క్రమ సంఖ్య |
సహాయము యొక్క వివరములు |
సహాయము యొక్క పరిమాణము |
పథకం / కాంపొనెంట్ |
1 |
డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటినే అండ్ స్టోరేజ్ , ఫరీదాబాద్ , హర్యానా, దీని ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరించిన 31 ఐపిఎం కేంద్రాల ద్వారా రైతుల ప్రయోజనం కోసం వివధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అవి ఈ క్రింది విధముగా ఉన్నాయి. |
|
నేషనల్ మిషన్ ఆఫ్ అగ్రికల్చ్రర్ ఎక్సెన్షన్ అండ్ టెక్నాలజి (ఎస్.ఎంఏఈటి) సబ్ మిషన్ ఆన్ ప్లాంట్ అండ్ ప్రొటెక్షన్ ప్లాంట్ క్వారంటినే (ఏస్ఏంపిపి) |
ఎ |
రైతులకు స్వచ్చంద సంస్థలకు పురుగు మందుల డీలర్లకు పట్టణాలలో, నగరాలలో సిఐపిఎంసి పర్యవేక్షణ రెండు రోజుల శిక్షణ కార్యక్రమము. |
రూ.38,600/-ఒక శిక్షణ కార్యక్రమమునకు |
|
బి |
ప్రోగ్రెస్సివ్ రైతులకు మరియు విస్తరణ అధికారులకు సిఐపిఎంసి పర్యవేక్షణ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమము. |
రూ.152100/-ఒక శిక్షణ కార్యక్రమమునకు |
|
సి |
వివిధ జాతీయ సమగ్ర కీటక యాజమాన్య కేంద్రాల (సిఐపిఎంసి సెంటర్ల) ద్వారా రైతు క్షేత్ర పాఠశాలలు నిర్వాహణ |
రూ.26,700/-ఒక శిక్షణ క్షేత్ర పాఠశాల కార్యక్రమమునకు |
|
డి |
కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతు క్షేత్ర పాఠశాలలు నిర్వాహణ |
రూ.29,200/-ఒక క్షేత్ర శిక్షణ పాఠశాల కార్యక్రమమునకు |
|
2 |
ఐ.పి.ఎం, పెస్తి సైడ్స్ , ఫెర్టిగేషన్ , ట్రీ గార్డ్ మొదలగు వాటి మద్దతు ఒరకు సమగ్ర పోషక యాజమాన్యము |
ధరలో 50 శాతం రూ.5000/- హెక్టారుకు గాను పరిమితి చేయబడినది. |
పామ్ ఆయిల్ విస్తరణకు గాను ప్రత్యేక కార్యక్రమము |
3. |
సస్యరక్షణ మందులు, జీవ నియంత్రణ పురుగు మందుల పంపిణీ (ఐపిఎం) |
ధరలో 50 శాతం రూ.500/- హెక్టారుకు ఏది తక్కువ అయితే అది. |
జాతీయ ఆహార భద్రత పధకము (ఎస్.ఎఫ్.ఎస్.ఎం) |
4 |
కలుపు మందుల పంపిణీ |
ధరలో 50 శాతం రూ.500/- హెక్టారుకు ఏది తక్కువ అయితే అది. |
జాతీయ ఆహార భద్రత పధకము (ఎస్.ఎఫ్.ఎస్.ఎం) |
5 |
ఉద్యానవ మరియు తోట పంటలలో సమగ్ర సస్యరక్షణ |
రూ.1000/- ఒక హెక్టారుకు ఒక లబ్ధిదారునికి |
ఎన్.హెచ్.ఎం.హెచ్.ఎం.ఎన్ ఈహెచ్ సబ్ స్కీములు ఎంఐహెచ్ క్రింద |
సస్య రక్షణ పరికరములు పొందుటకు ఆర్ధిక సహకారము కొరకై ఎస్ యూ ఏ ఎం చాప్టర్ 5 లో మెకనైజేషన్ అండ్ టెక్నాలజి సస్య రక్షణ పరికరముల క్రింద పేజీ 20 మరియు మినీ మిషన్ – 1 (నూనె గింజలు) కై ఎస్ ఎం ఓఓపి లో ఇవ్వడం జరిగినది.
జిల్లా వ్యవసాయ అధికారి ప్రాజెక్టు డైరెక్టర్ ఆత్మ/కేవికే ఇంచార్జ్ .
ఆదారము: వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020