హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ఆరేళ్ళపాటు ప్రపంచ యాత్రకు బయలు దేరిన ఎనర్జీ అబ్దర్వర్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆరేళ్ళపాటు ప్రపంచ యాత్రకు బయలు దేరిన ఎనర్జీ అబ్దర్వర్

ఆరేళ్ళ పాటు ప్రపంచయాత్ర చేసేందుకు ఈ ఎనర్జీ అబ్దర్వర్ జూలై 15న పారిస్‌లోని పీన్ నది నుంచి బయలుదేరింది.

energyobserberఈ పడవ పేరు ఎనర్జీ అబ్దర్వర్, తన ప్రయాణానికి అవసరమైన ఇంధనాన్ని స్వయంగా తయారు చేసుకుంటుంది. ఎలా అంటే, సోలార్ ప్యానెల్స్, విండ్టర్బైన్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను ఉపయోగించుకుని ఇంధనాన్ని ఉత్పాదన చేసుకుంటుంది. పగటి పూట సౌరశక్తి రాత్రివేళల్లో పవనశక్తిహైడ్రోజన్ రిజర్వాయర్లను వాడుకుంటుంది. సముద్రజలాన్ని విద్యుద్విశ్లేషణ చేసుకుంటూ తనకవసరమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. ఆరేళ్ళ పాటు ప్రపంచయాత్ర చేసేందుకు ఈ ఎనర్జీ అబ్దర్వర్ జూలై 15న పారిస్‌లోని పీన్ నది నుంచి బయలుదేరింది. కార్బన్ డై ఆక్సైడ్ ఇతర గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు నానాటికీ పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితిల్లో పర్యావరణానికి చేటుకలిగించే ఉద్గారాలు లేని ఈ పడవ భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి ఒక మంచి ఉదాహరణ కాబోతోంది.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు