హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ఇనుప గుండు పాదరసం మీద తెలుతుందా లేదా పాదరసంలో మునుగుతుందా?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇనుప గుండు పాదరసం మీద తెలుతుందా లేదా పాదరసంలో మునుగుతుందా?

పాదరసం మీద తేలుతుంది.

mercuryపాదరసం మీద తేలుతుంది (floats). సాధారణ ఇనుప గుండు సాంద్రత (density) గది ఉష్ణోగ్రత దగ్గర 7.874 gcm-3 ఉంటుంది. కానీ పాదరసపు (mercury) సాంద్రత 13.534 gcm-3 ఉంటుంది. ఒక వస్తువు సాంద్రత ఒక దవ్రపు సాంద్రత కన్నా ఎక్కువ ఉంటే ఆ వస్తువు ఆ ద్రవంలో మునుగుతుందనీ, వస్తువు సాంద్రత ద్రవపు సాంద్రత కన్నా తక్కువయితే ద్రవం మీద తేలుతుందని, సాంద్రతలు సమానంగా ఉంటె వస్తువు ద్రవం మద్యలో వ్రేలాడుతుందనీ ప్లవన సూత్రాలు (Laws of floatation) లో మీరు నేర్చుకుని ఉంటారు. ఇక్కడ పాదరసపు సాంద్రత కన్నా ఇనుప సాంద్రత తక్కవ కాబట్టి ఇనుపగుండు పాదరసం మీద తెలుతుందన్నమాట...

ఆధారం: ప్రొ. రామచంద్రయ్య

3.00309597523
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు