పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయ పనిముట్లు మరియు యాంత్రీకరణ

ఆధునిక వ్యవసాయ పనిముట్ల వివరాలు

వ్యవసాయ యాంత్రీకరణ ఉపయోగాలు

  • సమయాన్ని ఆదా చేస్తూ సకాలంలో వ్యవసాయ పనులను పూర్తి చేయుటకు దోహదం చేస్తాయి.
  • వ్యవసాయ సాగు ఖర్చులను తగ్గించుటలో సహాయపడతాయి.
  • పంతల దిగుబడి మరియు ఉత్పాదకతను పెంచుతూ వ్యవసాయ పనుల సామర్ధ్యాన్ని పెంచుతాయి.
  • వ్యవసాయ కూలీల శరీరక శ్రమను, కూలీల కొరత మరియు ఖర్చులను తగ్గించుటకు  తోడ్పడతాయి.
  • భూమిని వ్యవసాయానికి అనుగుణంగా తయారు చేయు పరికరములు.
1 పేరు:రోటావేటర్(3642బ్లేడ్స్) శక్తి                    :45 అశ్వ శక్తి ట్రాక్టర్ 
ఖరీదు(సుమారు)    : రూ” 80,000/-నుండి
రూ” 1,25,000/-
ఉపయోగము        : దుక్కి మరియు దమ్ము
సామర్ధ్యము          : 0.52 హె/ గంటకు
2 విత్తు, మందు చల్లు అంతర సేద్య పరికరములు
పేరు  : వరినాటు యంత్రము(8 వరుసలు)
శక్తి                    : స్వీయ చోదక శక్తి
ఖరీదు                : రూ” 2,20,000/-
ఉపయోగము        : వరినాటు వేయడం
మర్ధ్యము          : 0.13 -0.20 హె/గంటకు
3 పేరు   : వరినాటు యంత్రము (6 వరుసలు)
శక్తి    : స్వీయ చోదక శక్తి(14-18 అశ్వశక్తి)
ఖరీదు               : రూ” 11,00,000/-
ఉపయోగము       : వరినాటు వేయడం
సామర్ధ్యము         : 2.5 -3.5 హె/రోజుకి
4 పేరు     : వరినాటు యంత్రము (4వరుసలు)
శక్తి    : స్వీయ చోదక శక్తి      (వెనుక నుండి నడిచే రకం)
ఖరీదు (సుమారు) : రూ.2,50,000/- ఉపయోగము  :  వరినాటు వేయడం సామర్థ్యము  : 1.6 హె/రోజుకి
5 పేరు     : వరి డ్రమ్ సీడర్
శక్తి    : మ్యానువల్ గా నడుపు
ఖరీదు (సుమారు) : రూ.4,400/- ఉపయోగము  :  మొలకెత్తిన విత్తనములు వేయుట      12-15 కిలోలు/ఎకరాకు సామర్థ్యము  : 0.8 హె/రోజుకి
6 పేరు     : దుక్కిలేకుండా విత్తనము మరియు ఎరువు వేయు సాధనము(9టైన్స్
శక్తి    : 35 అశ్వశక్తి ట్రాక్టర్
ఖరీదు (సుమారు) : రూ.45,,000/- ఉపయోగము  :  వరికోత తర్వాత మొక్కజొన్న విత్తుట
సామర్థ్యము  : 3.5-4.5 హె/రోజుకి
7 పేరు     : పవర్ వీడర్ (వెట్ ల్యాండ్ )
శక్తి    : స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ.45,000/- ఉపయోగము  : కలుపు తీయుట సామర్థ్యము  : 0.15 హె/గంటకు
8 పేరు     : పవర్ వీడర్ (డ్రై  ల్యాండ్ )
శక్తి    : స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ.50,000/-  నుండి60,000/-
ఉపయోగము  :  కలుపు తీయుట సామర్థ్యము  : 0.15 హె/గంటకు
9 పేరు     : కోనో  వీడర్ (వెట్ ల్యాండ్ )
శక్తి    : స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ.1400/- ఉపయోగము  :  కలుపు తీయుట సామర్థ్యము  : 0.15 హె/గంటకు
పెంపకం మరియు నూర్పిడి పరికరాలు
10

పేరు     : కంబైన్ హార్వెస్టర్ (వరి)
శక్తి    : 55,60 మరియు 80 అశ్వశక్తి స్వీయ చోదక శక్తి
ఖరీదు (సుమారు) : రూ.18,00,000/-నుండిరూ. 22,00,000/-

ఉపయోగము  :  వరికోత మరియు నూర్చుట  సామర్థ్యము  : 1 హె/గంటకి

11

పేరు     : మేజ్ కంబైన్ హార్వస్టర్
శక్తి    : 55,60 మరియు 80 అశ్వశక్తి
స్వీయ చోదక శక్తి
ఖరీదు (సుమారు) : రూ.18,00,000/-నుండి. 22,00,000/-

ఉపయోగము  :  మొక్కజొన్న కోత  మరియు నూర్చుట

12

సామర్థ్యము  : 1 హె/గంటకి
పేరు     : వరి కోత యంత్రము 
శక్తి    : స్వీయ చోదక శక్తి
ఖరీదు (సుమారు) : రూ.1,00,000/-

ఉపయోగము  :  వరి కోయడానికి సామర్థ్యము  : 0.25 హె/గంటకి

13

పేరు    :  రీపర్ బైండర్

శక్తి    :  స్వీయ చోదక శక్తి ఖరీదు (సుమారు) : రూ. 3,00,000/-

ఉపయోగము  : కోత మరియు కట్టలు కట్టడానికి సామర్థ్యము  : 0.4 హె/గంటకు

14

పేరు    :   ఫౌడరు హార్వెస్టర్

శక్తి    :  స్వీయ చోదక శక్తి
ఖరీదు   :  రూ.60,000/-

ఉపయోగము  :  పశుగ్రాసం కోయడానికి  సామర్థ్యము  : 0.4 హె/గంటకు

15

పేరు    :  వేరుశనగ డిగ్గర్ స్జేకర్

శక్తి    :  35-45 అశ్వశక్తి ట్రాక్టర్ ఖరీదు (సుమారు) :  రూ.1,70,000/-

ఉపయోగము  :  వేరుశనగ తీయడానికి సామర్థ్యము  :  0.27 హె/గంటకు

16

పేరు    :  పసుపు  డిగ్గర్
శక్తి    :  35-45 అశ్వశక్తి ట్రాక్టర్

ఖరీదు (సుమారు) :  రూ.8,000/-నుండి 10,000/-

ఉపయోగము  :  పసుపు తీయడానికి సామర్థ్యము  :  0.4  హె/గంటకు

17

పేరు    :  మల్లిక్రాఫ్ త్రెషర్
శక్తి    :  8-10 అశ్వశక్తి మోటార్

ఖరీదు (సుమారు) :  రూ.81,000-నుండి .1,33,000/-
ఉపయోగము  :  అన్ని రకాల పంటలు నూర్పిడి  యంత్ర్రం

సామర్థ్యము  :  3-4 క్విటాళ్ళ/గంటకు

18

పేరు    :  ప్యాడీ త్రెషర్

శక్తి    :  35-45 అశ్వశక్తి ట్రాక్టర్

ఖరీదు (సుమారు) :  రూ.1,20,000/- నుండి రూ.1,50,000/-

ఉపయోగము  :  వేరుశనగ తీయడానికి సామర్థ్యము  :  4-5 క్విటాళ్ళ/గంటకు

19

పేరు    :  మొక్కజొన్న డిహస్కర్ కం షెల్లర్

శక్తి    :  35-45 అశ్వశక్తి ట్రాక్టర్ ఖరీదు (సుమారు) :  రూ.1,20,000/- నుండి రూ.1,40,000/-
ఉపయోగము            :       మొక్కజొన్న ఒలుచుటకు మరియు శుద్ధి చేయుట
సామర్థ్యము              :       35-40 క్విటాళ్ళ/గంటకు

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447

3.05115511551
గజ్జె రాజ మల్లయ్య May 14, 2020 08:51 PM

నాకు వరి కోత మిషన్ కావాలి నాకు ఐదు ఎకరాల బూమి ఉన్నది


నాకూ వరి కోత మిషన్ కావాలి నాకు ఐదు ఎకరాల భూమి ఉన్నది

నరసింహా May 10, 2020 07:31 PM

పరికరాలపై రాయితీ పొందడం ఎలా? వివరాలు తెలపండి. 99*****65

మల్లికార్జున రెడ్డి Feb 12, 2020 09:18 AM

వరికిమందుకొట్టే డ్రోన్ యంత్రాలు వుంటే తెలుపగలరు

భరత్ కుమార్ Dec 27, 2019 09:45 PM

వరి పొలంలో ( ఓరం ) ఓడ్డు పెట్టడానికి ఏమన్నా యంత్రాలు ఉన్నాయా అంటే వాటి వివరాలు తెలపండి

నరసింహ రెడ్డి Dec 08, 2019 08:47 PM

నాకు పవర్ టిల్లర్ 15hp కావాలి నాకు 5 ఎకరాల పొలం వుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు