অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గుజరాత్

మహితిశక్తి

లభ్యమగు సేవలుః
  • ప్రజోపయోగార్థ దరఖాస్తులు వాటితో పాటు సరిచూసుకొనే జాబితా, దరఖాస్తుకు కావలసిన ఫీజు, దరఖాస్తును పరిష్కరించుటకు పట్టే కాలము వివరాలు.
  • జరుగుచున్న/ అమలులోనున్న పథకముల సమాచారం.
  • సమస్యలను పరిష్కరించే చర్చావేదిక.
  • ఆన్ లైన్ ద్వారా జాతీయ వృద్దాప్య పింఛను పథకము నోఆప్స్ - (NOAPS) , త్రాగునీటి సమస్యలు మరియు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు.
  • మంత్రులు మరియు జిల్లా అత్యున్నత అధికారులతో ఆన్ లైన్ ద్వారా సంభాషణ.
  • వెయ్యికి పైగా రక్తదాతల జాబితా వారి బ్లడ్ గ్రూపులు, చిరునామా, టెలిఫోన్ వివరములు
  • విత్తనములు, ఎరువులు, పురుగు మందులు మరియు సేంద్రియ ఎరువుల సమాచారము.
  • ఎవరికైన ఉపయోగార్థం ఓటర్ల జాబితా సమాచారం.
  • దారిద్ర్యరేఖకు దిగువనున్న జనాభా జాబితా.

పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి.

http://gujaratindia.com/

ఆన్ లైన్ దరఖాస్తు ఫారాలు

లభ్యమగు సేవలుః
  • గుజరాత్ ప్రభుత్వమునకు సంబంధించిన దరఖాస్తుఫారాలను వెదకడం, గుర్తించడం మరియు చూడడం.
  • ద్విభాషలలో (ఇంగ్లీషు మరియు గుజరాతీ) దరఖాస్తుఫారంను ఏదైనా ఒక భాషలో చూడడం.

పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి.

http://formbook.gswan.gov.in/

ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ తీర్మానముల – జీ. ఆర్ (G.R) పుస్తకము

లభ్యమగు సేవలుః
  • గుజరాత్ ప్రభుత్వ తీర్మానములను వెదకడం, గుర్తించడం మరియు చూడడం.
  • ద్విభాషలలో (ఇంగ్లీషు మరియు గుజరాతీ) దరఖాస్తు ఫారంను ఏదైనా ఒక భాషలో ప్రభుత్వ తీర్మానములను చూడడం.
  • ప్రభుత్వ తీర్మానములలో ఎక్కువగా వాడబడే వాటిని మనకు ఎక్కువ నచ్చిన వాటిలో జమ చేసే సౌకర్యం.

పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి.

http://gswan.gov.in

గుజరాత్ బ్యాంక్ ఆఫ్ విజ్డమ్

లభ్యమగు సేవలుః
  • గుజరాత్ ప్రభుత్వమునకు మీ సలహాలు, సూచనలు పంపించండి.
  • ప్రతినెలలో నిర్దేశించబడిన విషయంపై ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ నిపుణులతో చర్చావేదికలో పాల్గొనండి.
  • మీరు చేసిన సూచన ఆనెలలో ఎంపికైతే మీరు కూడా చర్చావేదికలో పాల్గొనడానికి ఆహ్వానింపబడతారు.

పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

www.gujaratbankofwisdom.com

ఉపాధికల్పనా కేంద్రములో ఉపాధికై ఆన్ లైన్ నమోదు

లభ్యమగు సేవలుః
  • ఆన్ లైన్ నమోదు చేసే అవకాశం
  • ప్రకటన సమాచారం
  • శిక్షణాకార్యక్రమాలపై సమాచారం
  • ఆన్ లైన్ ద్వారా ఉపాధి యదాస్ధితిని చెక్ చేసుకొనవచ్చు.
  • ఉద్యోగ సమాచారం మరియు సూచనలు

పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

http://talimrojgar.org/Scripts/AddCandidateRegB.asp

ఈ-సిటీ (AMC)

నగరపౌరకేంద్రం-ఏకైక పౌరకేంద్రం
లభ్యమగు సేవలుః
  • ఈ క్రింది పౌరసేవల సమాచారములు ఆరు నగరపౌరకేంద్రాలలో ఏ కేంద్రం నుండి అయినా సమాచారం పొందవచ్చు.
    • జనన మరణాల రిజిస్ట్రేషన్
    • బిల్డింగ్ ప్లాన్ లు
    • ప్రాథమిక ఆరోగ్యం మరియు విద్య
    • నగర పారిశుద్ధ్యం
    • మంచినీటి సరఫరా
    • మురుగునీటి పారుదల, రోడ్లు
    • వీధి దీపాలు
    • పార్కులు మరియు ఉద్యానవనాలు
    • వివిధ రకాల పన్నుల చెల్లింపు
    • హెల్ప్ డెస్క్: దస్తావేజులు, దరఖాస్తులు మరియు ఇతర సహాయము
    • పౌరులకు కార్యాలయ పనివేళలు దాటిన తర్వాత కూడా సత్వర పంపిణీ సేవలు అందజేయుట.

పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

www.egovamc.com

జనసేవా కేంద్రం

లభ్యమగు సేవలుః
  • తొంభై వివిధ రకాల పౌరసేవలు, నలభై నాలుగు రకాల అఫిడవిట్ లు మరియు అనేక విలువ ఆధారిత సేవలు.
  • అదనపు సేవలైన భూసంబంధిత విషయాలు, పంపిణీ సంబంధిత విషయాలు, శిస్తువసూలు, లైసెన్స్ ల మంజూరు, ధృవీకరణ పత్రాలు, సమాచార హక్కుకు సంబంధించిన కేసులు మరియు  అఫిడవిట్ లు.
  • ధృవీకరించబడిన పత్రాలను ఇంటి వద్దకు పంపిణీ చేయుట.
  • వికలాంగులు,నిరక్షరాస్యులు వయోవృద్ధులకు ప్రత్యేకమైన సేవలు.
  • పౌరులకు SMS- ఎస్. ఎమ్. ఎస్  సేవ ద్వారా యధాతధ స్థితి సరిచూచుకొనుట.
  • ఎల్లవేళలా ఫోనుద్వారా ప్రత్యుత్తరము, రోజులో ఇరవై నాలుగు గంటలు, వారంలో ఏడు రోజులు.

పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి

www.gujarat.gov.in

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate