অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మే నెలలో సైన్సు సంగతులు

మే నెలలో సైన్సు సంగతులు

may02.jpg

మే-04-1825 : బ్రిటష్ జీవ శాస్త్రవేత్త, చార్లెస్ డార్విన్. జివపరిణామ సిద్దాంతం విశ్లేషకుడు అయిన ధామస్ హెన్రీ హక్స్ లీ జన్మించిన రోజు.

may04.jpgమే-06-1856: ఆస్ట్రియ దేశపు వైద్యుడు, మనస్తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్ ప్రాయిడ్ జన్మించిన రోజు.

may05.jpgమే-08-1794: గాలి అనేది ఆక్సిజన్, హైడోజన్ లమిశ్రమమని నీరు అనేఇద్ ఆక్సిజన్ హైడ్రోజన్ ల సమ్మేళనమని, మండడానికి జీర్ణం కావడానికి ఆక్సిజన్ వాయుపు తోడ్పడుతుందని గుర్తించిన శాస్త్రవేత్త అంటేన్ లారంట్ లేవోయిజర్ మరణించిన రోజు .

మే-10-1901: ప్రాణం గల పదార్ధం ప్రాణం లేని పదార్ధాలలో విద్యుత్ యాంత్రిక ప్రభావాలకు ఒకే రకమైన స్పందన ఇస్తాయని జగదీశ్ చంద్రబోస్ తెలిపిన రోజు.

మే-13-1857: మలేరియ వ్యాప్తికి దోమలు కారణమని నిరూపించి, 1902 లో నోబెల్ బహుమతిని పొందిన బ్రిటిష్ డాక్టర్ రోనాల్డ్ రాస్ జన్మించిన

మే-14-1796: ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి నిరోధక సుదిమందును ఎనిమిది సంవత్సరాల కుర్రాడు జేమ్స్ కు ఇంగ్లాండ్ లో ఇచ్చన రోజు.

may023.jpgమే-15-1859: అయస్కాంత ధర్మాలకు సంబంధించి పైశోధనలు చేసినవారు, రేడియో ధార్మికతకు సంబంధించి మేడమ్ క్యూరీ, హెన్రీ బెక్వరల్ లతో కలిసి 1903 లో నోబెల్ బహుమతి పొందినవారు అయిన ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త పియరీ క్యూరీ జన్మించిన రోజు.

may026.jpgమే-18-1966: పుష్పించే మొక్కల గూర్చి పరిశోధనలు చేసిన భారతీయ వృక్షశాస్త్రవేత్త పంచానన్ మహేశ్వరి మరిణించిన రోజు.

మే-23-1707: స్వీడన్ కు చెందిన వృక్షశాస్త్రవేత్త కరోలస్ లేన్నియన్ జన్మించిన విధానాన్ని ఈయన రూపొందించారు. నేడు అంతర్జాతీయంగా ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు.

మే-25-1973: అంతరిక్ష ప్రయోగశాల స్కైలాబ్ ను ప్రయోగించిన రోజు. దీనిలో చార్లెస్ కొన్రేత్ నాయకత్వంలో మరో ఇద్దరు పరిశోధకులు 28 రోజులు వుండి ప్రయోగాలు చేశారు.

మే-27-1910: వైద్యరంగంలో మెడికల్ బాక్టీరియా విభాగాన్ని శాస్త్రంగా అభివృద్ధి చేసి, క్షయ వ్యాధిక సంబంధించి చేసిన పరిశోధనలకు గాను 1905 లో నోబెల్ బహుమతిని పొందిన జర్మన్ శాస్త్రవేత్త రాబర్ట్ కాక్ మరణించిన రోజు.

may029.jpgమే-29-1919 : సంపూర్ణ సూర్యగ్రహణం సంభివించింది. సాపేక్షతా సిద్దాంతంలో ఐన్ స్టీన్ పేర్కొన్నట్లు నక్షత్రాల కాంతి వంగి ప్రయాణిస్తుందని ఆ రోజు గమనించారు.

may022.jpgమే-24-1543: సుర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ మరణించిన రోజు. ఆనాటి మాట మౌడ్యానికి భయపడి ఈ సిద్ధాంతాన్ని గట్టిగా ప్రతిపాదించలేదట.

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate