పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

దోస

దోస చాలా తక్కువ కాలంలోనే చేతికి వచ్చే పంట.

మిగిలిన తీగ కూరగాయలతో పోల్చితే దోస చాల తక్కువ కాలంలోనే తేథికి వచ్చే పంట. దీనిని కూరగాయగా వాడటమేగాక, పచ్చి మొక్కలు (సలాడ్) గా తీసుకుంటాము. కిడదోసకు వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది.

వాతావరణం : వేడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రతలో ని తేడాల వలన అడా, మగ పులా నిష్పత్తిలో చాలా తేడాలు వస్తాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ మగపులు వస్తాయి.

నేలలు : ఒండ్రు నేలలు నుండి లోతేన గరపా నెలల వరకు అనుకూలం.

రకాలు: ఇందులో కీరదోస, వచ్చిదోసా రెండు రకాలున్నాయి.

కూరదోస (పప్పదోస) : ఆర్.ఎస్.ఎస్.ఎం-1 ; నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడిసిచ్చే రకం. వేసవికి కూడా అనువైనది. పంటకాలం : 130-140 రోజులు. దిగుబడి: 60-72 క్వి/ఎ.

పచ్చిదోస రకాలు

జాపనీస్ లాంగ్ గ్రాన్ : కాయలు 30-40 సెం.మీ. పొడవు ఆకుపచ్చగా ఉంటాయి. త్వరగా కోతకు వస్తుంది.

స్ట్రెయిట్ ఎయిట్ : కాయలు మధ్యస్ధ పొడవుతో ఉంది సదుపాకారంలో గుండ్రటి చివరలు కలిగి, మధ్యస్ధ ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

కో-1 : ఆకులూ లేత ఆకుపచ్చ రంగులో ఉంది, పూత పూసిన 7-8 రోజులకు కోసి 'సలాడ్' (పచ్చిదోస) గా, అదే పూత పూసిన 16 రోజులకు (పసుపుపచ్చ రంగు కాయా ఆకుపచ్చలో కలిసిన చారలుంటాయి) కురదోసగా వాడుకోవచ్చు. కాయలు 60-65 సెం.మీ. పొడవుతో వంపుతిరిగి ఉంటాయి. పంటకాలం : 100 రోజులు, పచ్చిదోస దిగుబడి : 56 క్వి/ఎ.

పుసాసన్ యేజ్ : హైబ్రాడ్ రకం. దిగుబడి : 60 క్వి/ఎ.

హైబ్రిడ్ రకాలు : నందరి, 910, అభిజిత్, గోల్డెన్ గ్లోరీ, మల్టీస్టార్ రకాలున్నాయి.

పంటకాలం : ఖరీఫ్ లో జూన్ నుండి జులై చివర వరకు విత్తుకోవచ్చు. వేసవి పంటగా డిసెంబరు రెండవ పాషం నుండి మర్చి చివర వరకు కూడా వేసుకోవచ్చు.

విత్తనం : 1.0-1.4 కిలోలు / ఎకరాకు, హైబ్రాడ్ రకాలలో ఎకరాకు 250 గ్రా. విత్తనం అవసరం.

విత్తనశుద్ధి : కిలో విత్తనాకికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ మందు కలిపి విత్తనశుద్ధి చేసాక, అదే విత్తనానికి 3 గ్రా. ధైరం లేదా కప్తాన్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

పొలం తయారీ : ఆధునికి పద్దతిలో పొలాన్ని బాగా దుక్కి చేసి 3 అడుగుల మెడల్పుతో ఎత్తు బోదెలు చేయాలి. బోడె మధ్యలో గాడి చేసి, ఈ గాడిలో ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల సూపర్ పసుపేట్, 50 కిలోల మ్యారేట్ అప్ పోటాష్, 20 కిలోల మొగ్గిషియం సల్పేట్, 10 కిలోల బోరాన్ చేసి గాడికి మట్టిలో నింపి బోడె పై భాగాన్ని చదును చేయాలి.

ప్లాస్టిక్ మల్చింగ్ : బోదెల్లో ఎరువులు వేసి గాడిని మట్టితో నింపిన తర్వాత ఇన్ లైన్ గ్రిప్ లీటర్ల పైపుల్ని బోదెల మధ్యలో ఉంచిలి. ఆ తరువాత 30 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ షీటును ఎత్తు బోదెల పై పరచాలి. రెండు చివరలు బాగా లాగి, ముడతలు లేకుండా చేసి పక్కల చివరలను, షీటు చివరలను మట్టిని ఎగదోయాలి. దీని వలన పిలాస్టిక్ షీటు గాలికి లేచిపోదు. ఈ ప్లాస్టిక్ శిస్తూనే జాగ్రత్తగా వాడుకుంటే రెండు తక్కువ కలవు పంటలకు ఉపయెగపడుతుంది.

విత్తే విధానం : రెండు వరుసల మధ్య 1.5-2.5 మీ. దూరం ఉండేటట్లు 80 సి.మీ వెడల్పు గల కాలువలు తాయారు చేయాలి. కాలువలో రెండు పాదులు మధ్య 0.5 (వేసవి), 0.75 (ఖరీఫ్) సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.

ఎరువులు : ఆఖరు దుక్కిలో 8-10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల భాస్వరం, 20 కిలోల పోటాష్ ఇచ్చే ఎరువులు వేయాలి. 40 కిలోల నత్రజనిని రెండు ధపాలుగా విత్తిన 25-30 రోజులకి, 45 రోజులకి వేసి నీరు ఇవ్వాలి.

అంతరకృషి: కలుపు నివారణకు సింహాలు విత్తిన 2-3 రోజులకు మెతలకెలా ఎకరాకు 1.5 లి. బరువు నెలలకు చొప్పున 200 లి. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఆ తర్వాత నెల రోజులకోసారి మట్టిని గుల్ల చేయాలి.

మొక్కలు 2-4 ఆకుల దశలో బొరాక్స్ 3-4 గ్రా./లి. లేదా ఇద్దరిల్ 2.5 మీ,లి/ 10 నీటికి కలిపి వరం వ్యవధితో రెండుసార్లు పిచకార చేసే అడవులు ఎక్కువ వస్తాయి.

నీటి యాజమాన్యం: గింజలు  మేళకేతే వరకు వెంటనే నీరు పారించాలి. ఆ తర్వాత నెల స్వభనాన్ని, కాలాన్ని బట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి.

కోత, దిగుబడి : గింజలు విత్తిన 45 రోజులకే కోతకు వస్తుంది. సలాడ్ కోసం పూత పూసిన 7-8 రోజులకే కోయాలి. వారానికి రెండు కోతలు తీసుకోవచ్చు.

దిగుబడి : కిర దోస 28-32 క్వి/ఎ. (వేసవిపంట), కూర దోస : 60-80 క్వి/ఎ.

సస్యరక్షణ చర్యలు : పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రంద పేర్కొన్న సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడమైనది.

పురుగులు

గుమ్మడి పెంకు పురుగు : పెద్ద పురుగులు మొలకెత్తిన తర్వాత వచ్చిన లేత పాత్రా దళాలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. నీటి నివారణకు ట్రెక్లోపోరన్ (5 %) పొడిమందును చల్లాలి. వారం పది రోజులకు మరల చల్లాలి.

ఈ పురుగులు తీగ పాకు సమయంలో ఆశించి ఆకులకు నష్టం కలిగిస్తాయి. అప్పుడు వాటి నివారణకు డైక్లోరోవ్స్ 1.2 మీ.లి. లేదా ట్రెకోపోరన్ 2 మీ.లి./లి. నీటికి కలిపి పిచకార చేయాలి.

పండు ఈగ (ఫ్రూట్ పై) : తల్లి ఈగలు పు మొఘల్ పై, లేత పిందెలు పైన గ్రేడ్లు పెడతాయి. వీటి నుండి వచ్చిన సన్నని నులి పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. అందువలన కాయలు క్రుళ్ళి నీటికి కలిపి పిచికారి చేయాలి.

విషపు ఎరల తయారీ : మలాథియాన్ 100 మీ,లి, 100 గ్రా. చక్కర లేదా బెల్లం 10 లి. నీటికి కలిపి మట్టి మూకుడులో పోసి ఎకరాకు 10-12 మూకుడులు అక్కడక్కడా పెట్టాలి. ఇవి తల్లి ఈగలను ఆకర్షిస్తాయి. ఈ విషపు రాలకు పులిసిన కళ్ళు మద్ది కలిపితే, ఈగలు ఇంకా ఎక్కువగా ఆకర్షంచబడతాయి. ఈగలు ఈ విషపదార్ధాన్ని తిని చనిపోతాయి లేదా మార్కెట్ లో లభించే పండు ఈగ రాలను ఎకరానికి 4-5 అమర్చుకోవాలి.

పాము పొడ పురుగు: ఈ గోగళీ పురుగు చాల సన్నగా ఉంది, ఆకూ పై ఫారంలో చొచ్చుకొని పోయి పత్రహరితాన్ని తిని నష్టపరుస్తుంది. నివారణ : మలాథియాన్ 2 మీ,లి. లేదా మెరసిస్తక్స్ 2 మీ.లి. లేదా పిప్రాణి 2 మీ.లి. లీటరు నీటికి కలిపి చీడ ప్రారంభ దశలోనే పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తెగుళ్ళు

బూజు తెగులు : ఆకూ అడుగు భాగంలో బూజు మాదిరిగా ఏర్పడి, తెగులు ఉధృతి ఎక్కువైతే ఊదారంగు మ్యాచ్చులు అడుగున, ఆకూ పైభాగాన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 64% డబ్ల్యు.పి 3 గ్రా. + సీంఎగ్సానిల్ 8% లేదా  జానీబీ  75% డబ్ల్యు.పి 3 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచకార చేయాలి.

బూడిద తెగులు : ఆకూ పై భాగంలో తెల్లని పొడి లాగా ఏర్పడి, తెగులు ఉధృతి ఎక్కువైతే కందం పుథుకు, కూడా వ్యాపిస్తుంది. ఆకులూ, కందం ఎండిపోతాయి. దీని నివారణకు కెద్దీన్ 1 మీ.లి. లేదా దయ్యుపాన్త మిద్దెల (75 % డబ్ల్యు.జి) 2.5 గ్రా లేదా బినామీల 50 %  డబ్ల్యు.పి 0.4 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుమచ్చ తెగులు : ఆకుల మీద చిన్నవి గంగరాని మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఇవి పెద్దగా మరి ఎండిపోయి రాలిపితాయి. అంతేకాక కాయను ఆశించినప్పుడు, నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా జిన్బ్ 75 %డబ్ల్యు.పి 3 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

వెర్రి తెగులు : ఆకులలో ఇనెలుండెడి ప్రాంతములో చారలు ఏర్పడతాయి. అంత గిడనబరిపోతుంది. పూత  తగ్గుతుంది. ఈ తెగులు సోకినా మొక్కలను నాశనము చేయాలి. డైమిదోయేట్ లేదా మెరసిస్తక్స్ లేదా పిప్రాణి 2 మీ.లి. లేదా ఇమిడాక్లోప్రిడ్ 70 % డబ్ల్యు.జి 0.7 గ్రా. లీటరు నీటికి కలిపి పాచికర చేసి వైరస్సాని వ్యాప్తి చేసే పురుగులను అరికట్టాలి.

  • తీగజాతి పంటల పై గంధకం సంబంధిత పురుగు / తెగులు మందులు వాడరాదు. దీని వలన ఆకులూ మాడిపోతాయి.

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు