అతి పెద్ద నౌక నుంచి సరకులను దించి చిదంబరనార్ పోర్ట్ 29.08.2021 న సరికొత్త రికార్డు సృష్టించింది.
నికోబార్ ద్వీప సమూహపు యానంలో భాగంగా 22 ఆగస్టు 2021న దేశ దక్షిణ కొన అయిన ఇందిరా పాయింట్‌కు స్వర్ణిం విజయ వర్ష్ విజయ జ్వాలను తీసుకు వెళ్ళారు.
ఒకవైపు వైవిధ్యమైన ఉత్పత్తులను అందిస్తూ, మరోవైపు భారీ పరిశ్రమలకు మధ్యంతర వస్తువులను అందిస్తున్న సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ ) రంగం ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు భారతదేశంలో కూడా వస్తు పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఆర్థిక రంగానికి వెన్నుముకగా ఉన్నాయి. దేశంలో అత్యధిక మందికి ఎంఎస్ఎంఈ రంగం ఉపాధి అందిస్తున్నది.
తెలంగాణలో సుమారుగా 1,19,000 హె.మేర చౌడు భూములు విస్తరించి ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఉన్నాయి.
ఏబికె ప్రసాద్.., అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్ జన్మదినం ఆగస్టు 1 . 1935. అంటే తెలుగునేలపై దాదాపు అయిదు దశాబ్దాలకు పైగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆయన కలలు ఫలించాయనుకుని భ్రమపడ్డాడు పాపం.
రోహిణిలో రోళ్ళ పగిలే అన్న సామెతను నిజం చేస్తూ, వేసవి (ఎండాకాలం) వెళ్ళిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో భానుడు భగ్గుమని 50 డిగ్రీల ఉష్ణవ్రతాపాన్ని చూపాడు.
దేశం విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గ్రిడ్ అవసరానికి అనుగుణంగా డిమాండ్‌ను తీర్చడానికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
నేషనల్ మానిటైజేషన్ పైప్.లైన్.కు నిర్మలా సీతారామన్ శ్రీకారం.
ఈ విభాగంలో ప్రపంచ నేల దినోత్సవం గురించి వివరించడం జరిగింది.
రాయితీ ధరలకే రైతులకు ఎరువులు లభించేలా తీసుకున్న చర్యలు.
రైతు సమన్వయ సమితుల ఏర్పాటు గురించి
వర్మీ కంపోస్టు.
జిల్లా వారీగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు.
వ్యవసాయం సమృద్ధిగా ఉందని భావిస్తే విత్తన కార్యక్రమం పటిష్టంగా ఉందని అర్ధం. విత్తన కార్యక్రమం బలహీనంగా ఉందంటే వ్యవసాయరంగం బలహీనమైనట్లే. వ్యవసాయ రంగం కుంటుబడితే ఆహారభద్రత లేనట్లే. ఆహారభద్రత లేనినాడు జాతీయ భద్రత కరువైనట్లేనంటున్నారు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా॥ఎం.వి రావు
రాబోయే ఖరిఫ్ సీజనులో వివిధ పంటలు పండించడానికి రైతాంగం సిద్ధమవుతున్న తరుణంలో వేసవిలో సమయం వృధా కాకుండా కొన్ని వ్యవసాయ పనులు చేపట్టాల్సి ఉంటుంది.
వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థాయిలో పంటల పై జరిగిన సమీక్షా సమావేశంలో రైతుల సందేహాలకు సూచనలు
సీతాఫలం పంటను ఆశించే ముఖ్యమైన పురుగు పిండినల్లి. ఇది తెలంగాణలో సీతాఫలం సాగులో ఎదురయ్యే పెద్ద సమస్య. ఇందుకు గాను రైతులు తగిన సమయంలో గుర్తించి వీటి నివారణ తోడ్పడగలరు.