిలో సుడిదోమ

100 గ్రా

18. స్కోర్

డైఫెన్ కొనజోల్ 2.5% EC

సింజెంటా

అనేక రకాల ఆకుమచ్చ, బూడిదతెగుళ్ళు,

100 మి.లీ

19. రాక్సిల్

టెబుకొనజోల్ 2% DS

బేయర్(విత్తనశుద్ధి)

వేరు మరియు కాండంకుళ్ళు, కాలర్ రాట్

40 గ్రా

20. పాలిరామ్

మెటిరామ్ 70% WG

బి.ఎ.ఎస్ .ఎఫ్

అగ్గితెగులు, గోధుమ

800 గ్రా

21. కాబ్రియోటాప్

మెటిరామ్ 55%+పైరాక్లాస్ట్రోబిన్ 5% WG

బి.ఎ.ఎస్ .ఎఫ్

ఆకుమచ్చ (వరిలో) ఎర్లీ బ్లైట్

600 గ్రా

22. నేటివో

టెబుకొనజోల్ 50+ట్రైఫ్లోక్సి స్ట్రోబిన్ 25 WG

బేయర్

కుళ్ళు, ఎండు తెగులు, బూడిద తెగులు

160 గ్రా

23. అవతార్

హెక్సాకొనజోల్ 4%+జెనబ్ 68% WP

ఇండోఫిల్

అగ్గి తెగులు, పాముపొడ తెగులు, గోధుమమచ్చ (వరిలో)

400 – 500 గ్రా

  1. సెక్టిన్

ఫినమిడాన్ 10%+మాంకోజెబ్ 50% WDG

బేయర్

బూజు తెగులు

500 – 600 గ్రా

25.  మెర్జర్

ట్రైసైక్లోజోల్ 18%+మాంకోజబ్ 62% WP

ఇండోఫిల్

వరి అగ్గితెగులు, ఆకు ఎండు తెగులు

400 గ్రా.

26.  మెలోడి డియో

ఇప్రోవలికార్బ్ 5.5%, ప్రొపినెబ్ 61.25%  WP

బేయర్

బూజు తెగులు

500 – 600 గ్రా

27.  హెడ్ లైన్

పైరక్లాస్ట్రోబిన్ 20%

బి.ఎ.ఎస్ .ఎఫ్

డైబాక్ , బూజుతెగులు

100 మి.లీ

28.  ఎమిస్టర్

అజాక్సీస్ట్రోబి 23% SC

సింజెంటా

అన్నిరకాల ఆకుమచ్చలు, బూడిద తెగులు

150మి.లీ

కలుపు మందులు

 

 

 

 

29.  నామినీగోల్డ్/ అడోరా

బిస్ పైరిబాక్ సోడియం 10% SC

బేయర్, పెస్టిసైడ్స్ ఇండియా

అన్ని రకాల కలుపు మొక్కలు

80 గ్రా.

30.  రైస్ స్టార్

ఫినోక్సాప్రోప్ –పి-ఇథైల్ 6.9 EC

బేయర్

నాట్లువేసిన, నేరుగా విత్తిన వరిలో గడ్డిజాతి మొక్కల్ నివారణకు

350 మి.లీ

31.  సెన్ కార/టాటా మెట్రి

మెట్రిబ్యుజిన్ 70% WP

బేయర్, ర్యాలిస్

నిర్ణయించిన మొక్కలలో తగు మోతాదులో

100-150 గ్రా. టమాట, బంగాళదుంప, చెఱకులో 400గ్రా.

32.  టర్గా సూపర్

క్విజలోఫాప్ –ఇథైల్ 5% EC

ధనుకా

సోయాచిక్కుడు, మినుము, పెసర

350-400 మి.లీ

33.  విప్ సూపర్

ఫినోక్సాప్రోప్-పి-ఇథైల్ 9.3% EC

బేయర్

సోయాచిక్కుడు, మినుము, పెసర

350-400 మి.లీ

34.  పర్సూట్/సాలి ట్యూడ్ /వీడ్ లాక్

ఇమాజితా పైర్ 10%

బి.ఎ.ఎస్.ఎఫ్. .బేయర్, ముక్తిషిమ్ అగాన్

సోయాచిక్కుడు, మినుము, పెసర

350-400 మి.లీ

ప్రతి సస్యరక్షణ మందుపై ముద్రించిబడిన రంగును బట్టి దాని విషపూరితాన్ని గమనించి వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

లేబుల్ రంగు విషపూరిత సూచిక
ఎరుపు అత్యధిక విషపూరిత మందులు
పసుపు అధిక  విషపూరిత మందులు
పిల్లలకు దూరంగా వుంచాలి. నీలం ఒక మోస్తరువిషపూరిత మందులు
ఆకుపచ్చ కొద్దిపాటివిషపూరిత మందులు

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate